E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి దొరికిపోతుందా..? అయ్యో పార్వతి.. పల్లవికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి దొరికిపోతుందా..? అయ్యో పార్వతి.. పల్లవికి కొత్త టెన్షన్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 31st: పల్లవిని చూసిన పార్వతి పల్లవి నిజస్వరూపం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పల్లవి మారిపోయిందని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ ఇప్పుడు మారిపోలేదని నాకు అర్థమైపోయింది. అంతేగాని ఆ నడుపుళ్ళని పల్లవి తన బాగు తన్ని బయట పెట్టడంతో పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పల్లవి నిజంగానే మారిపోయింది అని అందరూ అనుకున్నారు అవని తన చెల్లి మారిపోయింది అని చాలా సంతోషంగా ఉంది. కానీ తన చెల్లి మారలేదు అని తెలిస్తే ఏమైపోతుంది ఈ విషయాన్ని వెంటనే అవినీతి చెప్పాలి అని అనుకుంటుంది వేదవతి.. పల్లవి పార్వతీని చూసి షాక్ అవుతుంది. అత్తయ్యకి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటూ బాధపడిపోతూ ఉంటుంది. పల్లవి వస్తుంది చంపేస్తుందని భయపడ్డ పార్వతి అక్కడి నుంచి ఆటో నుంచి పారిపోతుంది. అది చూసిన పల్లవి కూడా వెనకాల ఆటోలో ఫాలో అవుతుంది. కానీ పార్వతి అవని దగ్గరికి వెళ్లి నిజం చెప్పబోతుంది.

పల్లవికి టెన్షన్..

పార్వతి కంగారు పడిపోతూ ఇంటికి రావడంతో అవని ఏమైనా అత్తయ్య గారు ఎందుకు మీరు అలా ఉన్నారు? ఏం జరిగింది అని అడుగుతుంది.. స్పృహ లో లేకుండా ఉన్నట్లుగా ప్రవర్తించిన పార్వతిని చూసి అవని టెన్షన్ పడుతుంది కానీ పల్లవి మాత్రం తన గురించి ఎక్కడ నిజం చెబుతుందని భయపడిపోతూ ఉంటుంది. కానీ పల్లవి తన గురించి నిజం చెప్తుందేమో అని భయపడిపోతూ గుమ్మం దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది. నా గురించి అత్తయ్య చెప్తే నన్ను ఇంట్లో ఉండని పరువు చంపేస్తారు అని పల్లవి డోర్ దగ్గర నిల్చుని కంగారు పడిపోతూ ఉంటుంది. అవని మాత్రం అత్తయ్య ఏంటి ఏమైంది? మీరు ఉదయం బీపీ టాబ్లెట్ వేసుకోలేదా?ఎందుకిలా ఉన్నారు అని కంగారు పడిపోతూ అడుగుతుంది అప్పుడే పార్వతి నిజం చెప్పబోతూ కళ్ళు తిరిగి పడిపోయి కింద పడుతుంది.. పార్వతికి ఏమైందో అనే టెన్షన్ పడిపోయిన అవని అందరినీ కేకలు వేసి పిలుస్తుంది. కింద పడిపోవడం చూసిన పల్లవి నేను తప్పించుకున్నాను అని హ్యాపీగా ఉంటుంది.

అయ్యో పార్వతికి ఏమైంది..?

Advertisement

పార్వతి కింద పడిపోవడంతో ఇంట్లోని వాళ్ళందరూ పార్వతికి ఏమైందో అనే కంగారు పడిపోతూ బయటకు వస్తారు. ఉలుకు పలుకు లేకుండా కింద పడిపోయి ఉన్న పార్వతిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకు పార్వతీల కింద పడిపోయింది. ఏదైనా సమస్య వచ్చిందా ఏమైంది అని అందరూ టెన్షన్ పడిపోతూ ఉండగా.. పల్లవి అత్తయ్య చచ్చిపోతే బాగుంటుంది అంటూ అక్కడికి వచ్చి ఏమైంది అంటూ నాటకం మొదలు పెడుతుంది.. అయితే పార్వతి ఎంత పిలిచినా లేవకపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాలని అవని అంటుంది ఇక అందరూ కలిసి పార్వతిని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు… పల్లవి అలాగే అవని ఇద్దరు కూడా పార్వతిని హాస్పిటల్ కి తీసుకొని వస్తారు.

