E-Paper
Advertisement

Intinti Ramayanam Shriya : బాపురే.. మోడ్రన్ లుక్ లో మెంటలెక్కిస్తున్న శ్రీయా.. ఫోటోలు వైరల్..

Intinti Ramayanam Shriya : బాపురే.. మోడ్రన్ లుక్ లో మెంటలెక్కిస్తున్న శ్రీయా.. ఫోటోలు వైరల్..
Advertisement

Intinti Ramayanam Shriya : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ కూడా ఉన్నాయి.. ఈమధ్య సీరియల్స్ ఒకదానిని మించి మరొకటి డిఫరెంట్ స్టోరీ తో రావడంతో జనాలు ఎక్కువగా సీరియల్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు తెలుగు చానల్స్ లలో ప్రసారమవుతున్న సీరియల్స్ కి మంచి డిమాండ్ కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.. ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.. అందులో ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇదే మొదటి స్థానంలో ఉంది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది రాజేంద్రప్రసాద్ రెండవ కోడలు శ్రియ.. ఈ అమ్మడు ఒకవైపు సీరియల్స్ తో బిజీగా ఉన్నా సరే.. మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సీరియల్ లో పద్ధతి.. బయట గ్లామర్ క్వీన్..

ఇంటింటి రామాయణం సీరియల్ లో శ్రియ పాత్రలో నటిస్తున్న అమ్మడు పేరు శ్రావ్య చౌదరి.. ఈ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాము. ఈ సీరియల్లో తనకు నచ్చినట్లే అందరూ ఉండాలన్న ధోరణితో ఉండే ఈమె ఎప్పుడు ఇంట్లో గొడవలకు కారణం అవుతూ ఉంటుంది. ఎంతగా తన భర్త గాని కుటుంబ సభ్యులు కానీ తన మాటని తీరని మార్చుకోమని చెప్తున్నా సరే తాను మాత్రం చెప్పినట్లు వినాలి అని మొండిగా ఉంటుంది. అలాంటివి క్యారెక్టర్ లో నటిస్తున్న శ్రీయా సీరియల్ లో ఎప్పుడు పద్ధతి గానే ఉంటుంది.. ఎప్పుడు కూడా చీరలోనే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ బయట మాత్రం ఈమె గ్లామర్ డోస్ఎక్కువైన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ లో ట్రెండీ వేర్లు హాట్ లుక్ లో ఉన్న పిక్స్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. మోడ్రన్ డ్రెస్ లో శ్రీయ ఎంత అందంగా ఉందో ఒక్కసారి మీరు కూడా ఇక్కడ చూసేయండి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మనోజ్, ప్రభా పూజ.. రోహిణికి పిచ్చి పట్టిందా..?

శ్రావ్య రెమ్యూనరేషన్..? 

శ్రావ్య చౌదరి గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా ఈమెకు మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి. ప్రతిరోజు కూడా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు దగ్గర ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. తన నటనతో మాత్రమే కాదు తన అందంతో కూడా ఆకట్టుకుంటుంది.. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఓవర్ లోడ్ పిక్స్ తో జనాలని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఒక రోజుకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయానికోస్తే.. దాదాపు ఈ ముద్దుగుమ్మ రోజుకి 35 వేలకు పైగా తీసుకుంటూ వస్తుంది. ప్రతిరోజు సీరియల్ లో ఈమె కనిపించడంతో ఈ మేకు నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇకపోతే సినిమాలలో అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది..

Advertisement

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×