E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: గ్రాండ్ గా శారదాంబ బర్త్ డే వేడుక.. ధీరజ్ పై నర్మద కౌంటర్స్.. ప్రేమకు సర్ప్రైజ్..

Illu Illalu Pillalu Today Episodes: గ్రాండ్ గా శారదాంబ బర్త్ డే వేడుక.. ధీరజ్ పై నర్మద కౌంటర్స్.. ప్రేమకు సర్ప్రైజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 26th: ప్రేమ నా జీవితం నాశనం అవ్వడానికి కారణమైంది. దానికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని శ్రీవల్లి అనుకుంటుంది.. నా జీవితంలోనూ నా కాపురంలోనే నిప్పులు పోసిన ప్రేమనే నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను.. భద్రావతి సేనాలు ప్రేమను తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటానని అనుకుంటుంది వల్లి. నా కాపురం పోయినా సరే పక్కనున్న వాళ్లు సంతోషంగా ఉంటారు అసలు సాధించలేము కదా అని వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ముహూర్తం పెట్టిస్తాను అని మనసులో అనుకుంటుంది. నర్మదా ధీరజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ బుల్లెట్ బండి లాగా తీసుకొస్తూ వాళ్ళని గుద్దేసుకుంటుంది.. ఎందుకే ఉదయం లేచినప్పటి నుంచి ఇలా ఆటో లాగా పరిగెత్తు ఉన్నావు అని ధీరజ్ అంటాడు.. మా వాళ్ల కోసం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందిరా అని ప్రేమ అనడంతో ధీరజ్ నీ సంతోషం తగలెయ్య పొద్దున్నుంచి పరిగెత్తుతూనే ఉన్నావే అని అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతుంది..

ధీరజ్ పై నర్మద సెటైర్లు.. 

అందరూ సరదాగా బర్త్ డే వేడుకలు చేసిన తర్వాత సంతోషంగా ఉంటారు. ఫ్యామిలీ పార్టీ కాస్త చాలా ఆనందంగా జరగడంతో రామరాజుతోపాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వేదవతి సంతోషాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు.. మా అమ్మ ఇంత సంతోషంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు అని అందరూ వాళ్ళ అమ్మ కోసం ఏదైనా చేస్తున్నామని అంటారు.. మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉండడం చూసి శ్రీవల్లి ఈ సంతోషం ఇంతసేపు తర్వాత మొత్తం మాయం అవుతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. నర్మద మాత్రం ఏంటి దిరాజ్ మీ మావయ్య గారు నువ్వు బాగా కలిసిపోయినట్లున్నారు కదా.. చాలా సంతోషంగా ఉన్నారు అని సెటిల్ వర్షం కురిపిస్తుంది. ఏంటి వదిన నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావ్ అని ధీరజ్ అంటాడు.. అమ్మమ్మ పుట్టినరోజు కోసం మాత్రమే వచ్చారు అంతవరకే నేను నాన్న చెప్పిన విధంగా ఉంటున్నాను అని అంటాడు.

ప్రేమ హడావుడి పై ధీరజ్ కౌంటర్..

Advertisement

తన పుట్టింటి వాళ్ళు వచ్చారని ప్రేమ చాలా సంతోషంగా సేవలు చేస్తూ ఉంటుంది. తన వాళ్ల కోసం ఏదైనా చేయాలి అనుకుంటూ కూల్ డ్రింకులు ఇస్తూ మా వాళ్లకు నీకు సంతోషంగా చూసుకోవాలి అంటూ సరదాగా మాట్లాడుతుంటే.. ధీరజ్, నర్మదలు మాట్లాడుకుంటూ ఉండదా మధ్యలో ప్రేమ తప్పకోండి అంటూ కేకలు వేస్తూ వస్తుంది. ఏంటే పొద్దున్నే నుంచి ఒక ఆటో లాగా తిరుగుతున్నావు.. ఈ కూల్డ్రింక్స్ ఎవరికోసం మన ఈరోజు అనగానే మా వాళ్లకు సన్ అని ప్రేమ ఉంటుంది. పొద్దున్నుంచి కూల్ డ్రింకులు మోస్తూనే ఉన్నావు. మీ వాళ్ళు ఇందాకే కదా తిన్నారు పీకలదాకా మళ్ళీ ఎక్కువ అని ధీరజ్కౌంటర్లు వేస్తాడు.. వాళ్లకు దిష్టి పెట్టకురా రాకరాక మన ఇంటికి వచ్చారు ఆ మాత్రం నన్ను చేయనియ్యవా అని తీరుతున్న గాని నువ్వు అతి చేస్తున్నావే అని కౌంటర్స్ వేస్తారు ధీరజ్ మీద ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది..

ప్రేమపై కూల్ డ్రింక్ పోసిన ధీరజ్..

