E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. కామాక్షికి ప్రేమ స్ట్రాంగ్ కౌంటర్..చిచ్చుపెట్టిన భాగ్యం..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. కామాక్షికి ప్రేమ స్ట్రాంగ్ కౌంటర్..చిచ్చుపెట్టిన భాగ్యం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 19th: రామరాజు బయటికి వెళ్లి కొన్ని బొమ్మలను తీసుకొని వస్తాడు. వేదవతిని కేకలు వేసి మరీ పిలుస్తాడు.. ఏంటి ఏమైంది మీ రూమ్ రైస్ మిల్లు కు వెళ్లకుండా ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చుని బొమ్మలు తీసుకొచ్చారా అని అడుగుతుంది వేదవతి.. ఇవి బొమ్మలు కాదు మన ఫ్యామిలీ అని చెప్పగానే వేదవతి ఆలోచనలో పడుతుంది కానీ రామరాజు మాత్రం అనాధగా వచ్చిన నాకు నువ్వు నాకు ధైర్యంగా నిలబడ్డావు.  అయితే ఇప్పుడు నాకు కుటుంబం ఉంది నా పిల్లలు కోడలు అందరూ నా ఇంటి గౌరవం అని పెంచుతున్నారు.. ఇప్పుడు నా పెద్ద కోడలు వల్లి కడుపుతో ఉంది. అంటే ఆమెకు పిల్లలు పుట్టబోతారు. నా ఇంటికి మనవడు మనవరాలు వస్తారని చాలా సంతోషంగా ఉంటాడు రామరాజు. వళ్లీ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు.. వల్లి కడుపు నిజమో అబద్దమో తెలుసుకోవాలని నర్మదా హాస్పిటల్ కి వెళ్దామా అక్క ఒకసారి చెక్ అప్ చేయిద్దామని అడుగుతుంది. ఆ మాట వినగానే కంగారు పడిపోతుంది వల్లి. సుకన్య కూడా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే నా బండారం బయట పడిపోతుంది అని అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

నర్మదకు రామరాజు సపోర్ట్..

కడుపు అంటే గుర్తొచ్చింది బల్లి అక్కకు మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్ లో చెక్ చేస్తే బాగుంటుంది కదా అని నర్మదా అంటుంది. మంచి డాక్టర్ దగ్గర చూపిస్తే తన కడుపులోని బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో మనకు తెలుస్తుంది కదా అని నర్మదా అని శ్రీవల్లి నేను వెళ్ళిన డాక్టర్ కూడా చాలా మంచి డాక్టర్ ఏ.. అయితే పేరు గొప్ప డాక్టర్ కాదు హాస్పిటల్ లో ఏది మంచిదో నాకు బాగా తెలుసు.. దానికోసం నేను బాగా చెక్ చేశాను అని నర్మదా అనగానే రామరాజు కూడా నర్మదకు సపోర్ట్ గా నిలుస్తాడు.. వల్లికి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించమ్మా అని అంటాడు. వల్లి నేను రెడీ చేసి వస్తాను నువ్వు కూడా రెడీ చేస్తా అని అంటుంది..

కామాక్షికి స్ట్రాంగ్ కౌంటర్..

Advertisement

ధీరజ్ కారు కోసం ఒక్కరు కూడా ప్యాసింజర్ ఫోన్ చేయలేదు అని కంగారు పడిపోతూ ఉంటాడు.. కానీ ప్రేమ మాత్రం నువ్వు ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా.. ఈఎంఐ కట్టడానికి మన దగ్గర చేతులు చిల్లి గవ్వ కూడా ఉండదు.. నువ్వేం కంగారు పడకే ఏదో ఒకటి జరుగుతుంది లే అని ప్రేమని ఓదారుస్తాడు ధీరజ్. ఎదురుగా కామాక్షి కూరగాయలను కొనుక్కొని 50 రూపాయలు అట్టువాడు అడిగాడు వాడికి అస్సలు ఇవ్వకూడదని నడుచుకుంటూ వస్తుంది. ధీరజ్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వస్తుంది.. కామాక్షిని కార్లో ఎక్కించుకున్న తర్వాత ప్రేమ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. డబ్బులు ఇవ్వాలని చెప్పగానే 50 రూపాయలు కాస్త 5000 అయ్యి ప్రేమ వాటిని లాక్కుంటుంది.. కామాక్షి దిమ్మ తిరిగి పోయేలా షాక్ అవుతుంది.

