E-Paper
Advertisement

Intinti Ramayanam Akshay : ‘ఇంటింటి రామాయణం ‘ అక్షయ్ లవ్ స్టోరీలో ట్విస్ట్.. ఇదేంటయ్యా..

Intinti Ramayanam Akshay : ‘ఇంటింటి రామాయణం ‘ అక్షయ్ లవ్ స్టోరీలో ట్విస్ట్.. ఇదేంటయ్యా..
Advertisement

Intinti Ramayanam Akshay : ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియస్లలో ఇంటింటి రామాయణం ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తిమ్మిని బమ్మి చేయగలరు అన్నది ఈ సీరియల్ ని చూస్తే అర్థమవుతుంది. కుటుంబంలోనే మనుషుల మధ్య మనస్పర్ధలు గొడవలు కారణంగా ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అన్న స్టోరీ తో ఈ సీరియల్ నడుస్తుంది. ఈ సీరియల్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క లాగా ఉండడంతో జనాలు ఎక్కువగా తిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో పెద్ద కొడుకు అక్షయపాత్ర కాస్త అందర్నీ ఆలోచనలో పడేసేలా చేస్తుంది. తన భార్య అవని కి సపోర్ట్ చేస్తూ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈయన లవ్ స్టోరీ గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. అది కూడా రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి కావడంతో జనాలు దీన్ని తెలుసుకునేందుకు ఆసక్తికరమరుస్తున్నారు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆయన లవ్ స్టోరీ గురించి ఓసారి మనం కూడా తెలుసుకుందాం…

అక్షయ్ రియల్ లైఫ్ లవ్ స్టోరీ…

ఇంటింటి రామాయణం సీరియల్ లో అక్షయ్ పాత్రలో నటించాడు నటుడు చక్రవర్తి రెడ్డి.. ఈయన తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు.. ఇప్పటికే ఈ నటుడు కోలీవుడ్లో వరుసగా సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఈయన కేవలం సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలలో కూడా నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేయించుకున్నాడు.. ఆజానుబావుడు లాగా ఆరడుగుల ఎత్తు ఉన్న ఈ నటుడు తన అందం నటనతో తెలుగు ఆడియస్ని కూడా బాగా ఆకట్టుకున్నాడు.. ఈయన ఫ్యామిలీ విషయానికొస్తే.. చక్రవర్తికి ఆల్రెడీ పెళ్లయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈయన ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. అయితే ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. మొదట తమ పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో కొన్నాళ్లు వెయిట్ చేసి ఆ తర్వాత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది.. ఈ జంట చూడముచ్చటగా ఉండడంతో అభిమానులు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు..

చక్రవర్తి ఒక్కో సీరియల్ కు ఎంత తీసుకుంటాడు..? 

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో ఈమధ్య వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కూడా సీరియల్స్లలో కనిపించడంతో వీళ్ళకి రెమ్యూనరేషన్కూడా రేంజ్ కు తగ్గట్లే ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు.. తమిళంలో బాగా ఫేమస్ అయిన ఈ నటుడు తెలుగులో కూడా ఇంటింటి రామాయణం సీరియల్ తో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఒక సీరియల్ కు గాను దాదాపు 50 వేల పారితోషకం అందుకుంటున్నాడు.. ఈ లెక్కను చూస్తే నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఆస్తులను వెనకేసుకుంటున్నాడు.. ప్రస్తుతం మరో రెండు సీరియల్స్ కి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

Also Read :‘ గుండెనిండా గుడిగంటలు’ రోహిణి లవ్ స్టోరీ.. అతనితోనే పెళ్లి..?

Related News

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Big Stories

Advertisement
×