E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ఆరాధ్య కోసం కోటిలింగం కన్నీళ్లు.. క్లాస్ పీకిన అక్షయ్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ఆరాధ్య కోసం కోటిలింగం కన్నీళ్లు.. క్లాస్ పీకిన అక్షయ్..
Advertisement

Intinti Ramayanam Today Episode January 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ కుటుంబం ఊర్లో వాళ్ళ అందరితో మాట్లాడి పిల్లలని స్కూల్ కి పంపించమని అడుగుతారు.. స్కూల్ పనులు పూర్తవ్వగానే పిల్లలందరూ స్కూల్లో వచ్చి చదువుకుంటారు. ఆ తర్వాత హాస్పిటల్ ని కూడా మొత్తం మార్చేసి పేషంట్లకు మంచి సదుపాయాలను ఇవ్వాలని అనుకుంటారు.. అంతేకాదు ఒక డాక్టర్ ని కూడా సిటీ నుంచి పల్లెటూరికి తీసుకొని వస్తారు. ఈ విషయాన్ని ఏకలింగం మనిషి ఏక లింగానికి చెప్తాడు.. అవని ఊర్లో ఉన్నావ్ వాటన్నిటిని బాగు చేసి మంచి చేస్తే తన ఇమేజ్ తగ్గిపోతుంది అని ఏక లింగం తనపై ఎలాగైనా సరే గెలవాలని అనుకుంటాడు. అవి నీకు ఏదో ఒకటి చేసి ఈ ఊరు నుంచి తరిమేయాలని అనుకుంటాడు. అక్షయ్ అవని మాత్రం ఈ ఊరికి మంచి చేసి ఆ ఏకలింగం పీడని వదిలించాలి అని అనుకుంటారు. ఊర్లో మూతపడిన స్కూల్ ని అలాగే హాస్పిటల్ ని ఓపెన్ చేసి మళ్లీ ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. రాజేంద్రప్రసాద్ ఫ్రెండ్స్ ని అవని కలిసి ఇలా చేస్తుంది.. విలేకరిగా పల్లవి కలిసి అవనిని అవమానించాలని చూస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… పల్లవి తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఏక లింగం ని కలిసి సంతోషంగా మాట్లాడుతుంది. ఏకలింగం నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు నేను ఏది అనుకుంటే ఆ దానికి ఇంకా నాలుగు రెట్లు ఎక్కువగానే చేస్తాను అని అంటాడు. ఇక మనము ఇంకా అవనిని ఏదో ఒకటి చేయాలి అప్పుడే మనకి చాలా సంతోషంగా ఉంటుంది.. ఆ ఇంట్లో వాళ్ళందరూ అవన్నీ బయటికి గెంటేయాలి.. ఆస్తులన్నీ నాకే రావాలి అని పల్లవి ఏక లింగంతో అంటుంది.. ఆ అవనిని ఇంకా దెబ్బ కొట్టాలి అని ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఇక అవని గురించి మళ్లీ చెప్తున్నాను జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఒక్కసారి గనుక డౌట్ వస్తే ఇక అంతే పని అని పల్లవి అంటుంది.

Advertisement

ఇక ఆరాధ్య మా కుటుంబానికి ఏడుస్తూ ఒంటరిగా వెళ్తుంది. అయితే ఆరాధ్య ఏడవడం చూసిన కోటిలింగం ఏమైంది అని అడుగుతాడు. అక్కడ పోస్టర్లు మా అమ్మ గురించి తప్పుగా వేశారు ఎవరు ఇలా చేసి మమ్మల్ని బాధపెట్టారు అని ఏడుస్తుంది. మా అమ్మ చాలా మంచిది వీటిని చూసి చాలా బాధపడుతుంది అని ఆరాధ్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన కోటిలింగం తప్పుడు పనులు చేసిన వాళ్లకి కళ్ళు పోతాయి నువ్వేమీ బాధపడకు. సమాధానం చెప్పుకోలేకపోవడం తప్పు అవుతుంది ఆ దేవుడు కచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాడు అని కోటిలింగం ఆరాధ్యను ఓదారుస్తాడు. ఆ తర్వాత పల్లవి అవని పరువు పోయింది అని సంతోషంగా ఉంటుంది. అవని పరువు ఇలా పోతుందని అస్సలు అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉందని మొరిసి మురిసి నవ్వుకుంటూ ఉంటుంది..

