E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి కొంపకొల్లేరు.. నర్మదకు శ్రీవల్లి పై అనుమానం..ధీరజ్ ను ఇరికించిన ప్రేమ..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి కొంపకొల్లేరు.. నర్మదకు శ్రీవల్లి పై అనుమానం..ధీరజ్ ను ఇరికించిన ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లారంట ఏం జరుగుతుందో ఏం పాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు ఏమంటారు నాకు ఈ విషయం గడి పొడి ఎక్కువైపోయింది అని శ్రీవల్లి కంగారు పడిపోతూ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ రామరాజు వేదవతి రావడం చూస్తున్న శ్రీవల్లి వాళ్ల మొహాలు చూస్తుంటే ఈ సంబంధం ఓకే అయినట్టు లేదు అని అనుకుంటుంది.. రామరాజు ఇంట్లోకి రాగానే ఎమోషనల్ అవుతాడు. ఏంటి నాన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఏమైంది అని చందు అడుగుతాడు.. ఇది కన్నీళ్లు కాదురా ఆనందభాష్పాలు అని రామరాజు అంటాడు.. ఏమైంది నాన్న అంత ఆనందంగా ఉన్నారు అని రామరాజుని తన కొడుకుల అడుగుతారు. అయితే మీరు సంతోషించాల్సిన విషయమేరా ఇది అనేసి రామరాజు అంటాడు.. అమూల్యకొక మంచి సంబంధం కుదిరింది. అబ్బాయి చాలా మంచివాడు సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మన మార్కెట్ ఇన్చార్జి నీరజ గారి కొడుకే అబ్బాయి అని అంటారు. శ్రీవల్లి ఏంట్రా ఇంత షాకిచ్చారు ఏంట్రా బాబు అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అమూల్య పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడానికి శ్రీవల్లి వెళ్తుంది.. శ్రీవల్లి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోతుంది. అటు అమూల్య కూడా విశ్వంకి విషయం చెప్పాలని అనుకుంటుంది.. అయితే విశ్వం నువ్వేం ఫీల్ అవ్వక అమూల్య నిన్ను జీవితంలో బాగా చూసుకోవాలని అనుకున్నాను.. అలా అనుకున్నానో ఇలా నాకు ఫోన్ చేసావు. మనం జీవితంలో చాలా హ్యాపీగా ఉంటాము. భాగ్యంకు ఈ విషయం చెప్పగానే శ్రీవల్లి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మ నువ్వు ఏదో ఒకటి చెయ్యి లేకపోతే వాడు మనల్ని చంపేస్తాడు అని అంటారు.. ఇంత సడన్ గా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అని.. ఎలాగైనా సరే సంబంధం అని చెడగొట్టాలని అందరూ కలిసి ప్లాన్ చేస్తారు.

Advertisement

విశ్వం పంపించిన ఫోటోలను శ్రీవల్లి భాగ్యంకి తీసుకొని వెళ్లి ఇస్తుంది.. ఆ ఫోటోలను చూసిన భాగ్యం ఆనందరావు షాక్ అవుతారు. ఏంటి ఈ ఫోటోలు ఇలా మనకు ఇచ్చాడు వీడితో చచ్చిపోతున్నావే అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టుకున్న ఆంటీ వాడు మన బంగారం బయట పెడతానని బెదిరిస్తున్నాడు అమ్మ అని శ్రీవల్లి అంటుంది.. ఇక తర్వాత భాగ్యం ఈ ఫోటోలో నాకు ఇచ్చావు కదా వీటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు ఎలా చక్రం తిప్పాలో అలా తిప్పుతాను అని అంటారు.. భాగ్యం చెప్పిన మాట విని శ్రీవల్లి ఇంటికి వెళ్ళిపోతుంది.

ధీరజ్ కోపని ఎలాగైనా సరే పోగొట్టాలని ప్రేమ అనుకుంటుంది నా దగ్గర ఒకటి ఉంది. ఆ ప్లాన్ ప్రకారం వాడిని ఎలాగైనా సరే మాట్లాడించాలి అని అనుకుంటుంది. తాను ఏమనుకుంటుందో వాటిని ఒక చీటీలో రాసి తలుపుకి అద్దంకి పెడుతుంది ప్రేమ. ఇక తర్వాత ధీరజ్ వాటిని చూసి చించి ప్రేమ ముందు వేసేస్తాడు. ప్రేమ ధీరజ్ నా మాట ఇంకా వినడు అని ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ధీరజ్ ను నాతో మాట్లాడేలా చేసుకోవాలి అని అనుకుంటుంది. శ్రీవల్లి విశ్వం చెప్పిన మాటను విని షాక్ అవుతూ ఉంటుంది. ఒరేయ్ బండ సచ్చినోడా నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా నువ్వు ఏం బాగుపడతావ్ రా అంటూ విశ్వాన్ని తిడుతూ ఉంటుంది..

Advertisement

శ్రీవల్లి వాళ్ళ ఇంటి వైపు చూసే ఏదో తిడుతున్నట్లు అనిపించడంతో ప్రేమ ఏంటి మా ఇంటి వైపు చూస్తూ ఏదో షాపాలు పెడుతున్నావ్ కొంపదీసి ఏదైనా క్షుద్ర పూజలు చేస్తున్నావా అని అడుగుతుంది. నాలో నేనే మాట్లాడుకుంటాను అన్నాను చెల్లి అని శ్రీవల్లి అంటుంది. కానీ ప్రేమ మాత్రం నాకు ఏదో అనుమానంగా ఉంది నువ్వు ఏదో చేస్తున్నావే అని అంటుంది. దేవత లాంటి నా మీద నీకు అనుమానం ఎందుకు వెళ్లావు అనేసి శ్రీవల్లి అంటుంది. నీ మీద డౌట్ కాదక్కా నువ్వు చేస్తున్న పనులు అలా ఉన్నాయి. నువ్వు మా దానివి అని మేము అనుకుంటున్నాము లేదంటే నీ పరిస్థితి వేరేలా ఉంటుంది అని నర్మదా అంటుంది. నువ్వు ఇకమీదట ఏదైనా తప్పు చేశావంటే మాత్రం అసలు ఊరుకునేది లేదు అని నర్మదా శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది..

Also Read : పల్లవి ప్లాన్ వర్కౌట్.. భానుమతి కోరిక నెరవేరుతుందా..? శ్రీయకు మైండ్ బ్లాక్..

ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వెళ్లిన ప్రేమ వీడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ధీరజ్ టీషర్ట్ పై డిపి అని రాసి బోత్ ఆర్ ఫ్రెండ్స్ అని రాస్తుంది.. అది చూసిన వాళ్లందరూ కూడా ధీరజ్ని ఆడుకుంటారు.. ధీరజ్ వెనకాల చూసి నాకు కూడా ఇలాంటిది కావాలని అంటాడు. ఆ తర్వాత చందు కూడా ఆశ్చర్యపోతాడు. నర్మద కూడా చాలా బాగుంది అని అంటుంది. తిరుపతి శ్రీవల్లి ఇద్దరూ కూడా ధీరజ్ ప్రేమల గురించి ఓ తెగ మాట్లాడేసుకుంటారు.. అది చూసిన ధీరజ్ ఏమైంది మీ అందరికీ అని అడుగుతాడు.. టీ షర్ట్ పైన ఉన్న దాన్ని చూపించి అందరూ ఒక ఆట ఆడుకుంటారు.. కోపంతో ఆ టీ షర్ట్ ని తీసి పడేస్తాడు ధీరజ్… అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×