ప్రేమ ధీరజ్ మీద కూల్ డ్రింక్ పోస్తుంది. ఇది ఇంత చల్లగా ఉంది కదా అని టిఆర్ఎస్ అనుకుంటూ ఉండగా ఏం పర్లేదు టీషర్ట్ అవుతుంది అని ప్రేమ వేస్తుంది. దాంతో ధీరజ్కూడా తనని ఏడిపించడానికి ప్రేమ పై కూల్ డ్రింక్ పోస్తాడు.. నామీద కూలింగ్ పోస్టులు నీకు అర్థం కాలేదా ఇప్పుడు నీ మీద పోసినప్పుడే నీకు కోపం వచ్చిందా అనేది అడుగుతాడు. నువ్వు కేవలం షర్టు మార్చుకుంటే సరిపోతుంది కానీ నేను మాత్రం అన్ని మార్చుకోలేని ప్రేమ ఫీల్ అవుతుంది. ఎందుకు ధీరజ్ ప్రేమను ఏడిపిస్తావు అని నర్మదాను అడుగుతుంది. ప్రేమకి ఈ ఫంక్షన్కు వచ్చి మని ఒకసారి కొన్నాను వదిన అందుకే ఇలా చేశాను అది తనకి సర్ప్రైజ్ చేసి ఇస్తాను అని అంటాడు.

తిరుపతిని దోచుకున్న కామాక్షి..

Advertisement

కామాక్షిని తన భర్త ఎంతగా అన్నట్టున్నా సరే వినకుండా ఈ ఫంక్షన్ అయిపోయేలోగా పదిసార్లు బంగారం తీసుకుని వెళ్ళలేని అనుకుంటుంది. కానీ ఆమె భర్త మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు. ఇప్పుడు ఏమి పెద్ద ఫంక్షన్ కాదు కదా నువ్వు ఇలా మాట్లాడటం బాగోలేదు అని ఎంతగా చెప్తున్నా సరే కామాక్షి మాత్రం వినకుండా నాకు డబ్బు నదులు కావాలి అంటూ కాల్ చేస్తుంది. తిరుపతి సుకన్యత మాట్లాడుతూ ఉండడం చూసినా కామాక్షి మీ పెళ్లికి నేను పెద్దగా ఉంటాను మీ ఇద్దరి పెళ్లి చేస్తాను. సుకన్య మా బాబాయ్ కి చాలా వస్తుంది అంటూ వయసుగా మాట్లాడుతుంటే తిరుపతిని దోచుకుంటుంది కామాక్షి. ఇది ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది.. తిరుపతి చాలా ఆస్తి ఉన్నవాడు అని సుకన్య కూడా ఎలాగైనా సరే విని పెళ్లి చేసుకుని కొట్టేయలేని అనుకుంటుంది.

ప్రేమకు ధీరజ్ సర్ప్రైజ్..

ప్రేమకు ధీరజ్ బ్యూటిఫుల్ శారీ ని సర్ప్రైజ్ గా ఇస్తాడు.. ప్రేమ చాలా బాగుందిరా నువ్వే కొన్నావా అని అడుగుతుంది.. లేదే వాడెవడో కనుక్కుంటే నేను తీసుకొచ్చాను అని కామెంట్ల వర్షం కురిపిస్తాడు. ప్రేమ ధీరసుల మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. వీరిద్దరూ సరదాగా ఉండడం చూస్తున్న మళ్లీ మాత్రం ఎప్పుడెప్పుడు వీళ్లిద్దరు విడిపోతారని సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ధీరజ్ప్రేమలు దూరమవుతారా లేదా అన్నది చూడాలి..

Also Read : వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

Podarillu Today Episode : చక్రీ సీరియస్.. సురేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. రచ్చ చేసిన వరాలు ..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ తో అవని గొడవ.. పల్లవికి మరో టెన్షన్.. అశ్విన్, పల్లవి దొరికిపోతారా?

మీడియాలో ‘బిగ్ టీవీ’ కొత్త అధ్యాయం.. ప్రత్యక్ష ప్రసారాలతో రీ-ఎంట్రీ.. ప్రజల వైపే మా పయనం!

ఫస్ట్ క్రష్ పై స్పందించిన శ్రీముఖి.. ఎవరేమనుకున్నా ఆ ప్రేమ ఎప్పటికీ మారదు అంటూ!

Sunday Movies in Tv : సండే టీవీ సినిమాల సందడి.. సినీ ప్రియులకు పండగే..!

లవ్ బ్రేకప్ కి కారణం అదే.. సుప్రీత కామెంట్స్!

నిస్ప‌క్ష‌పాత‌మే ఊపిరిగా.. జ‌నామోద‌మే వార‌ధిగా.. బిగ్ టీవీ గ్రాండ్ రీ-లాంచ్‌!

Big Stories

Advertisement
×