E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి ప్రణతి దిమ్మతిరిగే షాక్.. మీనాక్షికి అవమానం..నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి ప్రణతి దిమ్మతిరిగే షాక్.. మీనాక్షికి అవమానం..నిజం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode May 10th : తనకన్న తల్లిని నేనే అని నిజం తెలిస్తే ఇప్పుడు దూరం అవుతాడు అని రాజేశ్వరి కంగారు పడిపోతూ ఉంటుంది. రాజేశ్వరి ఆగడాలకు ఎలాగైనా సరే బ్రేక్ వేయాలని అవని నిజం చెప్పబోతుంది. ఇక మధ్యలో వచ్చిన చక్రధర్ ఆమెని నిజం చెప్పకుండా ఆపుతాడు. రాజేశ్వరి దగ్గరికి వచ్చిన భరత్ తన కొడుకు నిజం తెలిస్తే తనని వదిలేసి పోతుందని భయపడుతుంది.. పల్లవి నీ భర్తని ఇద్దరిని నా దగ్గరే పెట్టుకోవాలని రాజేశ్వరి అనుకుంటుంది. నా ప్లాన్ అయితే వర్క్ అవుట్ అయింది అవన్నీ నాకు పెద్ద సమస్య తెచ్చి పెట్టాలా ఉంది అని రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది.

మీనాక్షి కోసం బాధపడుతున్న అవని..

కమల్ పార్వతీ అలాగే భానుమతి ముగ్గురు కూడా కూర్చొని కూరగాయలు తరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీనాక్షి అప్పుడే అవని వాళ్ళింటికి లోపలికి వస్తూ ఉంటుంది. మీనాక్షి ఆలా లోపలికి అడుగు పెట్టిందో లేదో వెనకాలే చక్రధర్ కూడా వస్తాడు. మీరేంటండి ఇలా వచ్చారు అని మీనాక్షి అడుగుతుంది.. నేను భరత్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని మీనాక్షి అంటుంది. ఎక్కడికి వెళ్లావు తెలియదుగా నేను కూడా వెతుక్కుంటూ వచ్చేసాను అని చక్రధర్ అంటాడు. ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. వీళ్ళిద్దరినీ కలిసి చూసిన పల్లవి భానుమతి తిట్టుకుంటూ ఉంటారు.. ఈ వయసులో ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని ఆలోచిస్తారు.

పల్లవి దెబ్బకు మీనాక్షికి షాక్..

Advertisement

అవని భరత్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదమ్మా నీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది మీనాక్షి. భరత్ రాజేశ్వరి పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని చెప్పగానే మీనాక్షి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఎందుకు వాడు అలా చేశాడు ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు. మీనాక్షికి నిజం తెలిసింది కదా ఇంకాస్త దీన్ని రెచ్చగొట్టేలా చేయాలి. మీరంటే ఇష్టం లేదు కాబట్టే భరత్ మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పగానే అవని కంగారుపడుతుంది మీనాక్షి మాత్రం ఏంటమ్మా.. పల్లవి మాట్లాడేది రాజేశ్వరి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని మీనాక్షి అంటుంది. పల్లవి మాట విన్న మీనాక్షి కళ్ళు దొరికే కింద పడిపోతుంది. తనకి ఏమైందో అని అందరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆమె దేని గురించి బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు అందుకే బీపీ డౌన్ అయింది అని చెప్పగానే అందరూ కూడా సైలెంట్ గా ఉండిపోతారు.

ప్రణతి దెబ్బకు రాజేశ్వరి ఫ్యూజుల్ అవుట్..

ప్రణతి మౌనంగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది. దీని మొగుణ్ణి నా కొంగును తిప్పుకున్నాను. దీన్ని నా వైపు తిప్పుకోవడం ఒక లెక్క అని రాజేశ్వరి అనుకుంటుంది. ఎలాగైనా సరే నా వైపు తిప్పుకోవాలి అని రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది.. ఒంటరిగా కూర్చుని ఉన్న ప్రణతి దగ్గరికి రాజేశ్వరి వెళ్తుంది.. ఏంటమ్మా ప్రణతి ఇలా మౌనంగా ఉన్నావు నీకు నేను మేనత్త అన్న విషయాన్ని మర్చిపోతున్నావా అని తనతో మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది రాజేశ్వరి. తనని బుట్టలో వేసుకునేందుకు తన నగలని అలాగే చీరలని చూపిస్తుంది. నీకు ఏ చీర కావలిసిన ఏ నగలు కావాలన్నా సెలెక్ట్ చేసి తీసుకొని అనగానే ప్రణతి నేను చిన్నప్పుడు నుంచి ఐశ్వర్యం లోని పుట్టి పెరిగాను ఈ నగలు చీరలు నాకు కొత్తవి కాదు. మొగుడ్ని మార్చినట్లు నన్ను మార్చాలని చూడొద్దు అని ప్రణతి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది..

భరత్ ను మారుస్తాను..

Advertisement

భరత్ కి చిన్నప్పటినుంచి అలాంటివి ఏమీ లేవు తను చాలా అవమానాలని ఎదుర్కొని ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాడు. అందుకే నీ డబ్బు ఆశలకి తను లొంగి ఉంటాడు కానీ నేను లొంగే ప్రసక్తే లేదు అని ప్రణతి అంటుంది. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు కాబట్టి అవన్నీ జరగకుండా చేయాల్సిన పని నాకు ఉంది అని ప్రణతి అంటుంది. భరత్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అదే ఇష్టంతో తనని నా వైపు తిప్పుకునేలా చేసుకుంటాను.. నువ్వు నా దగ్గర ఇలాంటి ప్లాన్లు వర్కౌట్ చేయాలని అనుకోవద్దు.. నీకు ఎప్పటికీ అలా జరగదు భరత్ ని మళ్ళీ నీ నుంచి దూరం చేసే పని నాది అని చెప్పడంతో రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

పల్లవి పై కమల్ కు అనుమానం..

పల్లవికి కమల్ చెప్పిన పని గురించి అడుగుతాడు.. భరత్ ని తిరిగి వాళ్ళ ఇంటికి పంపించకుండా ఉంటే కచ్చితంగా నీకు ఏం చేస్తానో అది చేస్తాను కదా మరి నువ్వు మీ అమ్మతో ఎందుకు మాట్లాడలేదు అని కమల్ అడుగుతాడు. నేనేమీ తప్పుగా అనలేదు కదా. మా అమ్మ నా మాట కూడా వినలేదు. ఎంత చెప్పినా సరే తన మాట తనదే అన్నట్లుగా ఉంది నేను ఏమి చేయలేను బావ అని కమలతో పల్లవి అంటుంది. ఆ మాట వినగానే కమల్ దీనికి తన తల్లి చేసే పనులలో వాటా ఉన్నట్లుంది. పల్లవి ఇలా మాట్లాడుతుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని కమల్ అనుకుంటాడు.. కమల్ కి తన మీద డౌట్ వచ్చిందని పల్లవి అనుకుంటుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: రామారాజుకు ప్రేమ పై అనుమానం.. వేధవతికి టెన్షన్.. సుకన్యకు చందు స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×