E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. కరిగిపోయిన వేదవతి.. అయ్యో వల్లికి మళ్ళీ షాక్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. కరిగిపోయిన వేదవతి.. అయ్యో వల్లికి మళ్ళీ షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు తిరుపతిని తీసుకొని కలెక్షన్ల కోసం ఎక్కడికి వెళ్లాలో చూపిస్తానని వెళ్తాడు.. ఇక్కడికి వెళ్ళగానే కలెక్షన్స్ డబ్బులు కోసం అడుగుతాడు.. మొదటినుంచి మా తిరుపతి మీ దగ్గర డబ్బుల కోసం వస్తాడని చెప్తారు.. అద్దెను వసూలు చేసుకోవడానికి వచ్చిన సేన సాగర్ గురించి అడగ్గానే దారుణంగా అవమానిస్తాడు. ఆ తర్వాత రామరాజు కొడుకు ఎలాంటి పని చేశాడో తెలుసా అని చెప్పేసి అతని అవమానించేస్తాడు..

అతను కూడా వాళ్ళు చెప్పింది నమ్మేసి రామరాజు గురించి తప్పుగా అనుకుంటారు.. భద్ర కూడా వచ్చి చెప్పడంతో అక్కడ అవమానంగా ఫీల్ అయిన రామరాజు వెళ్లిపోతాడు..డబ్బులతో గవర్నమెంట్ సంపాదించడంతో కుంగిపోతున్నాడు. చాలా సంతోషంగా ఉంది అక్క అని భద్రసేన ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఏంటి బావ అలా వదిలేసావు. గట్టిగా బుద్ధి చెప్పి ఉంటే సరిపోయేది కదా అని తిరుపతి అంటున్న సరే రామరాజు మన వైపు తప్పుంది కాబట్టి.. మౌనంగానే ఉండాలి అని అంటాడు.. కానీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు బావ అదే నాకు నచ్చలేదు అని తిరుపతి ఫీలవుతూ ఉంటారు. మీరు వాళ్ళని వదిలేకుండా ఉండాల్సింది బావ అనేసి తిరుపతి ఎంతగాన్నా సరే తప్పు మన వైపు ఉంది రా అనేసి రామరాజు అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదా వేదవతి తో ఎంతగా మాట్లాడాలని చూసినా సరే.. వేదవతి మాత్రం నర్మద మాట వినకపోవడంతో పాటుగా వల్లికి అనుకూలంగా ఉంది అని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నాతో ఎవరూ మాట్లాడాల్సిన పనిలేదు అని వల్లితో అంటూనే.. తలకి నూనె పెడతాను తీసుకురా పో అని మళ్లీ నేను పంపిస్తుంది వేదవతి. అయితే వల్లి రాగానే తలకి కొబ్బరి నూనె పెడుతూ వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది.. అటు నర్మదా ఎంతగా మాట్లాడాలి అని అనుకుంటున్నా సరే వేదవతి మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చేసినంత చేసి ఇప్పుడు అత్తయ్యని నైస్ గా మాట్లాడితే ఎలా కరిగిపోతాను అని అంటుంది. ఇక తర్వాత వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా నర్మదా పిలుస్తుంది. ప్రేమ ఎలాగైనా సరే సెంటిమెంటల్ గా కొట్టాలి అని నర్మదని కావాలని కింద పడేస్తుంది.. ధీరజ్చెప్పిన ప్లాన్ ప్రకారం ప్రేమ కాసేపు నన్ను అత్తయ్య అనుకో అక్క ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు అనేసి ప్రేమ అంటుంది నర్మదా చెప్పబోతూ ఉండగా ప్రేమను పక్కన పడేసి వేదవతి దగ్గరికి వెళుతుంది నర్మదా..

అత్తయ్య ఇందులో నా తప్పేమీ లేదు మీ అబ్బాయి చచ్చిపోతాను అని అంటే నేను ఇలా చేశాను. నాకు ముందు రోజు రాత్రి తెలిసింది అని అనగానే నర్మదా ఎంతగా చెప్తున్నారు. అయితే వేదవతి నర్మద మాట వినకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది నర్మద మాత్రం అత్తయ్య అని బ్రతిమలాడుతూ ఉంటుంది. వేదవతి వెళ్తున్న టైంలో ప్రేమ కాలా పెట్టి నర్మదని పడేస్తుంది దాంతో నర్మద కింద పడిపోయింది అని ప్రేమ నాటకం మొదలు పెడుతుంది.. నర్మద అక్కని అత్తయ్య పడేసింది. ఇంత గయ్యాలి అనుకోలేదు అంటూ తను అనడంతో ఏంటి అలా మాట్లాడుతున్నావ్ దెబ్బ తగిలిందా అని నర్మద దగ్గరికి వచ్చేస్తుంది వేదవతి.. నా తప్పేమీ లేదు అత్తయ్య అని వేదవతితో నర్మదా అంటుంది మొత్తానికి కాలు నొప్పి తగిలిందా..? మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసిపోవడం చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది..

Advertisement

నాకు అదృష్టం అస్సలు లేదు.. నేనెప్పుడు ఏది అనుకున్న సరే అది రివర్స్ అయిపోతున్నావు ఏంటో నాకు శ్రీవల్లి బాధ పడిపోతూ ఉంటుంది. ఇక ఆనంద్ రావు చాలా సంతోషంగా ఈ రైస్ మిల్లు నాదే అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తాడు.. ఆనంద్ రావు ఈ రైస్ మిల్లు నాదే ఈ రైస్ మిల్లుకు ఓనర్ నేనే అంటూ సరదాగా పాటలు పాడుకుంటూ వస్తాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన గుర్తుపడతాడు. ఎంతగా వీడు గుర్తుపట్టాడు అని తప్పించుకోవాలని చూసిన సరే అతను మాత్రం అస్సలు వదలడు ఇంకా ఆనందరావు పారిపోయి ఇంటికి వచ్చేస్తాడు.. ఈ విషయాన్ని వెంటనే భాగ్యంతో చెప్పాలని అనుకుంటాడు.. ఇక భాగ్యం కూడా అక్కడికి వచ్చి వాడు నన్ను గోల చేస్తున్నాడు అని ఏదో ఒకటి చెప్పేసి వారిని అక్కడనుంచి పారిపోయేలా చేస్తుంది. అయితే శ్రీవల్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో భాగ్యం కూడా షాక్ అవుతుంది.

Also Read : చక్రధర్ పై పల్లవి సీరియస్.. కన్నీళ్లు పెట్టుకున్న రాజేశ్వరి.. ఇంట్లో రచ్చ చేసిన పల్లవి..

ఆ నర్మద నుంచి ఇకమీదట చాలా జాగ్రత్తగా ఉండాలి అని శ్రీవల్లితో భాగ్యం అంటుంది. అయితే ప్రేమ కు ఎలాగైనా సరే తన మనసులోని ప్రేమని చెప్పాలని అనుకుంటాడు ధీరజ్.. ప్రేమ మాత్రం ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×