E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని పై ఫోకస్ పెట్టిన పల్లవి.. అవని చెప్పిన అబద్దం కు అక్షయ్ షాక్ .. అసలు ట్విస్ట్ ఇదే ..

Intinti Ramayanam Today Episode: అవని పై ఫోకస్ పెట్టిన పల్లవి.. అవని చెప్పిన అబద్దం కు అక్షయ్ షాక్ .. అసలు ట్విస్ట్ ఇదే ..
Advertisement

Intinti Ramayanam Today Episode October 19th: నిన్నటి ఎపిసోడ్ లో .. భర్తకు నిజం చెప్పలేదని అవనిపై అక్షయ్ కోపంగా ఉంటాడు. అక్షయ్ మనసును నొప్పించకుండా అవని క్షమించమని అడగడంతో అక్షయ్ కూల్ అవుతాడు. ఇంకోసారి ఇలా చేస్తే ఇక అసలు క్షమించమని అక్షయ్ అంటాడు. దానికి అవని అలాగే అంటుంది. ఇక తన తల్లి ట్రీట్మెంట్ కు డబ్బులు తీసుకుంటుంటే చుసిన అక్షయ్ నాకు కావాలని తీసావా అని అంటాడు . ఇక అమ్మకు డబ్బులు ఎలా కట్టాలని అవని ఆలోచిస్తుంది . దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే .. అవని బాక్స్ పెడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు పల్లవి వచ్చి అవని ఏదో దాస్తుంది అసలు బయటికి ఎందుకెళ్ళిందో తెలుసుకోవాలని ఒక ప్లాన్ తో అవని దగ్గరకు వస్తుంది నాకు చెప్తే నేను సాయం చేస్తాను కదా అనేసి అంటుంది . ఇంట్లో అందరూ అడిగిన ఆఖరికి బావగారు అడిగినా నువ్వు ఎక్కడికి వెళ్లావు అన్న విషయం చెప్పలేదు ఎక్కడికి వెళ్లావు నువ్వు ఎక్కడికి వెళ్లావు నాకు తెలుసు అనేసి పల్లవి అవనికి షాక్ ఇస్తుంది . ఇక అవని పల్లవికి నిజం తెలిసిపోయిందా నేను నా తల్లి తమ్ముడిని కలుసుకున్నానని పల్లవి తెలుసుకుందా అనేసి ఆలోచిస్తుంది. అప్పుడు పల్లవి తను ఎక్కడికి వెళ్ళిందో వివరిస్తూ ఉంది. హాస్పిటల్ కి వెళ్ళిన విషయం పల్లవికి తెలియలేదు సంతోషం . పల్లవికి నా గురించి నిజం తెలియకూడదు నా తల్లి తమ్ముడు దొరికారు అన్న విషయం పల్లవికి అస్సలు తెలియకూడదు , ఎలాగైనా మేనేజ్ చేయాలి నా నుంచి నిజం రాబట్టాలని పల్లవి ప్లాన్ ఇస్తుంది అసలు పల్లవికి నా గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వకూడదు జాగ్రత్తగా ఉండాలని అవని మనసులో అనుకుంటుంది.

Advertisement

ఇక రాజేంద్రప్రసాద్ ఆఫీస్ కి వెళ్తానని తన భార్యతో చెప్తాడు అవని బాక్స్ తీసుకొని వస్తుంది. కమల్ ఈ మూడు బాక్స్లు ఏం సరిపోతాయి నాకు ఇంకొక బాక్స్ కావాలని అవన్నీ అడుగుతాడు అవని ఇంకొక బాక్స్ తీసుకొస్తానని వెళ్తుంటే రాజేంద్రప్రసాద్ వద్దు అని ఆపుతాడు. ఆఫీస్ కి వెళ్ళేది తిండి కోసం కాదు పని నేర్చుకోవడానికి పని మీద ధ్యాస పెడితే తిండి ఆకలి అనేది ఉండదు అనేసి అంటాడు. ఇక అవనీని ఎదురు రమ్మని అందరూ బయటకు వెళ్తారు. అప్పుడు కార్లోంచి కమల్ బయటికి వచ్చి బామ్మ అనేసి పళ్ళ సెట్ చూపించి వెళ్తాడు. అవని వాళ్ళ అత్తయ్య గుడికి వెళ్దామని వాళ్ళ అత్తయ్యను అడుగుతుంది. కానీ అత్తయ్య నేను రాలేను అంటుంది అవనిని తీసుకెళ్దాం అనేసి అనుకుంటుంది కానీ అవని గుడికి వెళ్తే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను అనేసి పల్లవిని అడ్డంగా ఇరికిస్తుంది .పల్లవి గుడికి వెళ్తే మంచిదని కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు గుడికి వెళ్తే భర్తకి మంచిదని అవని చెప్తుంది. నన్ను కావాలనే ప్లాన్ చేసి గుడికి పంపిస్తున్నావంటే నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నావ్ అనుకుంటూ పల్లవి మనసులు అనుకుంటుంది ,ఇప్పుడు నేను కాదంటే వీళ్ళందరూ నామీద సీరియస్ అవుతారు నేను వెళ్లడమే బెస్ట్ అనేసి పల్లవి గుడికి వెళుతుంది .హాస్పిటల్ కి వెళుతుంది హాస్పిటల్లో బిల్ ఎంతయింది అడిగేసి ఆ బిల్లుని అవని కట్టేస్తుంది .మీనాక్షి నా కూతురు కొడుకు నా బిల్లు కట్టడానికి ఎంత కష్టపడుతున్నారు అనేసి బాధపడుతూ ఉంటుంది.

