E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ కు చెమటలు పట్టించిన శ్రీవల్లి.. నర్మద ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిన అమూల్య..

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ కు చెమటలు పట్టించిన శ్రీవల్లి.. నర్మద ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిన అమూల్య..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం నర్మదా రెడీ అవుతూ ఉంటుంది. ఎంత లేపుతున్నా సరే సాగర్ మాత్రం నిద్రలేవడు.. టైం అవుతుంది లేవు అని చెప్తున్నాను కదా లేవు అని నర్మదా ఎంతగా లేపుతున్న సాగర్ మాత్రం లేవడు..నిద్రపోతున్న నన్ను డిస్టర్బ్ చేస్తావ్ ఏంటి పడుకొని ఇవ్వు అని నర్మదపై సీరియస్ అవుతాడు సాగర్.. మొత్తానికి ఇవాళ నువ్వు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోతున్నాయి మనం వెళ్లి గుడిలో పూజ చేయించుకోవాలి అని నర్మదా సాగర్ నీ రెడీ చేస్తుంది. ధీరజ్ ప్రేమని ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ని చేయాలి అని పొద్దున్నే వాకింగ్ జాగింగ్ చేయాలి అని లేపుతాడు.. అరె ఐదు గంటలకు లేచి జాగింగ్ అవసరం లేదు అని ప్రేమ ఎంతగా చెప్తున్నా ధీరజ్ వినడు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యేవరకు నేను నిద్ర పోను నిన్ను నిద్రపోనివ్వను అని ధీరజ్ శపదాలు చేస్తారు..

నిన్ను పోలీస్ ఆఫీస్ అని చేయాలన్నదే నా బాధ్యత.. ఇలా పడుకుంటే పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతావు అని ధీరజ్ అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ ప్రతిసారి బాధ్యత బాధ్యత అని నా తలకాయ తినకు.. ఒక్కడికే బాధ్యత ఉన్నట్టే మాట్లాడుతున్నావే అని అంటుంది ప్రేమ.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ, ధీరజ్ ఇద్దరు రెడీకి జాగింగ్ కోసం అని బయటకు వస్తారు.. బయట శ్రీవల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది. ఫీవర్ ఏం చూసినా ఈ ఇద్దరు జంటలు దీనికి దొరికితే కచ్చితంగా నాన్నకు చెప్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. ధీరజ్ ప్రేమను తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అలాగే నర్మద సాగర్ ఇద్దరు కూడా శ్రీవల్లి ఇంత పొద్దున్నే గుడికి ఎందుకు వెళ్తున్నారని కూపి లాగే ప్రయత్నం చేస్తుంది. దొరికితే మన పని అంతే అని నర్మద, సాగర్ లు టెన్షన్ పడుతూ ఉంటారు.

శ్రీవల్లి మాత్రం ముత్యమంతా పసుపు అంటూ పాట పాడుతూ ముగ్గు పెడుతుంది. అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న రామరాజు, తిరుపతి వల్లి పై ప్రశంసలు కురిపిస్తారు. బావ నువ్వు తోపు మంచి పని చేశావు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. ఏంట్రా పొద్దున్నే నీకు డబ్బులు ఏమైన కావాలా.. ఏంటి ఏదో అంటున్నావ్ అని అడుగుతాడు. ఇంత మంచి కోడలిని తెచ్చుకున్నావు అంటూ అంటాడు. సాక్ష్యాతు ఆ మహాలక్ష్మి మన ఇంట్లో ఉన్నట్లు లేదు అని అనగానే శ్రీవల్లి తెగ పొంగిపోతుంది. నర్మద, సాగర్ మాత్రం ఎలా బయటకు వెళ్ళాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు.

