E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 18th: భాగ్యం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రాగానే వేదవతి అలా పడిపోయిందని తెలుసుకొని ఇది నాటకం అని అంటారు. అయితే భాగ్యం మాట విని వేదవతి చంపేస్తాను ఎక్కువ మాట్లాడితేనే అంటుంది. చూసారా సాయి గారు ఇప్పటివరకు పడిపోయిందని నాటకం ఆడింది ఇప్పుడు నన్నే చంపేస్తాను అంటుంది ఇది పోలీస్ స్టేషన్ లోనే నన్ను చంపుతాను అంటున్నారు చూసారా ముందు వీళ్ళని మీద మరో కేసు పెట్టి జైలుకు పంపించండి అని భాగ్యం అంటుంది. అయితే భాగ్యం మాటకి ఇంకాస్త రెచ్చిపోతుంది.. కొట్టడం కాదు మాట్లాడితే చంపేస్తాను అని వేదవతి అనగానే చూసారా ఎస్సై గారు చంపేస్తాను అంటుంది వీళ్ళని కోర్టుకు తీసుకెళ్లండి అని భాగ్యం నానా హంగామా చేస్తుంది. వాళ్లని కాదు మిమ్మల్ని కూడా కోర్టుకు తీసుకొని వెళ్తాము అని ఎస్ఐ చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది.

భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

భాగ్యం మాటకు మాట చెప్తూ ఉండగా ఎస్సై కూడా నర్మదా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తామని చెప్తున్నారు మీ మీద కూడా వాళ్ళు కేసు పెడతామని అంటున్నారు. మీరు మాట తెలుసుకోండి. అయితే భాగ్యం ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏదేమైనా కూడా పోలీస్ స్టేషన్ లో తేల్చుకుంటాము అని అందరూ అంటారు. అయితే మేము కూడా వాళ్ళ మీద కేసు పెట్టి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని తీసుకొని వెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తాము కేసు పెట్టండి అని నర్మదా కూడా అనడంతో భాగ్యం కాస్త వెనక్కి తగ్గుతుంది కానీ మళ్ళీ మాకేం భయం లేదు కేసులుకి వాటికి విడిచి మేము భయపడే రకం కాదు.. మేము అక్కడే తెలుసుకుంటాము అని భాగ్యం కూడా అంటుంది. అయితే ఈ కేసు ఇప్పట్లో తేలేదా లేదు మీరు మాట్లాడుకొని కోర్టుకు వెళ్ళండి అక్కడే తెలుసుకోండి అని ఎస్ ఐ ఉంటారు కానీ నర్మద మాత్రం ఎలాగైనా సరే బల్లిని ఒప్పించాలని అనుకుంటుంది కానీ తన మాటని వల్లి వినదు.

భాగ్యం మాటకు ఎస్సై షాక్..

Advertisement

భాగ్యం నా కూతురుని వీళ్లు ఎంతగా రాచరింపలు పెట్టారో మీకు అర్థం కావడం లేదు ఎస్సై గారు అంటూ కావాలని లేనిపోనివి చెప్పి అందరికీ కోపం తెప్పించేలా మాట్లాడుతుంది. నా కూతురు జీవితాన్ని నాశనం అవ్వడానికి కారణం వీళ్లే వీళ్ళ రోజు రాత్రి అబ్బాయిలు పెట్టి నా కూతుర్ని ఏడిపించేలా చేశారు కన్నీళ్లు పెట్టుకునే నా కూతుర్ని చూసి మీరు వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోండి అని భాగ్యం కావాలనే అందరినీ ఇరికించేలా మాట్లాడుతుంది. నువ్వేంటో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. నీ కూతురిని ఇంతగా రెచ్చగొట్టి తన కాపురాన్ని నాశనం చేసే నీలాంటి తల్లిని నేనెక్కడ చూడలేదు వద్దు ఎస్సై కూడా భాగ్యంకి శాకిస్తుంది. నీవల్లే నీ కూతురు ఇలా చెడిపోయింది నువ్వు ఎలాంటి తల్లివో నాకు బాగా ఇప్పుడు అర్థమైంది అని అంటుంది.

రామరాజు మాస్ వార్నింగ్..

భాగ్యం మాట్లాడుతున్న మాటలకి రామరాజు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు. నా సొంత చెల్లెలు లాగా చూసుకున్న నువ్వు నా గురించి నా కుటుంబం గురించి ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. తోడబుట్టిన చెల్లెలు లేకపోవడంతో నిన్ను అంతకన్నా ఎక్కువగానే నేను చూసుకున్నాను కానీ వీళ్ళ నాకే వెన్నుపోటు పొడుస్తావని నేను అస్సలు ఊహించలేదు అని రావా రాజు అంటారు. రామరాజు మాటకి ఒక్కసారిగా భాగ్యం షాక్ అవుతుంది. నా కూతురు జీవితం ముందు నాకు ఏది ఎక్కువ కాదు నా కూతుర్ని మీరు అంత ఇబ్బంది పెట్టి తనని ఏడిపించారు. తనకి న్యాయం చేయాలి అంటూ భాగ్యం అనగానే ఛీ నువ్వు ఒక ఆడదానివేనా అంటూ రామరాజు వార్నింగ్ ఇస్తాడు.

చందు మాటకు షాక్..

Advertisement

చందు వల్లిని మళ్లీ ఇంటికి తీసుకు వెళ్ళాలి అని భాగ్యం కండిషన్ పెడుతుంది.. అప్పుడే ఈ కేసును మేము ఆఫర్స్ తీసుకుంటాము లేదంటే కోర్టులోనే తెలుసుకుంటాం అని భాగ్యం అంటుంది. ఆ మాట వినగానే చందు జైల్లో అయినా ఉంటాను కానీ చచ్చిన దాన్ని నా ఇంట్లో అడుగుపెట్టనివ్వను. అసలు దాంతో కాపురం చేయను అని అనగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా జీవితంలోకి మళ్లీ దీన్ని తీసుకురాను అని చందు తేల్చి చెప్పేస్తాడు దానితో శ్రీవల్లి కూడా భయపడిపోతుంది. మరి నిజంగానే నన్ను ఇంకా కాపురం కి తీసుకుపోడు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

నర్మద దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

నర్మదా నేను శ్రీవల్లితో కొద్దిసేపు మాట్లాడాలి ఆ తర్వాత కోర్టుకు వెళ్దామని అంటుంది. బయటికి తీసుకెళ్లిన శ్రీవల్లితో నర్మదా నువ్వు ఏం కోల్పోతున్నావో అని మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనిషిలాగ ఆలోచించు పెట్టి కోట్లు తేల్చుకుంటే అత్తయ్య మామయ్య నిన్ను జీవితంలో మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనివ్వరు. నువ్వు వెనక కేసు వాపస్ తీసుకుంటే వాళ్లే తన కొడుకు జీవితం బాగుపడుతుంది అని మళ్లీ నేను ఇంటికి తీసుకొస్తారు నీకు ఏది కావాలో నువ్వే ఆలోచించుకొని నర్మదా అంటుంది. ఇక మళ్ళీ ఈ కేసును వాపస్ తీసుకుని ఎందుకు రెడీ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో మళ్లీ కేసు తీసుకుంటుందా లేదా తల్లి మాటలకి తందన అంటుందా అన్నది చూడాలి…

Also Read :ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Big Stories

Advertisement
×