BigTV English

Priyanka Chopra: సిల్వర్ కలర్ డ్రెస్‌లో ప్రియాంక చోప్రా, ఎందుకు?

Priyanka Chopra: గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. రెండు దశాబ్దాల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది.

Priyanka Chopra (credit/instagram)
Priyanka Chopra (credit/instagram)

మొదట్లో ఒడుదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకుంది.. ఇండస్ట్రీలో నిలబడింది. అదే ఆమెని ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది.

Priyanka Chopra (credit/instagram)
Priyanka Chopra (credit/instagram)

మ్యారేజ్ తర్వాత కూడా కేవలం బాలీవుడ్‌కి మాత్రమే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌తోపాటు హాలీవుడ్ మూవీస్‌లోనూ దర్శనమిచ్చింది. ఇక అసలు విషయానికొద్దాం.

Priyanka Chopra (credit/instagram)
Priyanka Chopra (credit/instagram)

రీసెంట్‌గా ముంబై వచ్చింది ప్రియాంకచోప్రా. గురువారం రాత్రి మరాఠి ఫిల్మ్ పానీ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది.

Priyanka Chopra (credit/instagram)
Priyanka Chopra (credit/instagram)

దీనికి ప్రియాంకచోప్రాతోపాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

Priyanka Chopra (credit/instagram)
Priyanka Chopra (credit/instagram)

అక్కడ ప్రియాంక చోప్రా వెరైటీ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఆమెని ఆ లుక్‌లో చూడగానే కెమెరాలు అలర్ట్ అయ్యాయి.

Priyanka Chopra (credit/instagram)
Priyanka Chopra (credit/instagram)

రకరకాలు ఫోటోలు క్లిక్ మనిపించాయి. ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలీ రెడీ చేసిన దుస్తుల్లో మెరుపుతీగ మాదిరిగా కనిపించింది.

Priyanka Chopra (credit/instagram)
Priyanka Chopra (credit/instagram)

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.

Priyanka Chopra (credit/instagram)
Priyanka Chopra (credit/instagram)

ఈ విషయంలో పీసీ ఫ్యాన్స్ ఫుల్‌ఖుషీ. మరి ప్రియాంక డ్రెస్‌పై ఓ లుక్కేద్దాం.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×