E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం సినీ ప్రియులకు పండగే.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శనివారం సినీ ప్రియులకు పండగే.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది. కొత్త సినిమాల సందడి తెచ్చేసింది.. థియేటర్లలో ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పనక్కర్లేదు. అదేవిధంగా ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఇక వీకెండ్ వచ్చిందంటే మూవీ లవర్స్ సినిమాలు ఎక్కడ వస్తున్నాయని తెగ వెతికేస్తూ ఉంటారు.. అలాంటి వారికి ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసే విధంగా టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఈ శనివారం కూడా టీవీలలో బోలెడు కొత్త సినిమాలు రాబోతున్నాయి.. మరిక ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ లో ఏ సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మోరుత‌ల్లి

మధ్యాహ్నం 1 గంటకు – ఈశ్వ‌ర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నేనింతే

ఉద‌యం 10 గంట‌ల‌కు – బ‌ద్రీ

మధ్యాహ్నం 1 గంటకు – శౌర్యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – జ‌యూభ‌వ‌

రాత్రి 7 గంట‌ల‌కు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

రాత్రి 10 గంట‌ల‌కు – రారాజు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌ర్యాద‌రామ‌న్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డీజే టిల్లు 2

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – పుష్ప‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది2

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఇద్ద‌రుమిత్రులు

ఉద‌యం 11 గంట‌లకు – హుషారు

మధ్యాహ్నం 2 గంట‌లకు – తొలిప్రేమ‌

సాయంత్రం 5 గంట‌లకు – న‌వ మ‌న్మ‌ధుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మామాశ్రీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుణ‌సుంద‌రి క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ‌న‌కి ఇద్ద‌రు

సాయంత్రం 4 గంట‌ల‌కు – భార్గ‌వ రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు – సూర్య‌వంశం

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అల్ల‌రి పిల్ల‌

రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లిపందిరి

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కూలీ నం1

జీసినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

ఉద‌యం 9 గంట‌ల‌కు – సాహో

మధ్యాహ్నం 12 గంట‌లకు – జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

రాత్రి 9 గంట‌ల‌కు – ది స్మైల్‌మ్యాన్‌

స్టార్ మా..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

సాయంత్రం 3 గంట‌ల‌కు – పరుగు

రాత్రి 11.30 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

ఈ శనివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

Big Stories

Advertisement
×