Advertisement

ఇక ధీరజ్ ప్రేమలు మాత్రం రామరాజు రాగానే అక్కడ నుంచి పారిపోతారు. ఈ డ్రెస్ లో కనుక నేను చూస్తే ఖచ్చితంగా నాన్నకి డౌట్ వస్తుంది అందుకే ఏదో ఒకటి చేయాలి అని వెళ్లిపోతారు.. ధీరజ్ ఒక ప్లాన్ చేసి ప్రేమకు అక్కడున్న చీరని కట్టుకోమని రిక్వెస్ట్ చేస్తాడు.. ఏంట్రా నువ్వు అని ప్రేమ అంటుంది. నువ్వు ముందు ఈ చీరని కట్టుకో ఆ తర్వాత మాట్లాడదామని ధీరజ్ ప్రేమ చేత బలవంతంగా చేయాలని కట్టిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బయటికి వస్తూ ఉంటారు. అక్కడే కూర్చుని ఉన్న రామరాజు ఎక్కడికి రా వెళ్తున్నారు అంటే పొద్దున్నే గుడికి వెళుతున్నాను నాన్న అని అబద్ధం చెప్తాడు.

నీకు ఎంత మంచి అలవాట్లు నీకు ఎంత మంచి అలవాట్లు ఎప్పటి నుంచి వచ్చాయని రామరాజు ధీరజ్ ను అడుగుతాడు. కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి నాన్న అని సీరియస్ అనగానే ఇక రామరాజు ఎం మాట్లాడుకుండా వెళ్ళండి అని అంటాడు.. మనం వెళ్లాలనుకున్న ప్లాన్ గా వాళ్లు వేసుకున్నారు ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే ఎలాగోలాగా మనం ఇక నుంచి బయటపడి వెళ్ళిపోవాలి అని నర్మద సాగర్ అనుకుంటారు. శ్రీవల్లి పక్కకు వెళ్ళగానే వాళ్ళిద్దరూ గోడ దూకి వెళ్లాలని అనుకుంటారు కానీ అందులోకే శ్రీవల్లి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.. మీరేం చేస్తాం మేము ఏమి చేయట్లేదు వాకింగ్ కి వచ్చాం అంతే నేను మావయ్య గారు పిలుస్తున్నారు వినిపించట్లేదా అని నర్మదా అంటుంది. ఉత్తమమైన కోడలని ఇందాకే కదా ప్రశంసలు కురిపించారు ఇప్పుడు నువ్వు పిలవగానే వెళ్లకపోతే కచ్చితంగా ఫీల్ అవుతారు అని నర్మదా అనగానే శ్రీవల్లి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది..

Also Read :మీనాక్షిని చంపేందుకు చక్రధర్ మాస్టర్ ప్లాన్.. మీనాక్షికి షాకిచ్చిన పార్వతి.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?

ఇక సాగర్ నర్మదా ఇద్దరు గుడికి వెళ్లి పూజ చేయించుకొని నువ్వు విఆర్వో అయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా కుటుంబంలో కూడా నీకు విలువ ఉంటుంది అని నర్మదా అంటుంది. రైస్ మిల్లులో పనిచేసేవ అని అల్లుడిగా ఎలా చెప్పుకోవాలని అన్న మీ నాన్న ఇప్పుడు నన్ను గవర్నమెంట్ ఉద్యోగి అని గొప్పగా చెప్పుకుంటాడు అని సాగర్ అంటాడు. దేవుడి దయవల్ల ఈ ఉద్యోగం నీకు వస్తే బాగుండు అని నర్మదా అనుకుంటుంది. ఉదయం లేవగానే నాన్న కొన్ని షాపులకి బియ్యం సరఫరా చేయమన్నారు నేను వెళ్లి ఆ పని చూస్తాను అని అంటాడు సాగర్.. ఇక నర్మదా నేను ఆటోలో వెళ్తానులే నువ్వు వెళ్లి ఆ పని చేసుకో అని అంటుంది. రామరాజు వేదవతి ఇద్దరూ బండి పై సరదాగా వెళ్తూ ఉంటారు. అప్పుడే విశ్వం బండి పై అమూల్య వెళ్లడం చూసిన వేదవతి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో వేదవతి అమూల్యకు వార్నింగ్ ఇస్తుందా..? లేదా అసలు మ్యాటర్ తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×