E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. భరత్ కాపురంలో చిచ్చు..

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. భరత్ కాపురంలో చిచ్చు..
Advertisement

Intinti Ramayanam Today Episode May 20th : బయటికి వెళ్లినా కమల్ పల్లవి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అని దగ్గరగా వెళ్తాడు. అవనిని ఎంతగా మోసం చేయాలని చూసిన సరే తెలివిగా ప్లాన్ చేసి దాని నుంచి బయట పడిపోతుంది అని అవని గురించి పల్లవి తన తల్లితో మాట్లాడుతుండగా కమల్ ఇదంతా పల్లవి పైన అని వీడియో తీస్తాడు. మీ ఫ్యాన్లు ఇక వర్కౌట్ అవ్వవు అని కమల్ పల్లవి నీ లోపలికి తీసుకుని వెళ్లి అందరు ముందర ఈ విషయాన్ని బయట పెడతాడు. మన ఇంటి నాశనం కోరుకుంటుంది. ఇది దీని తల్లితో కలిసి ఏదేదో చేస్తుంది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

అడ్డంగా బుక్కయిన పల్లవి..

ఈ రోజులు మన ఇంట్లో జరుగుతున్న వాటికి కారణం మనం ఏదో అనుకుంటున్నాం కదా దానికి కారణం ఇది నమ్మే అని కమల్ అంటాడు. వీళ్లిద్దరు చేసిన కుట్రవల్లే మన ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చాయి అని అనగానే మొదట అందరూ నమ్మరు కానీ కమల్ తీసిన వీడియోని చూపిస్తే అందరూ నిజమే అనుకొని నమ్ముతారు. పల్లవి నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు ఎందుకే నువ్వు ఇలా చేశావు అని అందరూ తనని తిడతారు.. నీకేం అన్యాయం చేశామని నువ్వు ఇలా మాకు ద్రోహం చేశావు అని పార్వతి తో పాటు అక్షయ్ కూడా అడుగుతాడు.. ఆడదానికి ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండడం మంచిది కాదు అని అక్షయ అంటాడు. ఇలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని కమల్ తనని బయటకు పంపించేందుకు నిర్ణయించుకుంటాడు.

ఇంట్లోంచి గేంటేసిన కమల్..

Advertisement

పల్లవికి ఎన్ని సార్లు ఛాన్సులు ఇచ్చినా కూడా తన బుద్ధి మారలేదు అని అవని కూడా తిడుతుంది. నువ్వు ఇప్పటికైనా మారతావని ఎన్నో అనుకున్నాము కానీ ఇప్పటికి కూడా నువ్వు ఇలా చేస్తున్నావని అస్సలు ఊహించలేదు అని అవని అంటుంది. మనం మారుతుంది అని అనుకోవడం తప్పు వదిన ఇప్పుడు నేను ఎవరు చెప్పినా విననే వినను అని కమల్ రెచ్చిపోతాడు. లోపలికి వెళ్ళిన కమల్ పల్లవి బ్యాగును తీసుకొని బయటికి వస్తాడు. ఇంట్లో ఇది ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని కమల్ తనని ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. ఎవరు ఎంత చెప్తున్నా కూడా వినకుండా కమల్ పల్లవిని ఇంట్లోకి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు..

రాజేశ్వరికి టెన్షన్..

పల్లవి ఫోన్ మాట్లాడుతుండగా కమల్ తీసుకొని ఇంక మీ ఆటలు చల్లవు అని అన్నాడు. అక్కడ ఏం జరిగిందో కమల్ నా కూతుర్ని ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు అని రాజేశ్వరి ఇక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. పల్లవి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అర్థం కావడం లేదే అని రాజేశ్వరి టెన్షన్ పడుతూ ఉండడం చూసిన భరత్ ఏమైందమ్మా అంతగా టెన్షన్ పడుతున్నావ్ ఏదైనా ఆఫీసు సమస్య చెప్పమ్మా అని ఎంతగా అడిగినా సరే ఏమి చెప్పకుండా నేను చూసుకుంటాను అని అంటుంది. పల్లవి ఫోన్ చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేసారు అని చెప్పగానే రాజేశ్వరి టెన్షన్ పడుతుంది.

పుట్టింటికి వెళ్లిన పల్లవి..

Advertisement

రాజేశ్వరి టెన్షన్ చూసి భరత్ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏమైందమ్మా ఏం జరిగింది ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని ఎంత అడిగినా కూడా చెప్పకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి బ్యాగుతో సహా ఇంట్లోకి రావడం చూసిన భరత్ ఏమైంది అక్క అమ్మ కూడా టెన్షన్ పడుతుంది అని అడుగుతాడు. నా మీద దొంగతనం నేరము నన్ను ఇంట్లో నుంచి నా మొగుడు గెంటేసాడు అని పల్లవి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రణతి మాత్రం మా అన్నయ్య అలా ఎప్పటికీ చేయడు అని కచ్చితంగా చెప్తుంది.

భరత్, ప్రణతి కాపురంలో చిచ్చు..

మీ అన్నయ్య ఒక మూర్ఖుడు కాబట్టే నన్ను కొట్టాడు అని భరత్ కూడా ప్రణతితో గొడవ దిగుతాడు. మీ అన్న ఇలాంటి వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని భరత్ అంటాడు. మా అన్నయ్య ఎలాంటి వాడు మా అన్నయ్య ఎంత మంచి వాడు నాకు బాగా తెలుసు అని ప్రనితి అంటుంది. నువ్వు కూడా నన్ను కొట్టావు కదా మరి నువ్వు కూడా మూర్ఖుడివేనా అని ప్రణతి భరత్ ని అడుగుతుంది. ఏం కూసావే అని భరతు ప్రణతిని కొట్టబోతాడు రాజేశ్వరి నా కోడలు మీద చేయి ఎత్తితే మర్యాదగా ఉండదు అని అంటుంది. మొత్తానికి పల్లవి ఆ ఇంట్లో అడుగుపెట్టగానే మొగుడు పెళ్ళాలని విడగొట్టే ప్రయత్నం చేసింది..

చక్రధర్ అవని ప్లాన్..

పల్లవికి ఎంతగా నచ్చచెప్పినా సరే పల్లవి మాత్రం తన పేరుని మార్చుకోవడం లేదు. తనని తాను ఎప్పటికీ అర్థం చేసుకునే పరిస్థితి అయితే లేదని కనిపిస్తుంది. తన కాపురాన్ని చేతులారా నాశనం చేసుకుంటుంది అని చక్రధర్ ఒంటరిగా ఉండి బాధపడిపోతూ ఉంటాడు.. అది చూసిన అవని ఏంటి నాన్న బాధపడుతున్నావా పల్లవి మారదు అని నాకు కూడా అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటే మనకు లేనిపోని సమస్యలు వస్తాయి. ఎలాగైనా సరే పల్లవిని ఇక్కడికి తీసుకురావాలి అని అవని అంటుంది. నా కొడుకు నా భార్య నా మాట వినడం లేదు ఇప్పుడు నా కూతురు కూడా నాకు సమస్యగా తయారైంది అని చక్రధర్ బాధపడిపోతూ ఉంటాడు. అవని పల్లవి ఎక్కడుంటే భరత్ అలాగే ప్రణతిలను విడగొట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎలాగైనా సరే నేను పల్లవిని తీసుకొని వస్తాను అని అంటుంది. అవని అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ లో బ్రహ్మముడి కళ్యాణ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్?

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×