E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ధీరజ్ గిఫ్ట్ కు ప్రేమ ఫిదా..విశ్వం ట్రాప్ లో అమూల్య..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ధీరజ్ గిఫ్ట్ కు ప్రేమ ఫిదా..విశ్వం ట్రాప్ లో అమూల్య..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ తన ఫ్రెండ్స్ తో బస్ స్టాప్ దగ్గర ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ప్రేమను ఎలాగోలా కారులో ఎక్కించుకొని వస్తాడు. ధీరజ్ ఎక్కడికి తీసుకెళ్తావని ఆడుతుంది. కానీ నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని ధీరజ్ ప్రేమతో అంటుంది. చెప్పురా ఏం సర్ప్రైజ్ అని ప్రేమ ధీరజ్ని పదేపదే అడుగుతుంది. సర్ప్రైజ్ అనేది ఎవరు చెప్పరమ్మా కార్లో కూర్చొని ఆలోచించు అక్కడికి వెళ్లే లోగా నీకే బ్రెయిన్ షార్ప్ అవుతుంది అసలే బ్రెయిన్ లేదు కదా అని పంచులు వేస్తాడు. ప్రేమ కారులోనే అందరూ చూస్తుండగానే ధీరజ్ని కొడుతుంది. ఇంట్లో ఎలాగో కొడుతున్నావ్ కదే ఇక్కడ అందరూ చూస్తున్నారు బాగోదు అని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. శ్రీవల్లి అమూల్యని ఎలాగైనా సరే ఆ బండ సచ్చినోడికి అంటగట్టేయాలి.. లేకుండా ఉంటే 10 లక్షలు ఇవ్వాలి అని నా తల మీద కూర్చున్నాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమూల్యకు విశ్వం పై ప్రేమ ఉందని వాదిస్తుంది. మొత్తానికి శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. చెప్పుల షాప్లో ఉన్న వ్యక్తి ప్రతిసారి ప్రేమ కాళ్లు పట్టుకోవడం చూసిన ధీరజ్ మీరెల్లండి భయ్యా నేను చూసుకుంటాను అని అంటాడు. ఏంట్రా నువ్వు వాడు నాకు కాళ్లు పట్టుకుంటే చూసి తట్టుకోలేకపోయావు కదా అనేసి ప్రేమ అంటుంది. అదేం లేదు నువ్వు ఆ షాప్ అతన్ని అంతగా కష్టపెడుతున్నావ్ కదా అది చూడలేక అతని బ్రతికిద్దామని నేను ఇలా చేశాను అని ధీరజ్ అంటాడు.. తనకి ప్రేమ మొదటి కోరికను తీర్చేస్తాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. ప్రేమ కారులో కూర్చొగానే అక్కడ ఒక బ్యాగు కనిపిస్తుంది. అది చూసిన ప్రేమ ఈ బ్యాగ్ ఏంటిరా అని అడుగుతుంది. ఇందాక ఒక కస్టమర్ ఎక్కారు ఆయన ఇక్కడ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళినట్టున్నారు. మరైతే ఆయన అడ్రస్ తెలుసా నీకు వీళ్ళ బ్యాగు నువ్వు అని ప్రేమ ఉంటుంది.

Advertisement

ఇందాకే డ్రాప్ చేశాను కదా నాకు గుర్తుంది పాపం బ్యాక్ కనిపించలేదని టెన్షన్ పడుతూ ఉంటారేమో నేను వెళ్లి ఇచ్చేస్తాను ధీరజ్ అంటాడు. సరే నేను ఆటలు వెళ్లిపోతాను వెళ్లి ముందు అతనికి బ్యాగ్ ఇవ్వు అని ప్రేమ అక్కడినుంచి వెళ్ళిపోతుంది.. ధీరజ్ అతనికి బ్యాగ్ ఇవ్వాలని హడావిడిగా వెళ్లిపోతాడు. అమూల్య కాలేజీకి వెళ్లడానికి టైం అవుతుందని ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళుతుంది. అమూల్య వెళ్లడం గమనించిన విశ్వం అక్కడికి వస్తాడు. అసలు అమూల్యా విశ్వం నీ పట్టించుకోని కూడా పట్టించుకోదు. విశ్వం అమూల్య ఆగు నీతో మాట్లాడాలి అని వెంటపడతాడు.. అమూల్య మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళుతుంది.

మాట్లాడుతుంటే వినిపించుకోవేంటి అని విశ్వం అడుగుతాడు. అసలు నువ్వు ఎవరు రా నీ గురించి నేను పట్టించుకోవడమేంటి అసలు నీతో మాట్లాడటం ఏంటి అని అమూల్య అంటుంది. ఒకప్పుడు మీ కుటుంబం మీద పగను పెంచుకున్నాను. ఇప్పుడు మీ కుటుంబం గురించి నేనెప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు. మన రెండు కుటుంబాలు కలిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అది కూడా మన పెళ్లి తోనే జరుగుతుంది అని ఆ విశ్వమంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను.

Advertisement

నీకోసం నేను ఏదైనా చేస్తాను అని విశ్వమంటాడు. నువ్విలా చెప్పావని మా ఇంట్లో వాళ్లకి చెప్పకుండా తప్పు చేశాను. ఇంకొకసారి నా వెంట పడితే కచ్చితంగా మా ఇంట్లో వాళ్లకి చెప్తాను అని అమూల్య అంటుంది. చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని అమూల్య అనగానే విశ్వం చంపేస్తారు. అవును నువ్వు విన్నది నిజమే చంపేస్తారు అని అమూల్య తో విశ్వం అంటాడు. మరి అంత భయం ఉండడివి ఎందుకు నా వెంట పడుతున్నావు అని అమూల్య అడుగుతుంది. నీకోసం నేను చావడానికైనా సిద్ధమే. చచ్చేముందు నీ ప్రేమకు ఒక్కసారి బానిసను అవ్వాలని ఉంది అని సినిమా డైలాగులు చెప్తాడు విశ్వం.

Also Read : నటి ప్రియ ఒక్క సీరియల్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?

అమూల్య ఎంతగా నాతో మాట్లాడద్దు అని అవాయిడ్ చేస్తున్న సరే విశ్వం మాత్రం ఎలాగైనా సరే అమూల్యనీ ట్రాప్ లో పడేసేలా చేయాలని అనుకుంటారు. మొత్తానికి విశ్వం ప్లాను దాదాపు వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది. ఇక ధీరజ్ బ్యాగ్ ఇవ్వాలని ఆ ఇంటికి వెళ్ళగానే అతను టెన్షన్ పడుతూ బ్యాక్ కోసం వెతుకుతూ ఉంటాడు. అందులో చాలా డబ్బులు ఉన్నాయి నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన సమయం నువ్వు మళ్ళీ తెచ్చించావు నీ రుణం తీర్చుకోలేను అని అతను అంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×