కమల్ వదిన గురించి ఈ ఊర్లో ఎవరికి తెలియదు కానీ ఎవరిలా చేసారు అని ఆలోచిస్తూ ఉంటాడు.. అక్కడ పల్లవి నవ్వుకుంటూ ఉండడంతో నువ్వు ఏమైనా చేసావా అని డౌట్ పడతాడు. తర్వాత పల్లవి నాకేం తెలీదు అని అమాయకంగా చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతున్న అవన్నీ దగ్గరికి అక్షయ్ వెళ్లి నువ్వేం బాధపడకు నువ్వు ఏం తప్పు చేయలేదు కదా అని అంటాడు.. ఎలా ఉండాలో నాకు నేర్పించింది నువ్వు నా కుటుంబానికి ఏం కావాలో చూసుకుంటుంది నువ్వు అలాంటిది ఎవరు ఏదో అంటే నువ్వు ఎందుకు పట్టించుకుంటావు అని అక్షయ్ అంటాడు.

Advertisement

అక్షయ్ అవనిని తీసుకొని అక్కడికి వెళ్తాడు.. అవని మళ్లీ రావడం చూసి అతన్ని వాళ్ళందరూ షాక్ అవుతారు. నా అవనీని అవమానించిన ఆడవాళ్లను కూడా పిలుస్తాడు.. అందరూ ఇక్కడికి రండి అని అందరిని పిలుస్తాడు. నా భార్య గురించి ఎన్నో అనురాని మాటలు అన్నారు. మీరు తల్లిదండ్రులు లేని అనాధల్ని కూడా ఇలానే అవమానిస్తారా అని అక్షయ్ అడుగుతాడు. తెలిసిన వాళ్ళు లేదా మీకు పరిచయం ఉన్నవాళ్లు ఎవరైనా సరే తల్లిదండ్రు లేని వాళ్ళని ఇలానే అందరిలోనూ అవమానిస్తారా అని అక్షయ్ అడుగుతాడు..

తను ఎలాంటిదో మీకు అర్థం కావట్లేదా మీ పిల్లల కోసం విద్యాబుద్ధులు నేర్పించాలని స్కూల్ కోసం ఎంతో కష్టపడింది.. మీకు మంచి చేయడం కోసం తాను ఎంత కష్టపడుతుందో మీకు ఎవరికీ అనిపించలేదా అని అక్షయ్ అడుగుతాడు.. నా భార్య తండ్రి గురించి నా భార్య పుట్టుక గురించి మాట్లాడుతున్నారు తప్ప పిల్లల కోసం తాను ఎంత తాపత్రయ పడుతుందో ఆ తల్లి మనసు కోసం మీరు ఆలోచించరా అని అక్షయ్ అంటాడు.. నా భార్య మంచితనాన్ని గొప్పతనాన్ని గుర్తించలేని మీకు అవమానించే అర్హత మీకు లేదు అని అక్షయ్ అంటాడు.. ఆ ఊరి వాళ్ళందరికీ కూడా అక్షయ్ క్లాస్ పీకుతాడు.

Also Read : మీనాకు దొరికిన బాలు.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. అయ్యో బాలు పాపం..

తనని ఇంతగా అవమానించినా కూడా తను బాధ పడుతుందే తప్ప మిమ్మల్ని ఒక్కసారి కూడా ఒక్క మాట అనలేదు అది నా భార్య గొప్పతనం అని అక్షయ్ అవని గురించి చాలా గొప్పగా చెప్తాడు. అటు కోటిలింగం ఊర్లో అంటించిన పోస్టల్ అన్ని తీసుకొని వస్తాడు. మాటలతో ఆ ఊర్లో అన్న అందరూ క్షమించమని అడుగుతారు.. కోటిలింగం బాగా చెప్పారు అని అక్కడున్న పోస్టల్ అన్నిటిని చించేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×