E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ పై పల్లవి సీరియస్.. కన్నీళ్లు పెట్టుకున్న రాజేశ్వరి.. ఇంట్లో రచ్చ చేసిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ పై పల్లవి సీరియస్.. కన్నీళ్లు పెట్టుకున్న రాజేశ్వరి.. ఇంట్లో రచ్చ చేసిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode March 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి కోసం వచ్చిన డాక్టర్ ఆమెను పరీక్షించి పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉంది అని చెప్పడంతో పల్లవి చక్రధర్ షాక్ అవుతారు. ఏమైంది డాక్టర్ మా మామ్ కి ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు కదా అని పల్లవి అడుగుతుంది. ప్రస్తుతమైతే ఎటువంటి ప్రమాదం లేదండి ఆమెకు ఏదైనా షాకింగ్ న్యూస్ విని ఇలా మారింది అని డాక్టర్ అడుగుతుంది. అవును డాక్టర్ మా మామ్ కి నమ్మలేని నిజం ఒకటి తెలిసింది. దానివల్లే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని పల్లవి అంటుంది. ఆమె బిపి ఎక్కువైపోయి పడిపోయింది ఇంకొకసారి ఇలా ఎక్కువ అవ్వకుండా చూసుకోండి అని మందులు రాసిస్తుంది.. చూసావా డాడీ మీ వల్లే మామ్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని పల్లవి బాధపడుతుంది.. మీరు ఆ నిజం చెప్పి అవని ఇంకా రెచ్చిపోయేలా చేసారు.

ఇకమీదట అవనీని అవమానించే పరిస్థితి కనిపించలేదు. ఎందుకు డాడీ ఇలా చేశారు అని పల్లవి సీరియస్ అవుతుంది. ఆ అవని పై రివేంజ్తీర్చుకున్నామని ఎన్నెన్నో కలలు కన్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏ ఒక్కటి కూడా అవన్నీ దెబ్బకొట్టేలా కనిపించలేదు. కానీ అ మీనాక్షిని అడ్డుపెట్టుకుని అవనిని ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను.. నువ్విలా నా ప్లాన్ ని దారుణంగా మోసపోయేలా చేస్తావని అస్సలు ఊహించలేదు అంటూ పల్లవి చక్రధరిని అడుగుతుంది. రాజేశ్వర్ కి ఏమన్నా అవుతుందేమో అని పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అలాంటి అవనీని నేను ఎన్ని మాటలని ఇబ్బంది పెట్టాను అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది. అసలు అవని ఇంతగా ఎందుకు అవమానించను నాకే అర్థం కావడం లేదు. కన్న తండ్రి అని తెలిసిన కూడా అవని చెప్పుకోకపోవడం నిజంగా ఆమె గొప్పతనం.. రాజేశ్వరి గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి రాజేశ్వరి కి నిజం తెలిస్తే తను బ్రతుకుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు భయంగా మారింది అని రాజేశ్వరి భయపడిపోతుంటుంది.. అసలు రాజేశ్వరికి విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటుందో అర్థం కావడం లేదు అని పార్వతీ బాధపడిపోతూ ఉంటుంది. అక్షయ్ కమల్ ఇద్దరూ కూడా అత్తయ్య అర్థం చేసుకుంటుంది అని ఓదారుస్తారు..

పల్లవి చక్రధర్ ని ఎందుకు ఇలా చేశారు డాడ్ అని సీరియస్ గా తిడుతుంది. అప్పుడు భానుమతి ఫోన్ చేస్తుంది దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది.. మా నాన్న అక్క చెప్పేంత గుండె ధైర్యంగా ఇక్కడ చెప్పలేకపోయాడు నేనే మా మామ కి చెప్పేసాను అని పల్లవి అనగానే భానుమతి ఎందుకు చెప్పావే నువ్వు అని అరుస్తుంది. అయితే పల్లవి మా మామ పరిస్థితి ఇప్పుడు బాగోలేదు అని చెప్పగానే భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత నువ్వు ఇక్కడే ఉంటే మా మామ్ ఇక శాశ్వతంగా కళ్ళు తెరవదు అని పల్లవి చక్రధరిని తిడుతుంది.. చక్రధర్ మాత్రం రాజేశ్వరి అడిగిన మాటలపై ఆలోచిస్తూ ఉంటాడు.. పల్లవి చక్రధర్ని ఒక్కో మాట అడిగి కడిగి పడేస్తుంది..

