E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: రామారాజుకు దిమ్మతిరిగే షాక్.. ప్రేమకు ధీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్.. చందును చంపేందుకు సేన కుట్ర..

Illu Illalu Pillalu Today Episode: రామారాజుకు దిమ్మతిరిగే షాక్.. ప్రేమకు ధీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్.. చందును చంపేందుకు సేన కుట్ర..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 8th: నా మొగుడికి ఆక్సిడెంట్ చేయమని చెప్తావా ఏం మనిషివే నువ్వు అని శ్రీవల్లి తిడుతుంది. భర్తకి ఏదైనా జరిగితే దగ్గరుండి సేవలు చేయాల్సింది భార్య మాత్రమే ఇది గుర్తుపెట్టుకోవే తింగరి మొహం అని శ్రీవల్లికి చెప్తుంది.. దెబ్బతో నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో సెటిల్ అవ్వాల్సిందే అని భాగ్యం అనగానే శ్రీవల్లి కొంచెం మెల్లగా కొట్టమని చెప్పవే మా ఆయనకు ఏమైనా తట్టుకోలేను. అసలైన మా ఆయన అంటే నాకు ప్రాణం అని అంటుంది.. ప్రేమ కాఫీ పెట్టి అందరికీ ఇవ్వాలని అనుకుంటుంది. అప్పుడే అమూల్య వచ్చి మీ ఇద్దరిలాగే వల్లి వదిన కూడా బాగుంటే బాగుండేది.. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అమూల్య అనగానే అప్పుడే రామరాజు వల్లి కాఫీ కావాలమ్మా అని అడుగుతాడు.. ఇక అమూల్య కాఫీతో చెప్పగానే అందరూ కూడా కాపీని మెచ్చుకుంటారు..

తండ్రి దగ్గర నిజం దాచిన చందు.. 

అమూల్య నిజం చెప్పగానే ధీరజ్ ఛీ.. ఛీ ఇంత చండాలమైన కాఫీని నా జీవితంలో తాగలేదు అని అంటాడు.. మా అమ్మ చేసినట్టుగా ఎవరు చేయలేరు అని అంటారు. అరేయ్ కాఫీ చాలా బాగుందిరా నోరు మూసుకొని తాగు అని చందు అంటాడు. నిజంగానే ఈ కాఫీ ఇంత చండాలంగా ఉంది ఎప్పుడు తాగలేదు చి చి అని చెప్పేసి చందు అంటాడు.. అయితే తిరుపతి ఎవరికి వాళ్లే అన్నట్లున్నారు ఏంట్రా మీరందరూ అని అడుగుతాడు.. సాగర్ నీ కాఫీ తాగమని తిరుపతి అన్నా సరే నేను తాగితే ఆ జన్మలో వాళ్ళు కాఫీ తాగారని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. అవును నిజంగానే పెద్దోడు మళ్ళీ లేదని బాధగా ఉన్నట్లున్నాడు అని రామరాజు అనుకుంటాడు. అరె పెద్దోడా శ్రీవల్లి ఎందుకు రాలేదు రా అని చందు ని అడగగానే సీరియస్ అవుతాడు. వల్లి లేకపోతే ఇప్పుడు సమస్య ఏంటి? ఆ అంటే వల్లి అంటారు అని చందు అంటాడు.

రామారాజుకు షాక్…

Advertisement

మళ్లీ లేకపోతే ఇంట్లో పనులు జరగవా బాగానే జరుగుతాయి కదా ఎందుకు నాన్న మీరు ప్రతిసారి వల్లి వల్లి అనేసి అలా అంటారు అని చందు ఒక్కసారిగా సీరియస్ అవుతాడు.. అయితే రామరాజు ఏంట్రా అలా మాట్లాడుతున్నావ్ ఈ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు.. ఆ మధ్య గొడవ జరగలేదు ఏం జరగలేదు.. అమ్మకి బాగాలేదు కదా నాన్న వస్తే తనే వస్తుందిలే ఎందుకు ప్రతిసారి అడగడం అని చందు సీరియస్ అవుతాడు. దానికి ధీరజ్ నాన్న అన్నయ్య వదిన లేకపోతే ఇంట్లో పనులు జరగవా మీ పెళ్ళాలు లేరని ఇన్ డైరెక్ట్ గా అనేసి వెళ్ళాడు. ఇకమీదట నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి అని ప్రేమకి ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు.

చందును చంపెయ్యమని సేన సుఫారి..

