E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. సాగర్, నర్మద మధ్య గొడవ.. శ్రీవల్లిని పరుగులు పెట్టించిన నర్మద…

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. సాగర్, నర్మద మధ్య గొడవ.. శ్రీవల్లిని పరుగులు పెట్టించిన నర్మద…
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి నర్మద నుంచి తప్పించుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే వాళ్ళ అమ్మతో చెప్పాలని ఫోన్ చేస్తుంది. నర్మదా అక్కడినుంచి వచ్చి అడిగిన విషయాన్ని భాగ్యంతో చెప్తుంది. అయితే శ్రీవల్లి ఏం చేస్తుంది అన్న విషయాన్ని చెప్తుంది భాగ్యంకు. నేను అమూల్యని ప్రేమించమని చెప్పిన విషయం కూడా బయటపడుతుంది అని నాకు కంగారుగా ఉందే బాబు అని అంటుంది. ఆ మాట వినగానే  వేదవతి షాక్ అయిపోతుంది. అమూల్య అంతటా అమూల్య ప్రేమించలేదా? వల్లి అమూల్య ప్రేమించడానికి సహాయం చేసిందా ఇన్ని రోజులు నేను తప్పుగా అనుకున్నానే అని వేదవతి బాధపడిపోతూ ఉంటుంది.

ఇవన్నీ చేసింది వల్లి అంటే నేను నమ్మలేకపోతున్నానని వేదవతి అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ ఆ వల్లి సంగతి ఇప్పుడు బయట పెట్టేస్తాను అక్క ఇప్పుడు ఈ ప్రూఫ్ ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేసినా గాని చెల్లుతుంది అని అంటుంది. ఈ విషయాన్ని వెంటనే అత్తయ్య మామయ్యకి చెప్పేసి ఆ వల్లి బండారు అని బయట పెడదామని ప్రేమ సీరియస్గా వెళుతుంది. కానీ నర్మద మాత్రం ఇప్పుడు వద్దు ప్రేమ కాస్త టైముంది ఆగు ఆలోచించి చేద్దామని అంటుంది.. వేదవతి ఒకసారి అమూల్యని అడిగి అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. వేదవతి గదిలోకి వెళ్లి బాధపడిపోతూ ఉంటుంది. ఆ వల్లికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది.. బాగా ఆలోచించి నేరుగా వెళ్లి వల్లిని అడిగి అన్ని బయట పెట్టాలి అని వేదవతి లేచి వెళ్లబోతుంది. తన అంతరాత్మ తనని పిలిచి నువ్వు అలాంటి పని చేస్తే తాను ఇంకా తప్పులు చేస్తూ పోతుంది. నువ్వు నీ పెద్ద కోడలు గురించి అందరికీ బయట పెడితే నీ భర్త రామరాజు తట్టుకుంటాడా? తను ఏరి కోరి ఎంతో ఇష్టపడి కోడలుగా తెచ్చుకున్న అమ్మాయి ఇలా చేసిందంటే తట్టుకోగలడా ఆలోచించు అని వేదవతికి తన అంతరాత్మ చెబుతుంది.. ఇక తర్వాత నీకు ఇది నిజం తెలిసింది అని బయట పెట్టకుండా ఆ వల్లికి బాధ అంటే ఏంటో చూపించు అని అంతరాత్మ చెప్తుంది..

ఇక వేదవతి వంటగదిలోకి వెళ్తూ ఉండగా శ్రీవల్లి డాన్సులు వేసుకుంటూ వచ్చి తనని గుద్దుకుంటుంది. హాయ్ బాబాయ్ అత్తయ్య గారు మీరా కాఫీ తీసుకో రమ్మంటారా అని అడుగుతుంది.. టీ తీసుకు రమ్మంటారా ఏంటండీ అలా ఉన్నారు అని అడగ్గాని వేదవతి సీరియస్ గా ఉంటుంది.. ఆ ప్రేమ నర్మదల గురించి ఆలోచిస్తున్నారా అని అనగానే ఒక్కసారిగా వేదవతి రెచ్చిపోతుంది. ఆ ప్రేమ నర్మదల పేర్లు నా దగ్గర తీయొద్దని చెప్పానా అయినా కూడా నువ్వు తీసావు అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే తీస్తావు. అత్త ఇంటిని కామాత్రం కూడా భయం లేదా అని వేదవతి వల్లిని చంపులు వాయించేస్తుంది. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకు వాళ్ళ పేర్లు నా దగ్గరికి తీసుకొచ్చావు అని శ్రీవల్లి కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అత్తయ్య గారు ఇంకెప్పుడు వాళ్ళ పేర్లు తీసుకురానండి అని వేదవతిని బ్రతిమలాడుతుంది శ్రీవల్లి.