అప్పుడే అవని భరత్ లోపలికి వస్తారు అమ్మ అక్క నీ హాస్పిటల్ బిల్ అంత కట్టేసింది ఇంకేం బాధ లేదు అనేసి భరత్ అంటాడు . అప్పుడు మీనాక్షి మా గురించి మీ ఇంట్లో చెప్పావా అసలు ఏం జరిగింది ఏమన్నారు అనేసి అవనిని అడుగుతుంది. అవని నువ్వు చెప్పినట్టు నేను చెప్పలేదమ్మా త్వరలోనే ఆ నిజం చెప్తాను అందరూ సంతోషిస్తారు అనేసి అంటుంది. ఇక డబ్బులు కట్టడానికి ఎలా తీసుకొచ్చావమ్మా అంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చానమ్మా అనేసి అవని మీనాక్షితో అంటుంది ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుంది కోపంతో ఆకలేస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది . తన తల్లితో సంతోషంగా మాట్లాడుతూ గడుపుతుంది ఇంట్లో వాళ్లకి ఎలా చెప్పాలి తన వాళ్ల గురించి ఏం చెప్పాలి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు . బామ్మ అందరూ గుడికి వెళ్ళారని చెబుతుంది అవని కూడా వెళ్ళింది అని అడిగితే అవని వెళ్ళలేదు పడుకుంది అని చెప్పేసి చెప్తుంది. అక్షయ్ లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్ లో అవని ఉండదు అవనీని ఎక్కడికి వెళ్ళిందని ఫోన్ చేసి అడుగుతాడు అవని తలనొప్పిగా ఉందంటే అవని తలనొప్పిగా ఉండండి అందుకే పడుకున్నాను.

Advertisement

అత్తయ్య ఆరాధ్య పల్లవి గుడికి వెళ్లారని చెప్తుంది అక్షయ్ కి అబద్దం చెప్పడంపై ఆలోచిస్తాడు అవని ఎక్కడికి వెళ్ళింది ఏదో దాస్తుందని ఆలోచిస్తూ తన కావలసిన ఫైల్ ని తీసుకొని ఆఫీస్ కి వెళ్తాడు అవని అబద్ధం చెప్పిందని తెలుసుకొని షాక్ అవుతాడు అక్షయ్ అవని అబద్ధం చెప్పిందని ,అక్షయ్ ఫీల్ అవుతాడు అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని ఆఫీస్ కి వెళ్ళిపోతాడు దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది . ఇక సోమవారం ఇక సోమవారం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇక సోమవారం ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ తాగేసి ఇంటికి వస్తాడు అవని ఏంటండీ పడిపోతున్నారు తాగేసి ఇంటికి వచ్చారా అనేసి అడుగుతుంది. తాగేసి ఇంటికి వస్తే తప్పేంటి అసలు నన్ను పట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు గదిలోనేసి అంటాడు అసలు ఏమైంది అనేసి అవని అడుగుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి సోమవారం ఎపిసోడ్లో అవని అందరికీ తన తల్లి తమ్ముడు గురించి నిజం చెప్తుందా లేక మరేదైనా అబద్ధం చెప్తుంది అనేది చూడాలి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×