BigTV English

Illu Illalu Pillalu Today Episode: రామ రాజు కు వార్నింగ్ ఇచ్చిన ప్రేమ.. ప్రేమ పై నిప్పులు చెరిగిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode: రామ రాజు కు వార్నింగ్ ఇచ్చిన ప్రేమ.. ప్రేమ పై నిప్పులు చెరిగిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode March 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. బుజ్జమ్మ  సాగర్ ని పిలిచి మిద్దరేమైనా గొడవ పడుతున్నారా? మీరిద్దరూ ఎందుకు దూరంగా పడుకోవాల్సి వచ్చింది? ఒకే గదిలో ఉంటూ కూడా మీరిద్దరూ దూరంగా ఎందుకు పడుకున్నారు అని బుజ్జమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దానికి సాగర్ మా ఇద్దరి మధ్య దూరం ఏం లేదమ్మా మేము బాగానే ఉన్నామే అని అంటాడు. కానీ ఒట్టు వేయించుకొని సాగర్ తో నిజం చెప్పింస్తుంది. పెద్దోడికి ఇంకా పెళ్లి కాలేదని నాన్న ఫీల్ అవుతున్నారు కదా అందుకే వాడికి పెళ్లయిన తర్వాత మనము పిల్లలకంటే బాగుంటుందని నర్మద నిర్ణయం తీసుకునింది ఆ విషయాన్ని నాకు చెప్పింది అది నాకు మంచిదే అనిపించి ఇద్దరం ఒప్పుకున్నాము అందుకే దూరంగా ఉన్నామని సాగర్ అంటాడు. ఆ మాటలకు బుజ్జమ్మ సంతోషపడుతుంది చిన్నదైనా సరే ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంది రా అని సాగర్ తో అంటుంది. నర్మద తీసుకున్న నిర్ణయంపై బుజ్జమ్మ రామరాజు ఇద్దరు సంతోషంగా ఫీల్ అవుతారు. నా కొడుకు కోడలు ఇంటి కోసం ఇంటి పరువు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసా అని బుజ్జమ్మ మురిసిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాత్రి అయిన తర్వాత భద్రాసేన ఇద్దరు ఇంటి బయట ఉంటారు ప్రేమ రాగని రామరాజు కుటుంబాన్ని గట్టిగా అరిచి పిలుస్తారు. నా మేనకోడలు ఎక్కడి నుంచి వస్తుందో అడిగి తెలుసుకోగానే బుజ్జమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావ్ అమ్మ అంటే కాఫీ షాప్ లో వెయిటర్ గా పని చేస్తున్నాను అత్తయ్య అంటుంది. అపురూపంగా పెంచుకున్న నా కోడల్ని మీరు ఇలా ఎంగిలికప్పులెత్తించేలా చేశారు.. ఇదంతా నువ్వు చేసింది రామ రాజు అని భద్ర సీరియస్ అవుతుంది. నిన్ను అమెరికాలో ఉంటున్న వాళ్లకి ఇచ్చి ఎంతో గొప్పగా చూసుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు ఇలా ఎంగిలికప్పులెత్తేలాగా పనిచేస్తావని అస్సలు అనుకోలేదని ప్రేమ వాళ్ళ నాన్న బాధపడతాడు. ఇంత బతుకు బతికి ఈ చేతకాని వాడిని పెళ్లి చేసుకొని నువ్విలా బతకడం మాకు అస్సలు ఇష్టం లేదు అని భద్ర అంటుంది..

ప్రేమ మాత్రం నేను జాబ్ చేయడానికి మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు. నేనే కావాలని జాబ్ కి వెళ్ళాను అని లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళగానే రామరాజు బుజ్జమ్మ నుఆ అమ్మాయి ప్రేమని ఇటు తీసుకురా అని చెప్పేసి అంటాడు. ప్రేమ రాదని నువ్వు జాబ్ చేయమని ఎవరైనా చెప్పారా కానీ మీ కుటుంబం నేనే నిన్ను కావాలని జాబ్ చేయమని పంపించాను అని అనుకుంటుంది అని అనగానే ప్రేమ నీకేం సంబంధం లేదు కదా అనేసి అన్నాను మీరు మీ పని చూసుకోండి మామయ్య మీరన్న మాటలకి నా ఆత్మ అభిమానం దెబ్బతింది అందుకే నేను జాబ్ చేయాలని అనుకున్నానని అంటుంది.