శ్రీవల్లికి టెన్షన్..

నా ఉత్తి కడుపు బయటపడిపోతుంది అని శ్రీవల్లి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నర్మదా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లి నన్ను చెక్ అప్ చేయిస్తే నా బండారం బయటపడిపోతుంది. మా అమ్మ నా కోసం చెప్పినా అబద్ధపు కడుపు బయటపడిపోతుంది అని టెన్షన్ పడిపోతూ కంగారుపడుతుంది శ్రీవల్లి.. శ్రీవల్లి నర్మద వస్తే మా అమ్మ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను వెళ్తే నా బంగారం బయటపడి నన్ను ఇంట్లోంచి గెంటేయడం ఖాయం అని కంగారు పడుతుంది.. నర్మదా రమ్మని పిలవడంతో బయటికి వస్తుంది. అయితే ఇక వెళ్దాం పద అని నర్మదా శ్రీవల్లిని తీసుకుని వెళుతూ ఉండగా భాగ్యం ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది.

హమ్మయ్య.. శ్రీవల్లి సేఫ్..

Advertisement

పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్లి మంచిగా చూపించమ్మా నర్మదా అని వేదవతి అంటుంది. నువ్వు గవర్నమెంట్ కోడలివి కదా నీకు అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి నువ్వు ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఆ డాక్టర్ కి ఎలాంటివి తీసుకోవాలి అని కచ్చితంగా అడుగు అని వేదవతి పదేపదే చెబుతుంది.. అప్పుడే భాగ్యం ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఏంటి ఎక్కడికెళ్తున్నారు అని భాగ్యం రాగానే సడన్గా మా అమ్మ వచ్చిందంటే మా అమ్మ కడుపులో ఉన్న కుతంత్రాలు అన్ని కట్టకట్టుకొని నన్ను కాపాడతాయి అని శ్రీవల్లి సంతోషపడుతుంది.. మంచి డాక్టర్ దగ్గరికి మేమే తీసుకెళ్తామని బాగ్యం చెప్తున్న సరే నర్మద మాత్రం మేమే తీసుకెళ్తాము అని అంటుంది..

రచ్చ చేసిన సాగర్..

బయటనుంచి రామరాజు గారు అని గట్టిగా ఒక మాట వినిపించగానే సాగర్ గొంతులాగే ఉంది అని అందరు కంగారు పడిపోతూ బయటికి వచ్చేస్తారు.. ఏంటి సాగరు పేరు పెట్టి పిలుస్తున్నాడేంటి అని అనుకుంటారు.. 5 లక్షలు ఇచ్చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు కదా ఎక్కడ ఆయన అని వేదవతిని అడుగుతాడు.. వేదవతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా మీ నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తున్నావా అని అంటుంది.. రామరాజు రావడం చూసిన సాగర్ ఐదు లక్షలు కట్టి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారు కదా అని రామరాజు మోహన ఐదు లక్షలు విసిరి కొడతాడు.. అయితే అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఐదు లక్షల నా మొహం కొట్టి వెళ్ళిపొమ్మని చెప్పారు కదా నా భార్యని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని సాగర్ అంటాడు.. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా లేదా అన్నది చూడాలి..

Also Read :Podarillu Today Episode : మహా పై భూషణ్ రివేంజ్.. మనసు మార్చుకున్న శైలు.. దిమ్మతిరిగే కౌంటర్..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×