E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టించే సీన్.. కమల్ దెబ్బకు పల్లవి అవుట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టించే సీన్.. కమల్ దెబ్బకు పల్లవి అవుట్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 8th : పల్లవి అవన్నీ ఎలా వెళుతుంటామని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బయట ఎవరూ ఆటోలో దిగినట్లు సౌండ్ వస్తుంది.. అది చూసి నా పల్లవి చక్రధర్ అవనీ లు ఎందుకు వస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. లగేజ్ తో ఇక్కడికొస్తున్నారు అంటే వీళ్ళు ఇక్కడే ఉంటారని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా పల్లవి ఆగండి ఇది నా ఇల్లు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని అడుగుతుంది. ఇకమీదట నుంచి నేను మా నాన్న ఇక్కడే ఉండబోతున్నాము అని అవని అంటుంది. ఇది మా మామ్ ఇల్లు. మీ మామ్ ఏమి సంపాదించి కట్టించలేదు నేను కష్టపడి సంపాదించుకుని కట్టుకున్నాను అని చక్రధర్ అంటాడు.. నాకు కూడా హక్కు ఉంది. అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను అవని ఇకమీదట ఇక్కడే ఉంటాము అని చక్రధర్ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు..

భరత్ కు చక్రధర్ స్ట్రాంగ్ కౌంటర్..

అసలు మా అమ్మ చనిపోయింది అన్న మనశ్శాంతి కూడా నాకు లేకుండా ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటున్నారా అని పల్లవి అంటుంది. ఇది నా ఇల్లు నా ఇంటికి మీరెందుకు వచ్చారు అని పల్లవి అనగానే.. చక్రధర్ ఈ ఇల్లు ఏమి నీ పేరు మీద రాయలేదుగా ఎందుకు అంత రెచ్చిపోతున్నావ్.. ఇది నా ఇల్లు నా ఇంట్లో నేనుంటాను నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అని చక్రధర్ అంటాడు. పల్లవి సిస్టర్ ఈ ఇంటికి రావద్దని చెప్పింది కదా మరి మీరు ఈ ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు భరత్.. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు అది నా ఇల్లు అని తిట్టావు కానీ నా భార్య మీనాక్షి కోసం నేను మౌనంగా భరించే అక్కడే ఉన్నాను. కానీ ఇప్పుడు ఇది నా ఇల్లు ఇప్పుడు నేను నిన్ను నా ఇంట్లోంచి వెళ్లిపోమని చెప్పలేదు కదా అని చక్రధర్ అనగానే భరత్ షాక్ అవుతాడు.

అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Advertisement

అయినా మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని పల్లవి అడిగితే చక్రధర్ఎందుకు వచ్చామో చెప్పమ్మా అని అంటాడు. పిన్నికి 11వ రోజు జరగవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించడానికి మేము వచ్చాము. అన్ని కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిపించాలి కాబట్టి భర్తగా ఆయన ఇక్కడ ఉండాలి అని నేను కూడా వచ్చాను అని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. తలకొరివి పెట్టించడానికి నేను ఇష్టపడలేదు అలాంటిదే ఆ కార్యక్రమాన్ని మీ చేత ఎలా చేస్తానని అనుకుంటున్నారు అని పల్లవి అడుగుతుంది.. తల్లి పోయిన బాధలో ఉన్నామని ఆరోజు నేను ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాము ఇప్పుడు అలా కాదు అన్ని కార్యక్రమాలు దగ్గరుండి భర్త చేస్తాడు అని అవని అంటుంది..

కమల్ ఎంట్రీ వెరె లెవల్..

వీళ్లిద్దరు వచ్చిన కాసేపటికి కమల్ కూడా బ్యాగుతో రావడంతో పల్లవి ఏంటి ఈ తింగరోడు కూడా వచ్చేసాడు అని అనుకుంటుంది.. ఏంటి మావయ్య మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు.. లోపలికి వెళ్లకుండా అని కమల్ అడగ్గానే మీ పల్లవి ఏదో అడుగుతుంటే సమాధానం చెబుతున్నాము అని అంటాడు.. పల్లవి కి అందరూ సమాధానం చెప్పారు కదా ఇంక నువ్వు మాట్లాడుతున్నావ్ ఏంటి అని అడుగుతాడు.. కా ని పల్లవి కమల్ మాట కూడా వినదు.. పల్లవి నీ పక్కన బళ్ళు ఉంది అని అనగానే పల్లవి పరిగెత్తుకుంటూ వెళ్లి భానుమతి దగ్గర దాక్కుంటుంది. మావయ్య ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డారు అడ్డుగా ఉన్న టోల్గేట్ పక్కకు తప్పుకుది కదా ఇంక వెళ్దాం పదండి అనేసి కమల్ అంటాడు..

కన్నీళ్లు పెట్టుకున్న ప్రణతి..

Advertisement

ఇంట్లో వాళ్లందరికీ నేను అవసరం లేదు వదినా.. ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడతారు తప్ప అసలు నాతో మాట్లాడరు అని చెప్పగానే ప్రణతిని చూసి ఎమోషనల్ అవుతుంది అవని.. పల్లవి ఎలా చెప్తే అలా ఆడడం భరత్ కి అలవాటైపోయింది.. పల్లవిని ఏమన్నా అంటే నన్ను తిడతాడు. నేను ఈ ఇంట్లో ఉండలేను అని అంటే నీకు మొగుడు కావాలంటే ఇక్కడే ఉండు లేదంటే వెళ్ళిపో అని నన్ను బెదిరిస్తున్నాడు వదిన. నువ్వు వచ్చావు కదా నాకు ఒక ధైర్యం వచ్చింది అని ప్రణతి అంటుంది.. ఏం బాధపడకు ప్రణతి నేను వచ్చాను కదా అన్ని సరి చేస్తాను అని అవని అంటుంది. అందరికీ వంట చేద్దామని అవని ప్రణతిలు వంటగదిలోకి వెళ్ళగానే నా ఇంటి వంట గదిలో దీని పెత్తనం ఏంటి అని పల్లవి అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. కానీ మాత్రం మాటకు మాట సమాధానం చెప్పి నోరు మూయిస్తుంది. తన అమ్మమ్మ మీనాక్షిని జైల్లో చూసి ఆరాధ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.

పల్లవి పై కమల్ రివేంజ్..

పల్లవి ఏదో ఒకటి ఆలోచిస్తూ వదిన వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతుంది దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని కమల్ అనుకుంటాడు. పల్లవి కోసం కాఫీ చేసి తీసుకొని వెళ్తాడు.. మూడు రోజుల నుంచి ఏమి తినలేదు అని భామ చెప్పింది ఇలా అయితే ఎలా పల్లవి అని నీకోసం కాఫీ తీసుకొచ్చారు అని కమల్ అంటాడు . కానీ నాకు వద్దు అని పల్లవి ఎంత చెప్తున్నా సరే మనిద్దరం మొగుడి పెళ్ళాం అని ఏదో ఒకటి చెప్పి తన చేత కాఫీ తాగిస్తాడు. అయితే కాఫీ తాగిన పల్లవి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో కమల్ దిమ్మ తిరిగిపోయే క్లాసు ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘గుండెనిండా గుడి గంటలు’ సీరియల్ రేటింగ్.. ఇదేం ట్విస్ట్ మావా..

Related News

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

Big Stories

Advertisement
×