E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: భద్రకు వార్నింగ్ ఇచ్చిన ధీరజ్.. అమూల్య కోసం టెన్షన్.. విశ్వం తాళి కడతాడా..?

Illu  Illalu Pillalu Today Episode: భద్రకు వార్నింగ్ ఇచ్చిన ధీరజ్.. అమూల్య కోసం టెన్షన్.. విశ్వం తాళి కడతాడా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. విశ్వం దగ్గరికి వెళ్లిన అమూల్య నాన్న నీ బాధ పెట్టేలా ఏ పని చేయను అని అంటుంది.. మరి నా సంగతేంటే నీ విశ్వం అడుగుతాడు.. మనమేమీ పెళ్లి వరకు వెళ్లలేదు కదా ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోమని అమూల్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు పో అంటే పోవడానికి రా అంటే రావడానికి నేను ఏమన్నా ఇదనుకున్నావా? భద్ర మేనల్లుడిని అని విశ్వం అంటాడు..ఇదంతా చూసినా భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా అమూల్యను తీసుకెళ్లకుండా ఆపై ప్రయత్నం చేస్తారు. విశ్వం మాత్రం అమూల్యని బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోతాడు.. శ్రీవల్లి ఎందుకు టెన్షన్ పడుతుందని అనుకుంటుంది.. అయింది అని అడిగితే ఏం కాలేదు అత్తయ్య వాటర్ కోసం వచ్చాను అని అంటుంది.. తీసుకెళ్లిన విశ్వం తాళి కట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. విశ్వం నిజస్వరూపం తెలుసుకుని అమూల్య షాక్ అవుతుంది..

ధీరజ్ ప్రేమ రెడీ అయి రావడం చూసి తన అందానికి ఫ్లాట్ అయిపోతాడు.. ప్రేమ రావడం చూసిన ధీరజ్ అలానే చూస్తూ ఉండిపోతాడు.. వచ్చిన ప్రేమ నా అందాన్ని చూసి ఆస్వాదించరా.. ఎంత అందంగా ఉన్నానో నువ్వు ఇచ్చిన పువ్వులను పెట్టుకున్నాను చూశావా అని అడుగుతుంది.. అవును చాలా అందంగా ఉన్నావు అని ధీరజ్ అంటాడు.. పెళ్లి జరుగుతుందని అందరూ సంతోషంగా ఉంటారు.. అమూల్య ఇంట్లో కనిపించలేదని అందరూ షాక్ అవుతారు.. ఇక అందరూ కలిసి అమూల్య ఎక్కడికి వెళ్లిందో అని వెతుకుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అమూల్య రెడీ అయిందా? నా చెల్లెల్ని పెళ్లికూతురు గెటప్ లో ఎలా ఉందో చూడాలని అనుకుంటున్నాను.. అని ధీరజ్ ఒకవైపు అడుగుతున్న సరే ప్రేమ మాత్రం మౌనంగా ఉంటుంది.. అమూల్య ఇంట్లో లేదు అని వాళ్లు అంటారు. శ్రీవల్లి భాగ్యమాత్రం అమూల్య ఇంట్లో లేదన్న విషయం తెలిస్తే మనం దొరికిపోతామేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అమూల్య లేదన్న విషయం తెలిసిపోయింది. ఇక నాకు పాడి కట్టేస్తారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఏదో టెన్షన్ పడుతూ వెతుకుతున్నట్లు కనిపిస్తారు. అది చూసిన సాగర్ అలాగే ధీరజ్ అమూల్య కనిపించలేదని చెప్తారు.. ఈ విషయాన్ని చెప్పి అందరూ కలిసి విశ్వం అమూల్యని ఏదో చేసి ఉంటాడని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ రచ్చ రచ్చ చేస్తారు.

భద్ర మీ చెల్లెలు ఎవరితో లేచిపోయిందో ఎక్కడికి పోయిందో వెతుక్కోండి అని అంటుంది దాంతో భద్రం కొట్టడానికి ముగ్గురు అన్నదమ్ములు ముందుకొస్తారు.. కానీ భద్ర మాత్రం మీ చెల్లెలు ఎక్కడికి పోయిందో ముందు వెతుక్కోండి ఎవరితో లేచిపోయిందో అది కనుక్కోండి అని అంటుంది.. తిరుపతి వాళ్ళ పెద్దమ్మ కూడా ఇంట్లో విశ్వం లేడు అని చెప్పగానే వాడి సంగతి తేలుస్తామని వెళ్తారు.. ఇక ధీరజ్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి రావడంతో ప్రేమ నర్మదా ఇద్దరు కూడా అమూల్య కనిపించలేదా అని అడుగుతారు.. శ్రీవల్లి మాత్రం అమూల్య గురించి తెలిస్తే నా గురించి తెలిసిపోతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

Advertisement

రాత్రి ఎవరో ఫీజు పీకారు అక్క కావాలని ఇదంతా చేసారు అని ప్రేమ అంటుంది. అయితే ఆ విషయం రాత్రి చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని నర్మదా సీరియస్ అవుతుంది.. రామరాజు పెళ్లి భాజాలతో ఇంటికి చేరుకుంటాడు.. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ బయటకు వచ్చేస్తారు. అందరూ ఒకేసారి బయటికి రావడంతో వేదవతి మీరందరూ ఏంటి బయటికి వచ్చారు లోపల పనులు ఎవరు చేస్తున్నారు అని అడుగుతుంది. కానీ అమూల్య లేదన్న విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. కానీ అందరూ అసలు విషయం చెప్పకుండా భయపడిపోతూ ఉంటారు.. భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా నిజం ఎక్కడ తెలిసిపోతుందని కంగారు పడిపోతూ ఉంటుంది..

Also Read : కోటిని ఇరికించిన భానుమతి.. నిజం తెలుసుకున్న రాజేంద్ర..పల్లవికి షాక్..

ఇక వేదవతి అమూల్యని ఎవరు రెడీ చేస్తున్నారు అని అడుగుతుంది.. ఎవరు మాట్లాడరేంటి? అమూల్య ఎక్కడ ఏం చేస్తుంది అని వేదవతి అడుగుతుంది. కామాక్షి ఈ చీర ఎవరు కట్టుకోవడానికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. అటు విశ్వం మాత్రం అమూల్యతో శోభనం చేసుకోవాలని అనుకుంటాడు.. అమూల్య తన తండ్రి మాట కాదన్నానని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.. కామాక్షి అన్న మాటకి షాక్ అవుతుంది.. పెళ్లికూతురుగా అమూల్య ఇంట్లో కనిపించలేదు అని అనగానే ఏమైంది అని రామరాజు అడుగుతాడు.. ఇక రామరాజు టెన్షన్ పడిపోతుంటే అసలు విషయాన్ని చెప్పేస్తారు.. అమూల్యని పెళ్లి చేసుకోవాలని తాళి కట్టబోతాడు విశ్వం.. విశ్వం నన్ను వదిలేసేయ్…

నిన్ను ఏమి అనను మా నాన్న పరువు పోతుంది నన్ను వదిలేయ్ వా అని బ్రతిమలాడుతుంది. మీ నాన్న గుండెలు పగిలేలా ఏడ్చాలని నీ మెడలో తాళి కట్టకుండా వదిలేసాను అని విశ్వం అంటాడు.. విశ్వం నిజ స్వరూప అని తెలుసుకొని అమూల్య షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో రామరాజు అమూల్య కోసం కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×