Monday Movies in TV : మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఎప్పుడు కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులు పలకరిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లోకి వచ్చిన సినిమాలు కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటాయి. ఇటీవల కాలంలో థియేటర్లో వచ్చిన సినిమాలతో పోలిస్తే సినిమాలకి డిమాండ్ ఎక్కువ. ప్రతిరోజు టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలు వస్తూ ఉంటాయి. మరి ఈ సోమవారం కూడా తెలుగు టీవీ చానల్స్ వాళ్ళకి చెప్పలేని సినిమాలు వచ్చేసాయి మరి ఆలోచన ఎందుకు సోమవారం ఈ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – ప్రియమైన నీకు
మధ్యాహ్నం 3 గంటలకు – దేశముదురు
ఉదయం 11 గంటలకు – యుద్దం
సాయంత్రం 4.30 గంటలకు – భలే మొగుడు భలే పెళ్లాం
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 4.30 గంటలకు – మామ బాగున్నావా
ఉదయం 7 గంటలకు – వందేమాతరం
ఉదయం 10 గంటలకు – బహుమతి
మధ్యాహ్నం 1 గంటకు – కర్తవ్యం
సాయంత్రం 4 గంటలకు – దర్బార్
రాత్రి 7 గంటలకు – MLA
రాత్రి 10 గంటలకు – వస్తాడు నా రాజు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు – మారి 2
మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి
సాయంత్రం 3 గంటలకు – బాపు
సాయంత్రం 6 గంటలకు – జులాయి
రాత్రి 9.30 గంటలకు – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
ఉదయం 8 గంటలకు – న్యాయంకోసం
ఉదయం 11 గంటలకు – సైరెన్
మధ్యాహ్నం 2.30 గంటలకు – అన్నాబెల్ సేతుపతి
సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్
రాత్రి 8 గంటలకు – వినరోభాగ్యము విష్ణుకథ
రాత్రి 11 గంటలకు – న్యాయంకోసం
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ముత్యాల ముగ్గు
ఉదయం 10 గంటలకు – మనసు మాంగళ్యం
మధ్యాహ్నం 1 గంటకు – వేట
సాయంత్రం 4 గంటలకు – విజేత విక్రమ్
రాత్రి 7 గంటలకు – ఖైదీ
రాత్రి 10 గంటలకు – సంపూర్ణ రామాయణం
సాయంత్రం 9.30 గంటలకు – పల్నాటి సింహం
మధ్యాహ్నం 12 గంటలకు – మన వూరి పాండవులు
రాత్రి 10.30 గంటలకు – మన వూరి పాండవులు
ఉదయం 9 గంటలకు – సికిందర్
మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు – నేను లోకల్
సాయంత్రం 6 గంటలకు – కందిరీగ
రాత్రి 9 గంటలకు – రావణాసుర
ఉదయం 9 గంటలకు – ఖిలాడీ
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..