Advertisement

నువ్వు చేసిన తప్పుకి మా మామ్ ని క్షమించమని అడగాలనుకుంటున్నావా అని పల్లవిని చక్రధర అడుగుతాడు.. ఇన్నాళ్లు నేను ఏమి అడిగినా అమ్మ డాడీ ఇస్తాడు అని నమ్మకం ఉండేది.. ఇప్పుడు నాకు మా డాడీ శత్రువు లాగా మారిపోయాడు. నువ్వు హీరో అవడం కోసం నన్ను జీరో ను చేస్తావని అస్సలు అనుకోలేదు అని పల్లవి అంటుంది.. సడన్గా మారిపోతావని నేను ఊహించలేదు డాడ్ అని పల్లవి అంటుంది. నిజాన్ని ఒప్పుకోవడంలో ద్రోహం ఏముంది అని చక్రధర్ ఎన్నిసార్లు అన్నా సరే పల్లవి మాత్రం నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే అని అంటుంది.. మమ్మల్ని నీ చిన్నిళ్లు అని అంటారు తప్ప అందరూ నానా మాటలు అనేవాళ్లే ఎవరూ అర్థం చేసుకునే వాళ్ళు కాదు అని పల్లవి అంటుంది.

పల్లవి చక్రధర్ ను ఎంతగా తిడుతున్న సరే నిజాలు ఒప్పుకోవడంలో తప్పులేదు కదా అని చక్రధర్ కూడా అంటాడు.. నువ్వు ఇప్పుడు మారిపోయావు నేను మా మామయ్య గారిని చంపాలి అనుకున్నది కూడా నువ్వు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావు అని చక్రధర్ ని వాళ్ళవి అడుగుతుంది. నువ్వైనా నేనైనా చేసిన తప్పులని ఒప్పుకుంటే మనకి శిక్ష తగ్గుతుంది కదా అనేసి పల్లవి తో చక్రధర్ అనగానే షాక్ అవుతుంది. డాడ్ నా గురించి మొత్తం చెప్పేస్తాడని కంగారు పడిపోతూ ఉంటుంది. అవని రాజేశ్వరి గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది.. అవని అక్షయ్ ఇద్దరు కూడా ఏదో జరిగినట్లు బాధపడిపోతూ ఉంటారు.. మీ తండ్రి ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇకమీదట మీరెందుకు బాధపడాలి అని ఎంత చెప్పినా సరే అవని మాత్రం బాధపడిపోతూనే ఉంటుంది. కమల్ వాళ్ళిద్దరిని నవ్వించడానికి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తాడు కానీ కమల్ చేసిన ప్రయత్నం ఫలించదు అవని అలానే బాధపడుతూ ఉంటుంది..

Also Read :మరో వివాదంలో నటుడు శివాజీ.. మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు..

సంతోషంగా ఉండడం చూసిన పల్లవి మీరందరూ సంతోషంగా ఉన్నారా అంటూ ఎంట్రీ ఇవ్వడంతోనే అందరికీ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. పార్వతి పల్లవి మీ అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది.. ఏదో అడగాలని అడుగుతున్నారా అని పల్లవి అవమానించేలా మాట్లాడుతుంది.. మా మామ్ గురించి ఆలోచించే వాళ్లైతే మీరు ఇలా హ్యాపీగా డాన్స్ వేసుకుంటూ నవ్వుతూ ఉండేవారు కాదు అని పల్లవి అంటుంది.. మేము ఎలా ఉంటే మీకెందుకు మా మామ ఎలా ఉంటే మీకెందుకు మీరు డాన్స్ వేసుకుంటూ సంతోషంగా ఉండండి అని పల్లవి అంటుంది.. మీ దగ్గరికి వచ్చిన కమల్ నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి అని ఎంతగా చెప్పినా సరే అవనిపై రివేంజ్తీర్చుకోవాల్సిందేనని పల్లవి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇప్పటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×