E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి శ్రీయ వార్నింగ్.. గుడ్ న్యూస్ చెప్పిన భరత్..శ్రీకర్, శ్రీయల మధ్య గొడవ..

Intinti Ramayanam Today Episode: అవనికి శ్రీయ వార్నింగ్.. గుడ్ న్యూస్ చెప్పిన భరత్..శ్రీకర్, శ్రీయల మధ్య గొడవ..
Advertisement

Intinti Ramayanam Today Episode April 16th: పల్లవి వాళ్ళ డాడీ ని ఎలాగైనా సరే వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రేయ పల్లవి చేతిలో డబ్బులు పెట్టి టాబ్లెట్స్ కావాలని అడుగుతుంది. నీకు ఎలా కనిపిస్తున్నాను నేను టాబ్లెట్స్ తీసుకొచ్చే దానిలాగా కనిపిస్తున్నానా ఏంటి అని పల్లవి సీరియస్ అవుతుంది.. వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా అవని అలాగే పార్వతి అక్కడికి వస్తారు.. పల్లవి చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అవుతారు. అవని శ్రీకర్ని అడిగితే తెస్తాడు కదా ఎందుకిలా వేరే వాళ్ళకి పనులు చెప్పడం అని అనగానే శ్రేయ మీ చెల్లి కందిపోతుందని బాధపడుతున్నావా అని అంటుంది.. మాట వినగానే అవని ఒక్క సరిగా షాక్ అవుతుంది.

శ్రీయకు అవని వార్నింగ్.. 

పల్లవికి నువ్వు ఇలా పనులు చెప్పడం బాగోదు శ్రేయ అని అవని ఎంత చెప్తున్నా సరే తను మాత్రం వినకుండా రెచ్చిపోయి మాట్లాడుతుంది. మీ చెల్లెలు కాబట్టి ఇన్ని రోజుల తర్వాత మీ చెల్లెలు బంధం బయటపడింది. కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావా అని అవనికి వార్నింగ్ ఇస్తుంది.. నిన్నటి వరకు మీరిద్దరూ ఒకరంటే ఒకరికి పడకుండా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఒకే నాన్న కాబట్టి మీ చెల్లెలికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవాలని చూస్తున్నావా అని శ్రేయ కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. రేపు ఆగితే టాబ్లెట్స్ నేను తెస్తాను అని ఎంత చెప్తున్నా సరే తను మాత్రం వినకుండా గోల చేసి పెడుతుంది. పార్వతి కూడా ఎంత చెప్పినా కూడా తను వినకుండా మొండిగా వెళ్ళిపోతుంది.

గుడ్ న్యూస్ చెప్పిన భరత్..

Advertisement

మీనాక్షి దగ్గరికి వచ్చిన ప్రణతి వంట ఏం చేయమంటారు అత్తయ్య అని అడుగుతుంది. భరత్ ఏం తింటే అది చెయ్యమని అంటుంది. మీ మావయ్య గారికి అక్కడ సంతోషం లేదని ఇక్కడికి వచ్చారు ఆయనకు ఏది ఇష్టమో కనుక్కొని చెయ్యమ్మా అని మీనాక్షి ప్రణతితో అంటుంది. ఇప్పుడే భరత్ చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా.. మన కష్టాలన్నీ ఇక తీరిపోతాయి అని భరత్ చాలా సంతోషంగా ఉంటాడు. ప్రణతికి మీనాక్షికి స్వీట్ పెట్టి మరి ఆ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటాడు భరత్. చక్రధర వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పిన సరే భరత్ మాత్రం మాట్లాడుకున్న మౌనంగా ఉంటాడు. రాజేశ్వరి దగ్గర జాబ్ వచ్చిందని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు.

అవనికి నిజం చక్రధర్.. 

రాజేశ్వరి భరత్ ని తన వైపు తిప్పుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అని చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు కి నేను నలిగిపోతున్నాను అని చక్కగా అనుకుంటూ ఉంటాడు. అవినీకి ఈ విషయం చెప్పాలని చక్రధర్ ఫోన్ చేసి చెప్తాడు.. భరత్ కి ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పగానే.. అవన్నీ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కానీ భరత్ ని తన వైపు తిప్పుకునేందుకు రాజేశ్వరి ఎటువంటి అర్హతలు లేకపోయినా కూడా భరత్ కి మేనేజర్ పోస్ట్ ఇచ్చింది.. అంటే ఏదో ప్లాన్ చేస్తుంది అని నాకు అనుమానంగా ఉంది అని చక్రధర్ అంటాడు.. ఓకే నాన్న మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని అవని అంటుంది.

కమల్ పై ప్రశంసలు..

Advertisement

ముగ్గురు అన్నదమ్ములు ఆఫీస్ నుంచి చాలా సంతోషంగా ఇంటికి. ఇంట్లోకి రాగానే స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అందరినీ కేకలు వేసి మరి పిలుస్తూ ఉంటారు.. ఏంట్రా అలా అరుస్తున్నారు? ఏం జరిగింది రా అని పార్వతి అడుగుతుంది. ఈరోజు కమల్ చేసిన పని ఏంటో తెలుసా అమ్మ మెటీరియల్ ఆగిపోతే చాలా లాస్ అయ్యేది. కానీ తాను చేసిన పనికి మనకు అంతకుమించి లాభాలే వచ్చాయి. అని అనగానే అందరూ కమల్ ని పొగిడేస్తారు.. కానీ శ్రేయ పెద్ద గొడవే చేస్తుంది..

శ్రీకర్ కు శ్రీయ వార్నింగ్..

ఎప్పుడూ ఆఫీస్ కి వెళ్ళామా ఇది చేసాము అది చేసాము అని కానీ నా సంతోషం గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా అని శ్రేయ గొడవ చేస్తుంది.. అయితే ఏమైంది ఇప్పుడు అని శ్రీకర్అం టాడు. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లి వెళ్ళమని చెప్పాను కానీ ఇంతవరకు తీసుకొని వెళ్లలేదు.. నాకు బోర్ కొడుతుంది అని చెప్పాను కానీ బయటికి తీసుకెళ్తానని అన్నావు ఇప్పుడు వచ్చావు. ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్లే లేరు అని శ్రేయ పెద్ద గొడవ చేస్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత శ్రీకర్ దగ్గర మాట తీసుకుంటుంది కానీ శ్రీకర మాత్రం ఇంట్లో నుంచి రాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘నిండు మనసులు ‘ ప్రేరణ రియల్ లైఫ్.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×