E-Paper
Advertisement

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..
Advertisement

Sunday TV Movies : ప్రతి వీకెండ్ కూడా బోలెడు సినిమాలో ప్రేక్షకులను అల్లరించేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా థియేటర్లో మంచి టాకింగ్ ఎందుకోడంతో పాటుగా ఓపి లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కొత్త సినిమాలని అందిస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్ని వెంటనే టీవీ చానల్స్ లోకి రావడంతో పాటుగా కొత్త కొత్త సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులకు అందిస్తున్నాయి టీవీ ఛానల్స్.. మరి ఈ ఆదివారం ఈ టీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అన్ని జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారం టీవీలలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 6 గంట‌ల‌కు – ప‌ట్టుద‌ల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టైల్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంట‌లకు – జైల‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఊపిరి

సాయంత్రం 6 గంట‌ల‌కు – వాల్తేరు వీర‌య్య‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – పెళ్లి చూపులు

జెమిని లైఫ్.. 

ఉద‌యం 11 గంట‌ల‌కు – మిస్ట‌ర్ పెళ్లాం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – న‌గ‌రం నిదుర‌పోతున్న వేళ‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అతిథి

ఉద‌యం 10 గంట‌ల‌కు – నేను శైల‌జ‌

మధ్యాహ్నం 1 గంటకు – ర‌చ్చ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – మాస్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – హార్ట్ ఎటాక్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎలెవ‌న్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పోకిరి

సాయంత్రం 3 గంట‌ల‌కు – శుభం

సాయంత్రం 6 గంట‌ల‌కు – F2

రాత్రి 9.30 గంట‌ల‌కు – సింగం

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఉద‌య‌రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌నమంతా

ఉద‌యం 11 గంట‌లకు – ఇద్ద‌రు మిత్రులు

మధ్యాహ్నం 2 గంట‌లకు – అనుభ‌వించు రాజా

సాయంత్రం 5 గంట‌లకు – క‌త్తి

రాత్రి 8 గంట‌లకు – సింహా

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌నమంతా

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌హాశ‌క్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆదిత్య 369

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంట‌ల‌కు – మాయ‌లోడు

రాత్రి 7 గంట‌ల‌కు – గులేభ‌కావ‌ళి క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – స్పై

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 9 గంట‌ల‌కు – భాగ్య‌లక్ష్మి బంప‌ర్ డ్రా

మధ్యాహ్నం 12 గంటల‌కు – సింహాద్రి

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – సింహాస‌నం

రాత్రి 10.30 గంట‌ల‌కు – చిత్రం భ‌ళారే విచిత్రం

ఈటీవీ..

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – య‌శోధ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – య‌శోధ‌

జీతెలుగు..

ఉద‌యం 6 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

ఉద‌యం 11.30 గంట‌ల‌కు – ఆంధ్ర కింగ్ తాలుఖా

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – లెనిన్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆర‌ణ్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాక్ష‌సి

మధ్యాహ్నం 12 గంట‌లకు – తంత్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – లీడ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9 గంట‌ల‌కు – యుగానికి ఒక్క‌డు

స్టార్ మా..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రంగ‌స్థ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు – టిల్లు 2

సాయంత్రం 5.50 గంట‌ల‌కు – మా ఇంటి బంగారం

రాత్రి 11 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Big Stories

Advertisement
×