పల్లవి డ్రామా పీక్స్…

పల్లవి ఈవిడ చచ్చిపోతే బాగుంటుంది అని అనుకుంటుంది. హాస్పిటల్ కి తీసుకెళ్లగానే అక్షయ్ శ్రీకర్ కమల్ ముగ్గురు కూడా కలిసి వస్తారు. అసలు ఏమైంది అత్తయ్యకు ఏం జరిగింది అని అవని కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ పల్లవి మాత్రం తనకు ఏమీ తెలియనట్టుగానే నటిస్తూ ఉంటుంది. కమ్మని చూసిన పల్లవి తన మీద అనుమానం రాకుండా ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. అయితే కమల్ ను చూసిన పల్లవి అత్తయ్య కిలా అవుతుంది అని అస్సలు అనుకోలేదు బావ అంటూ నాటకం మొదలు పెడుతుంది అది చూసి అందరూ పల్లవి నిజంగానే బాధపడుతుందేమో అని అనుకుంటారు. బాధపడకు పల్లవి అమ్మకి ఏం కాదు అని కమల్ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇకపోతే పల్లవి మాత్రం పార్వతీక స్పృహలోకి రాకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది.

పల్లవి పార్వతిని చంపుతుందా..?

Advertisement

పార్వతికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఏర్పడింది అని డాక్టర్ చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతుంటారు. పల్లవి మాత్రం చచ్చిపోవాలి అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆవిడ కింద పడిపోవడమే మంచిది లేదంటే ఆవిడకు పెద్ద ప్రమాదం జరిగేది అని డాక్టర్ చెప్పగానే అందరూ తన తల్లికి ఏమైందో అనే కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. పల్లవి మాత్రం తన గురించి నిజం ఎక్కడ చెప్పేస్తుందని బాధపడుతుంది.. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళిపోదాం.. ఇక్కడ నేనుంటాను అని అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం నేను ఉంటాను అక్క మీరు వెళ్లిపోండి అని అంటుంది. ఇక పల్లవి పార్వతీ స్పృహలోకి రాగానే తన ప్లాన్ ని వర్కర్ చేస్తుంది.

భానుమతి ఎమోషనల్..

పార్వతికి ఏమైందో అని కంగారుపడుతున్న ఇంట్లో వాళ్ళందరూ అవని వాళ్ళని చూసి ఏమైంది అని ఒక్కసారిగా లేచి వచ్చే అడుగుతారు. అయితే ఆవిడకు బీపీ ఎక్కువ అవ్వడం వల్ల ఏ ప్రమాదం జరిగింది అని అని చెప్పడంతో భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా కొడుకు ఏమో కోమలో ఉన్నాడు నా కూతురు చచ్చిపోయింది. ఇప్పుడు నా కోడలు కూడా ఆసుపత్రిపాలైంది. ఇవన్నీ చూసే బదులు నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అని భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆవిడను చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు. అవనీన్ని అక్షయ్ మా అమ్మ అసలు టాబ్లెట్ వేసుకుంటుందా లేదా అని చెక్ చేసే పని లేదా నీకు ఇంత నెగ్లెసెన్స్ గా ఎందుకు మారావు అంటూ క్లాస్ పీకుతాడు అది విన్న అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..

Related News

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద ప్లాన్ ఫెయిల్.. కన్నీళ్లు పెట్టుకున్న తిరుపతి.. రచ్చ చేసిన భద్ర..

Karthika Deepam 2 Serial Today Episode August 31st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఫ్యామిలీని వెళ్లగొట్టిన శివనారాయణ        

Monday Movies in Tv : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. బాలు గెలిచాడా..?

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై సోనియా ఎమోషనల్ … చాలా అన్నారు.. కానీ?

సోనియా ఆకుల ఆస్తుల విలువ ఎంతో తెలుసా… తెలిస్తే మతి పోవాల్సిందే!

Big Stories

Advertisement
×