అయినా కూడా నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు అని రామరాజు ప్రేమతో అంటాడు. కానీ ప్రేమ మాత్రం నా ఆత్మ అభిమానాన్ని నేను చంపుకోలేను మామయ్య నేను కచ్చితంగా జాబ్ చేయాల్సిందే అని మొండికేసుకొచ్చుంటుంది. అయితే ధీరజ్ మా నాన్నకి ఎదురు చెప్తావా నువ్వు జాబ్ చేయడానికి తీయలేదు ఈ కష్టాలన్నీటికి నేనే కారణం కాబట్టి నేనే నేను పోషిస్తాను లోపలికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు దాంతో ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది.

అటు బుజ్జమ్మ ధీరజ్ ప్రేమ బాధపడడానికి కారణం నేనే ఇంట్లోని వాళ్ళందరూ ఇలా ఒకదాని వెంట ఒకటి సమస్యలు రావడానికి కారణం నేనే అసలు విషయాన్ని నేను చెప్పాలి ఆ తర్వాత ఏమైనా జరగని అనేసి అంటుంది. రామ్ రాజు దగ్గరికి వచ్చి నిజం చెప్పాలని అనుకుంటుంది కానీ రామరాజు మాటలకి బుజ్జమ్మ నిజం చెప్పలేక పోతుంది.. ఇక బుజ్జమ్మ ఇదంతా చేసిందని అనుమానం వస్తున్నట్లు రామరాజు అంటాడు దానికి బుజ్జమ్మ బాధపడుతుంది. అటు భాగ్యం కుటుంబం పెళ్లికి ముహూర్తాలు పెట్టబోతున్నారు కదా మనము డబ్బులు తీసుకురావాలి పులి మీద సవారీ చేస్తున్నాం ఒకవేళ కిందకు దిగితే పులి మనల్ని చంపేస్తుంది ఇప్పటికైనా నిజం చెబుదాం అనేసి భాగ్యం భర్త అంటాడు.

అలాగే మన బిడ్డ కూడా కష్టాలు పడుతూ ఇలా ఉండాలా అంత అవసరం లేదు ఇంట్లో ఉన్న డబ్బులతోనే మనము మన అమ్మాయి పెళ్లి చేద్దామనేసి అంటుంది. ఇక భాగ్యం ఎలాగైనా సరే మన బిడ్డ పెళ్లి చేసి ఆ ఇంట్లో సంతోషంగా ఉండేలాగా చేయాలి అనేసి ప్లాన్ వేస్తుంది మరి వీరిద్దరి పెళ్లి ఎటువంటి ఆటంకాలు కలకుండా సవ్యంగా సాగుతుందా లేదా భాగ్యం ఆడుతున్న నాటకం బయట పడుతుందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Jayammu nischayammuraa: మీనా ముందు అలాంటి పని చేసిన జగపతి బాబు.. సిగ్గుపడ్డ సిమ్రాన్

Jabardast: ‘జబర్దస్త్’లో కులపిచ్చి.. అతడిని అంత దారుణంగా అవమానించారా?

Illu Illalu Pillalu Today Episode: సాగర్ పై రామారాజుకు అనుమానం.. అడ్డంగా బుక్ చేసిన శ్రీవల్లి.. కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాక్..

Brahmamudi Serial Today September 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  దుగ్గిరాల ఇంటికి వచ్చిన రేవతి – అనుమానించిన రుద్రాణి

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీయాకు మైండ్ బ్లాక్.. అవనికి స్ట్రాంగ్ కౌంటర్..

GudiGantalu Today episode: కుళ్లుకున్న ప్రభావతి.. సంజయ్ కు చుక్కలు చూపించిన బాలు.. అయ్యో పాపం..

Big Stories

×