E-Paper
Advertisement

Intinti Ramayanam Avani : నరకం.. భయంకరమైన నిజాలను బయటపెట్టిన అవని..

Intinti Ramayanam Avani : నరకం.. భయంకరమైన నిజాలను బయటపెట్టిన అవని..
Advertisement

Intinti Ramayanam Avani : బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ యాక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు ప్రసార పోతున్న సీరియల్స్ లో నటించే యాక్టర్స్ ఈమధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడంతో వాళ్ల గురించి కూడా జనాలకు తెలిసే ఉంటుంది.. అందులో ఇప్పుడు టాప్ లో కొనసాగుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సీరియల్స్ లలో ఇంటింటి రామాయణం ఒకటి.. ఇందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్న అవని గురించి ప్రత్యేకంగా చెప్పనర్లేదు. ఈమె అసలు పేరు పల్లవి రామిశెట్టి. ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో తన గురించి వస్తున్న రూమర్స్ పై ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.. ఇంతకీ ఈమెపై వచ్చిన రూమర్స్ ఏంటి ఆమె ఏం చెప్పింది అన్నది ఒకసారి మనం క్లారిటీగా తెలుసుకుందాం..

పీరియడ్స్ టైంలో నరకం చూపించారు..

అవని అలియాస్ పల్లవి రామిశెట్టి.. ఈమె ఈటీవీలో పలు సీరియస్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.. ఆడదే ఆధారం వంటి సూపర్ హిట్ సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది. అయితే ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో భాగంగా ఆమెకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది. ప్రస్తుతం అవి హాట్ టాపిక్ గా మారాయి.. ఆమె మాట్లాడుతూ.. సీరియల్స్ సక్సెస్ అవ్వాలి అంటే చాలా బాధలను అనుభవించాలి.. కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ దానికి బాధపడలేదు పీరియడ్స్ టైం లో కూడా మేము చేసిన కష్టం వృధాగా అయిపోయింది అని కన్నీళ్లు పెట్టుకున్నాను అని ఆమె తన ఎమోషనల్ స్టోరీని పంచుకున్నారు. బ్రేక్ అనేది మనకి మనం తీసుకోవడానికి ఉండదు. ఎమర్జెన్సీ అయితే తప్పదు.

Advertisement

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు ‘ డబ్బుడమ్మ ఇక కనిపించదా?

సీరియల్స్ లో పాలిటిక్స్ కూడా ఉంటాయి.. 

సినిమాలలో మాత్రమే కాదు అటు సీరియల్స్లలో కూడా పాలిటిక్స్ నడుస్తాయి అని సీరియల్ నటి పల్లవి రామిశెట్టి అన్నారు. ఏం చెప్పినా చెల్లుతుందని అనుకుంటారు. కానీ వాళ్లు నాకు ఇచ్చే గౌరవం అని అనుకోరు.. కానీ ఈ ఛానల్ లో ఇలా కాకుండా ఇంకొకలాగా చేసినా కూడా మన వెనకాల జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా ఎంతగా ఛాలెంజ్లను ఫేస్ చేస్తే అంతగా సక్సెస్ అవుతారు అని పల్లవి అన్నారు. సీరియల్స్లలో పాలిటిక్స్ కొత్తగా ఉంటాయి కాబట్టి మనం కొన్నిటిని సర్దుకుపోవాలి మరికొన్నిటికీ ఎదిరించాలి అని ఆమె అన్నారు. అతనికి పల్లవి ఇంటర్వ్యూ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈమె సీరియల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈటీవీలో ఓ సీరియల్ చేస్తుంది.. అలాగే స్టార్ మా లో ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తుంది..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×