E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పల్లవి పై ప్రణతికి అనుమానం.. రాజేశ్వరి ప్లాన్ ఏంటి..?

Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పల్లవి పై ప్రణతికి అనుమానం.. రాజేశ్వరి ప్లాన్ ఏంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode May 2nd : ప్రణతి బ్యాగు సద్దుకొని పుట్టింటికి రావడం చూస్తున్న పార్వతీతో పాటు మిగిలిన వాళ్ళందరూ అడుగుతుంది. మిమ్మల్ని అంతగా అవమానించిన భరత్ దగ్గర నేను ఉండలేను. అందుకే పుట్టింటికి వచ్చేసాను అని ప్రణతి చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అత్తింట్లో ఉన్న ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పుట్టింటి వాళ్ళుగా మేము పరిష్కరిస్తాము. భర్తతో ఏదైనా గొడవలు ఉంటే అవి మీ భార్య భర్తలు పరిష్కరించుకోవాలి. ఇలా భర్తను వదిలిపెట్టి పుట్టింటికి రావడం మంచిది కాదు అని అవని ప్రణతికి చెబుతుంది. మొత్తానికి ఎపిసోడ్ చివరి సీను హైలైట్ గా నిలుస్తుంది.

ప్రణతి మనసు మార్చుకుంటుందా..?

పుట్టింటికి వచ్చినప్పుడు ప్రణతి తన భర్త పద్ధతి నచ్చడం లేదు అని అందరితో అంటుంది.. తను రాను రా నువ్వు చాలా మారిపోయాడు అందుకే నాకు తన మీద కోపంగా ఉంది అని ప్రణతి అంటుంది.. అన్నయ్యని కొట్టడం అన్నయ్య కాళ్ళు పట్టుకోవడం నాకు నచ్చలేదు అని ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ అక్షయ్ మాత్రం నేను ఎవరో పరాయి వల్ల కాళ్లు పట్టుకోలేదమ్మా నా సొంత బావ కాళ్ళే నేను పట్టుకున్నాను అని చెప్తాడు.. నీకు పెళ్లి చేసినప్పుడు కాళ్లు కడిగి కన్య దానం చేయాల్సింది నేనే కదా అలాగే అనుకో ఇలా నువ్వు బాధ పడి భర్తకు దూరమవ్వకు అని అక్షయ్ అంటాడు. దానికి ప్రణతి మనసు మార్చుకుంటుంది..

భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి..

Advertisement

ప్రణతికి భరత్ ని ఇంకా దూరం చేయాలి అని ప్లాన్ చేసిన పల్లవి భరత్ మనసులో ప్రణతిని లేకుండా చేయాలి వీరిద్దరి మధ్య ఇంకాస్త దూరం పెంచాలి అని అనుకుంటుంది.. భరత్ కి ఫోన్ చేసిన పల్లవి నువ్వు ఎంత మంచి వాడివి భరత్.. నీలాంటి వాడితో ప్రణతి ఇలా చేయడం ఏంటి అని అంటుంది. పెళ్లికి ముందు వేరే వాడితో లేచిపోయి కడుపు తెచ్చుకున్న ప్రణతికిన ఒక మంచి జీవితం ఇచ్చావు అలాంటిది ఇప్పుడు నిన్నే వద్దనుకొని వచ్చేసిందా అంటూ పల్లవి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

ప్రణతికి దొరికిపోయిన పల్లవి..

భరత్ ఒకసారి రాజేశ్వరి అమ్మకి ఫోన్ చేయమని చెప్తాడు.. పల్లవి రాజేశ్వర్ కి ఫోన్ చేసిన తర్వాత నేను ఇంట్లో నుంచి వచ్చేసానమ్మ నాకు ఇంట్లో విలువ లేదు అని భరత్ అంటాడు. నువ్వెందుకు అలా చేశావు నువ్వు ఏమి మాట్లాడకుండా ఉండు ఎక్కడున్నావో చెప్పు నేను వస్తాను అని రాజేశ్వరి అంటుంది.. మీనాక్షి కన్నా నన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాడు అని రాజేశ్వరి చాలా సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక పల్లవి నువ్వు పడుకో అమ్మ నీ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగని ఎదురుగా ప్రణతి కనిపించడంతో తను మాట్లాడు నా మాటలన్నీ వినే ఉంటుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఎవరితో వదిన ఫోన్ మాట్లాడుతున్నావు అని ప్రణతి అడుగుతుంది.. మా మామ్ తో ఫోన్ మాట్లాడుతున్నాను అని పల్లవి ఏదో ఒకటి మేనేజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

భరత్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు..

Advertisement

మీనాక్షి చక్రధర్లు ఇద్దరు కూడా భరత్ ఇంటికి రాలేదు అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను ఫోన్ కలవడం లేదని టెన్షన్ పడిపోతూ ఉంటారు. చక్రధర్ భరత్ ఎక్కడున్నాడో వెతికి చూసి వస్తాను అని బయటకు వెళ్ళిపోతాడు. మీనాక్షి అవినీతి ఫోన్ చేసి భరత్ ఇంకా ఇంటికి రాలేదమ్మా అని నిజం చెప్తుంది. అయితే భరత్ గురించి టెన్షన్ పడకమ్మా నేను ఆయన వచ్చి ఎక్కడున్నాడో వెతుకుతాము అని అవని అంటుంది.. ఇక ఇద్దరూ కలిసి భారతను వెతకడానికి బయటకు వెళ్లిపోతారు.

రాజేశ్వరికి దొరికిన భరత్..

భరత్ కోసం అవని అక్షయలు రోడ్డుపై వెతుకుతూ ఉంటారు. ఇంకా భరత్ కనిపించలేదు ఏంటి? ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని వెతుకుతూ ఉండగా రాజేశ్వరి భారత్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావా ఎందుకు ఇలా చేశావు అని భరత్ ని మళ్ళీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. అయితే అవనికి ఫోన్ చేసి భరత్ ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అని చెప్పగానే చాలా సంతోషపడుతుంది. అవని పిన్ని భరత్ నీ ఇంటికి తీసుకొని వచ్చిందంట. వాడు వాళ్ళింట్లో ఇంకా ఉంటాడు లేండి అని అవని అంటుంది.  అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :శనివారం సినీ ప్రియులకు పండగే.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనా?

ఆట సందీప్ కి కూడా తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. కార్పొరేట్ స్టైల్లో మెసేజ్!

Illu illaalu Pillalu : సీరియల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త విలన్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అడ్డంగా దొరికిన మాణిక్యం.. రోహిణి బాగోతం తెలిసిందా..? రోహిణికి ప్రభా షాక్..

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Intinti Ramayanam Today Episode: వంటలు అదరగొట్టిన మగాళ్లు.. ప్రాణాలకు బాబును కాపాడిన పల్లవి.. కమల్ షాక్..

Big Stories

Advertisement
×