Advertisement

ఇంకొకసారి వాళ్ళ పేర్లు కనుక నా దగ్గర తీసుకొచ్చావు నీకు మాత్రం చుక్కలు చూపిస్తాను అని వేదవతి అంటుంది. ఇక తర్వాత సాగర్ ఎందుకు లేట్ అయింది అని నర్మదా అడుగుతుంది. కానీ సాగర్ మాత్రం నర్మదతో మాట్లాడడానికి ఇష్టపడడు. ఎందుకు నేనంటే నువ్వు అలా చూస్తున్నావు నేనేం తప్పు చేశానని నువ్వు ఇంతగా నన్ను దూరం పెడుతున్నావ్ అని నర్మదా అడుగుతుంది. అమూల్య విషయం నాకు చెప్పకపోవడం తప్పు కదా అని సాగర్ నర్మదా ఇద్దరు మరోసారి గొడవ పడతారు. అత్తయ్య గారు ఆ ప్రేమ నర్మదల్ని ఇక జీవితంలో క్షమించరు అని శ్రీవల్లి ఒకచోట కూర్చొని సంతోష పడుతూ ఉంటుంది..

అయితే ఆ టైంలో తన తల్లితో మాట్లాడిన వాయిస్ రికార్డు ఒకటి వినిపించడంతో శ్రీ వల్లి షాక్ అయిపోతుంది. ఇది నేను మాట్లాడిన మాటలే. ఎవరైనా రికార్డ్ చేశారా లేకపోతే దెయ్యాలు ఏమైనా వచ్చాయా అని వల్లి భయపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ మాటల గురించి తెలుసుకోవాలి అని అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో శ్రీవల్లికి ఎన్నో దెబ్బలు కూడా తగులుతాయి. శ్రీవల్లిని ఒక ఆట ఆడుకుంటారు ప్రేమ నర్మదా.. ఇక చివరికి ఇంట్లోకి రాగానే ఏంటి ఇవేమైనా దెయ్యాల నా వాయిస్ రికార్డ్ ని నాకే వినిపిస్తున్నాయి అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదాప్రేమ ఇదంతా మీ పని నాని శ్రీవల్లి అనుకుంటుంది.

మా అమ్మతో మాట్లాడిన మాటలు నువ్వు రికార్డ్ చేసి నన్ను ఇలా ఆడుకోవడం మంచిదేనా ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మనమందరం అక్కచెల్లెలమే కదా.. అని శ్రీవల్లి నైస్ గా మాట్లాడుతుంది. కానీ నర్మదా ప్రేమ మాత్రం నీ గుట్టు ఇప్పుడు మా చేతిలో ఉంది మేం చెప్పినట్లు వినాలి అని అంటారు. నువ్వు ఇంకేదైనా తప్పులు చేయాలని చూస్తే ఈ రికార్డుని మావయ్య గారికి చూపించి నీ బండారం బయటపెడతామని వార్నింగ్ ఇస్తారు.. ఇక శ్రీవల్లి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది ఈ క్రమంలో వంటగదిలోకి వెళ్లి అక్కడున్న పిండిని మీద వేసుకుంటుంది. మొత్తానికి నర్మద ప్రేమలు శ్రీవల్లికి చుక్కలు చూపించేస్తారు.

Also Read :చక్రధర్ కు దొరికిపోయిన పల్లవి.. అవని సేఫ్..చక్రధర్ ను క్షమించిన అవని..

మంచినీళ్ల కోసం అని వంటగదిలోకి వచ్చిన వేదవతి అక్కడ పిండిలో పడి ఉన్న వల్లిని చూసి దెయ్యం అనుకొని ఒక్కసారిగా భయపడిపోతుంది. అక్కడ వంటగదిలో ఉన్న స్విచ్ ను వేసి చూడగా వల్లి అని అడుగుతుంది.. చందు అలాగే నర్మద ప్రేమలు కూడా అక్కడికి వచ్చే సి బల్లి నా పరిస్థితిలో చూసి నిజంగానే దెయ్యం పట్టిందేమో అని అనుకుంటారు. ఇక వేదవతి ప్రేమా వెళ్లి చీపురు తీసుకురా అని చెప్తుంది. ఆ చీపురుతో శ్రీవల్లిని చీపురుతో చితక బాధిస్తుంది. ఇప్పుడు దెయ్యం వదిలింది అని వేదవతి లోపలికి వెళ్ళిపోతుంది.. ప్రేమ నర్మదలు ఆ వల్లిని చూసి తెగ నవ్వేసుకుంటూ ఉంటారు. ఇకమీదట టార్చర్ ఏంటో వల్లికి చూపించాలి అని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×