లారీ డ్రైవరు క్వారీకి వెళ్లి అక్కడ దమ్మి ఆక్సిడెంట్ చేయాలని ఇన్చార్జితో చెప్తాడు.. సార్ వస్తే ఇప్పుడు మనల్ని తిడతాడు ఇంకా లోడ్ పంపించలేదని అరుస్తాడు. నువ్వు ముందు లోడ్ పంపించిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళు అనేసి అతను అనగానే.. సేన అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ పనికి మానేసే అని అరుస్తాడు. ఏం మాట్లాడట్లేదు సార్ఇతను డమ్మి ఆక్సిడెంట్ చేయాలంట అక్కడికి వెళ్లి వస్తాడట.. ముందు మీ లారీ ఓనర్ కి ఫోన్ చెయ్యి నేను అతనితో మాట్లాడాలి అనగానే అతను జేబులోంచి పడిన ఫోటోను చూసి ఏంటి ఇతని ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావు అని అంటాడు.. అతనికే డమ్మీ ఆక్సిడెంట్ చేయాలని అనగానే సేన డమ్మి ఆక్సిడెంట్ కాదు 100కు స్పీడ్ లో వెళ్లి అతని గుద్దేసేయని చెప్తాడు.. నీకు కావాలంటే ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తాను అని చంపేసేయని అంటాడు.

ప్రేమకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

ప్రేమ కాఫీ తాగుతూ ధీరజ్ దగ్గరికి కావాలని రెచ్చగొట్టాలని వస్తుంది. అయితే ఎంతగా చెబుతున్నా సరే ధీరజ్ మాత్రం ప్రేమ పై సీరియస్ గానే ఉంటాడు.. కాఫీ తాగాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాలి కానీ ఇక్కడ ఎవరికీ అదృష్టం లేదు.. అని ప్రేమ అనడంతో ధీరజ్ నువ్వు కాఫీ తో కాక పట్టాలని చూడకు అని ఒక్కసారిగా వార్నింగ్ ఇస్తాడు.. నీ జిమ్మిక్కులు నా దగ్గర కాదు ఇంకొకసారి ఇలా చేసావంటే మర్యాదగా ఉండదు అని ధీరజ్ ప్రేమకు వార్నింగ్ ఇస్తాడు.. ఏంటమ్మా ప్రేమా వాడు అంత కోపంగా వెళ్తున్నాడు ఏం జరిగింది అని అంటే తను నామీద కోపంగానే ఉన్నాడు బావ అని ప్రేమ అంటుంది. నన్ను అర్జెంటుగా కాలేజీలో డ్రాప్ చేయమని చెప్తున్నా సరే.. తను వెళ్ళిపోయాడు అని అనగానే సరే నేను డ్రాప్ చేస్తా పదమ్మా అని చందు అంటాడు.

చందును కాపాడిన ప్రేమ…

చందు కి దమ్ము ఆక్సిడెంట్ చేయబోతున్నాము అని భాగ్యం అక్కడ మేకులు వేయమని చెప్తుంది.. తను చెప్పినట్లుగానే ఆనందరావు ఆ దారిలో మేకులు వేస్తాడు.. భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా సరసాలు ఆడుకుంటూ ఉంటే నా భర్తకు ఏమవుతుందని టెన్షన్ పడుతూ ఉంటే మీరిద్దరూ సరసాలు ఆడుకుంటున్నారా అని వల్లి వాళ్లపై సీరియస్ అవుతుంది. ఇక అప్పుడే చందు ప్రేమ ఇద్దరు రావడం చూసి షాక్ అవుతారు. ప్రేమకు ఏమన్నా అవుతుందేమో అమ్మ అని శ్రీవల్లి కంగారు పడుతుంటే ఆ లారీ డ్రైవర్ కి ఫోన్ చేసిన అతను లిఫ్ట్ చేయకపోవడంతో అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక తర్వాత లారీ డ్రైవర్ చాలా స్పీడ్ గా రావడంతో వాళ్లు కంగారు పడతారు.. ఎంతసేపని ఇక్కడ ఉంటావు నువ్వు అక్కడికి వెళ్లి కూర్చో ప్రేమ అని అనగానే ప్రేమ వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి షాప్ కి వెళ్తుంది. లారీ వస్తుండటం గమనించిన ప్రేమ చందు ని కాపాడటానికి వస్తుంది.. అయితే లారీ ఒక్కసారిగా స్పీడ్ గా రావడంతో ప్రేమ చందు ని పక్కకు లాగేసి ఆ లారీ కింద పడిపోతుంది. అందరూ ఒక్కసారిగా ప్రేమ అని అరుస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ లైన్లోకి మరో అమ్మాయి.. పల్లవి దెబ్బకు చక్రధర్ షాక్.. తండ్రి, కూతుర్ల సెంటిమెంట్ హైలెట్..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×