BigTV English

Intinti Ramayanam Today Episode: అవని గురించి నిజం చెప్పిన ప్రణతి.. పార్వతి నమ్ముతుందా..?

Intinti Ramayanam Today Episode: అవని గురించి నిజం చెప్పిన ప్రణతి.. పార్వతి నమ్ముతుందా..?

Intinti Ramayanam Today Episode April 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి మీ తమ్ముడు ప్రణతి ప్రేమించుకున్నారు అన్న విషయం పక్కన పెడితే వాళ్ళిద్దరు పెళ్లిని మళ్లీ గ్రాండ్గా జరిపించాలని అనుకుంటున్నాం వెళ్లి వాళ్ళిద్దర్నీ తీసుకురావాలి అని చెప్పేసి అంటుంది. దానికి అవని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.  మాట్లాడవేంటి అవని నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళిద్దర్నీ దగ్గర చేద్దాం.. మన స్థాయికి తగ్గట్లు పెళ్లి చేద్దామని అనగానే అవని షాక్ అవుతుంది. ఈ పెళ్లి జరగదు అని అక్కడినుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. వెనకాలే రాజేంద్రప్రసాద్ కూడా అవని దగ్గరకు వస్తాడు. ఏమైందమ్మా అవని నీకోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురుచూశారు కానీ ఇలా నిరాశ పరుస్తావని అస్సలు అనుకోలేదు ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం చెప్తావా అని అడుగుతాడు. ఆ విషయం గురించి రాజేంద్రప్రసాద్, పార్వతి బాధ పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం పల్లవి కిందకి వస్తుంది. ప్రణతి బయట రావడం చూసి ఇది కచ్చితంగా అవని తప్పేమీ లేదని చెప్పడానికి వచ్చినట్టుంది అని పార్వతీ దగ్గరికి వెళ్లి ప్రణతి వచ్చిందని చెప్తుంది. ప్రణతి తన తప్పేమీ లేదు వదిన తప్ప ఏమీ లేదు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి భరత్ తండ్రి కాదని చెప్తుంది అత్తయ్య అని ముందుగానే పార్వతికి అన్ని విషయాలు చెప్తుంది. మొత్తానికి ప్రణతి ఇంట్లోకి రాగానే అందరూ సంతోషంగా కొత్తదాని లాగా ఇంట్లోకి వస్తావేంటి ఇది నీన్లే కదా నీ ఇంట్లోకి నువ్వు రావడానికి ఎంత భయపడుతున్నావు ఏంటి అని అంటారు.

ఇక శ్రీధరు అక్షయ్ ప్రణతి దగ్గరికి వెళ్లి నువ్వు ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా లోపలికి తీసుకెళ్తారు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని ప్రణతి. ఏంటి ఆ విషయమని పార్వతి. ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నిటికీ కారణం నేనే. నాకు భరత్ కి పెళ్లి చేయాలని మీరు అనుకున్నట్లు వదిన చెప్పింది. మేమిద్దరము మీరు అనుకున్నట్లు పెళ్లి చేసుకోలేదు వదిన కేవలం దండలు మానిపించి తీసుకొచ్చింది.


నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి భరత్ తండ్రి కాదు అని ప్రణతి నిజం చెప్తుంది. కానీ పల్లవి మాత్రం చూసావా అత్తయ్య నేనేదైతే చెప్పాను అదే జరిగింది. ప్రణతి చేత అవని అలా స్క్రిప్ట్ రాసి పంపించింది అని చెప్తుంది. అయితే ప్రణతి ఎంత చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరూ వినకుండా అవనినే మోసం చేసిందంటూ అందరూ అవనిని తిడతారు. భానుమతి అవని ఇంత నీచనికి దిగజారుతుందని అస్సలు అనుకోలేదు నువ్వు కూడా ఇలా అబద్దం చెప్తావని ప్రణతిని అరుస్తుంది.

కానీ ప్రణతి మాత్రం నేను ఎంత చెప్పినా మీరు నమ్మట్లేదు ఏంటి నేను మీ సొంత మనవరాలు నానమ్మ నువ్వు కూడా నా మాట వినట్లేదని అంటుంది. ప్రణతి మాటలు వినకపోగా అవనిని అందరూ అసహ్యించుకుంటారు. ఆ విషయాన్ని అవని దగ్గర చెప్తుంది ప్రణతి. ప్రపంచంలో ఏదైనా అబద్ధం చెపుతారు గాని తన కడుపు విషయంలో మాత్రం ఎవరైనా అబద్ధం చెప్తారా అని ప్రణతి అంటుంది. నేను నా గురించి బాధపడట్లేదు ప్రణతి నీ గురించి బాధపడుతున్నాను నా గురించి నేను చూసుకోగలను నీకేమైపోతుందని ఆలోచిస్తున్నానని ప్రణతి అవని అంటుంది.

ఇక అవని బయటకు వెళ్తుంటే మధ్యలో పల్లవి వచ్చి ఆపుతుంది.. ప్రణతి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే అది కూడా అబద్ధమని చెప్పేశాను. నీ గురించి లేనిపోనివి చెప్పి నిన్ను ఇంటికి శాశ్వతంగా దూరం చేశానని ప్రణతి అనగానే నువ్వు నీ నక్క బుద్ధిని మార్చుకోవా అంటూ అవని ప్రణతికి బుద్ధి వచ్చేలా చెంపలు వాయించు కొడుతుంది. ఇకమీదట నీ జీవితం మీద కొడతాను చూడని సవాలు చేస్తుంది పల్లవి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవని అక్షయ్ ని విడగొట్టే ప్లాన్ చేస్తుంది పల్లవి. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పోలీస్ కంప్లైంట్.. ప్రణతి కోసం నిజం చెప్తాడా..?

GudiGantalu Today episode: మీనా మిస్సింగ్.. ప్రభావతి ఇంట్లో టెన్షన్..లెటర్ తో ఇంట్లో బాంబ్..

Nindu Noorella Saavasam Serial Today october 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌    

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..కత్తి పట్టిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్ అంటే..

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Big Stories

×