E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. భానుమతికి అనుమానం.. తల్లి కోసం ఎమోషనల్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. భానుమతికి అనుమానం.. తల్లి కోసం ఎమోషనల్..
Advertisement

Intinti Ramayanam Today Episode September2nd : శ్రేయ ఉదయం లేవగానే బాబు కనిపించలేదు. మీరు ఏమైనా చూశారా బామ్మగారు అని భానుమతి దగ్గరికి వచ్చి అడుగుతుంది.. ఆరాధ్య పూజ గదిలో కూర్చుని బాబుతో దండం పెట్టి నానమ్మకి ఏం కాకూడదు అని కోరుకుంటుంది.. అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు.. చిన్నపిల్లలయినా కూడా ఇంత మంచి మనసుతో దేవుని ప్రార్థిస్తున్నారు అని అనుకుంటారు.. ఇక అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్లాలని అనుకుంటారు. ముందుగా వెళ్లిన కమల్ పల్లవిని నిద్ర లేపగానే పల్లవి స్పృహలోకి వచ్చింది మళ్ళీ మత్తులోకి వెళ్లిపోయింది అని అంటుంది. ఇక అప్పుడే అక్షయ శ్రీకర్ అవని ముగ్గురు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు..

పల్లవి ప్లాన్ సక్సెస్..

స్పృహలోకి వచ్చిన పార్వతీని బెదిరించి మరి పల్లవి తన గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తాను.. అంతే కాదు నీ ఇంట్లోనే వాళ్ళందరిని చంపేస్తాను అని బెదిరిస్తుంది. నా గురించి నువ్వు ఎవరికీ చెప్పకుండా ఉంటే బ్రతుకుతావ్ లేదంటే నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్లి పోతావు అంటూ పల్లవి బెదిరించడంతో పార్వతి భయపడిపోయి మళ్ళీ కోమ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. కానీ పార్వతీగ్యాల ఎందుకైందని డాక్టర్లు కూడా కనిపెట్టలేక పోతారు. నైట్ అంతా బాగానే ఉన్నారు కదా.. ఆమెను మళ్లీ స్పృహలోకి తీసుకొని వచ్చాను కదా..ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆమె స్పృహ కోల్పోయింది అంటూ డాక్టర్లు ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అయితే పల్లవి నేను ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ వల్ల అలా మారిపోయింది అని పల్లవి అనుకుంటూ ఉంటుంది.

పల్లవిని నమ్మిన కమల్..

Advertisement

పల్లవి ఉదయం పడుకుని ఉంటుంది. కమల్ వచ్చి ఏమైంది పల్లవి అమ్మకి ఎలా ఉంది. ఎందుకు నువ్వు పడుకున్నావు ఏంటి అమ్మకు ఏమైంది అని అడుగుతాడు. కానీ కమల్ మాత్రం పల్లవి నేను నమ్ముతాడు.. అత్తయ్యకు మేలుకు రావాలని రాత్రంతా నేను దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇలా పడుకున్నాను. ఒకసారి స్పృహలోకి వచ్చారు ఆ తర్వాత మళ్లీ పడుకుండిపోయారు అని పల్లవి చెప్పగానే కమల్ అవునాఅని నమ్మేస్తాడు. కమల్ ని నమ్మించేలా నిజంగానే అత్తయ్య గారికి నవ్వడం నాకు చాలా బాధగా ఉంది బావ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి నాకు కమల్ ఊరుకో పల్లవి అమ్మకు ఏమీ కాదు అని ఓదారిస్తాడు.

పార్వతి టెన్షన్.. అవనికి అనుమానం..

అవని అక్షయ్ శ్రీకర్ అందరూ కూడా హాస్పిటల్ కి వెళ్తారు.. పార్వతికి ఇంకా స్పృహ రాలేదు అని అందరూ భయపడిపోతూ ఉంటారు. పార్వతి ఎందుకు మళ్ళీ కోమ స్టేజిలోకి వెళ్ళింది అని అవని అడుగుతుంది. అక్కడే ఉన్నా అవని వాళ్ళు డాక్టర్ని అడిగి ఏమైంది డాక్టర్ మళ్ళీ ఎందుకు స్పృహ లేకుండా ఉన్నారు అని అడుగుతారు.. నైట్ మేము చాలా కష్టపడి ఆమెను స్పృహలోకి తీసుకొని వచ్చాము. మళ్లీ ఏమైందో తెలియదు కానీ టెన్షన్ పడిపోయి కోమలోకి వెళ్ళిపోయింది.. అప్పుడే పార్వతి కళ్ళు తెరవడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. పార్వతి కళ్ళు తెరిచింది అని సంతోష్ పడతారు కానీ ఆ పక్కనే ఉన్న పల్లవి చూసి పార్వతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మీరు ఏమి టెన్షన్ పడకండి అత్తయ్య మీకోసం మేము అందరం ఉన్నాము మీరు కంగారు పడకండి అంటూ అవని అంటుంది..

పల్లవి గురించి తెలుస్తుందా..?

Advertisement

పల్లవి పార్వతికి ఇలా అవడం నాకు చాలా బాధగా ఉంది అక్క నేను రాత్రంతా దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను.. దేవుడి దగ్గరికి వెళ్లి మా అత్తయ్యకి ఏమీ కాకూడదు అని కోరుకుంటున్నాను. కానీ అత్తయ్యకి ఇలా జరగడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా బాధగా ఉంది అక్క అనేది కన్నీళ్లు కారుస్తుంది. పల్లవి ఊరుకో అత్తయ్యకు ఏమీ కాదు అని అవని అనగానే నేనుండగా ఆవిడని బతకనిస్తానా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అని పల్లవి అంటుంది. మరి పల్లవి గురించి అందరికీ తెలిసిపోతుందా అన్నది ప్రస్తుతం ఎపిసోడ్ లో సస్పెన్స్ గా మారింది..

భానుమతికి అనుమానం..

పార్వతిని వీల్ చైర్లు ఇంటికి తీసుకురావడంతో భానుమతి కంగారు పడిపోతూ ఉంటుంది.. ఏంట్రా పార్వతి నీలా వీల్ చైర్లు తీసుకొచ్చారు ఏంట్రా డాక్టర్ ఏం చెప్పాడు రా అసలు డాక్టర్ ఏం చెప్పారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం కాలేదా అమ్మమ్మ గారు మీరు ఏమి కంగారు పడకండి అని అవని అంటుంది. పార్వతీకి అలవడానికి కారణం ఏంటో నాకు బాగా తెలుసు అని భానుమతి అంటుంది. అసలు ఎందుకు భానుమతి అలా అనిందో అని అందరూ చూస్తూ ఉంటారు.. పార్వతి కలవడానికి కారణం పల్లవిని అని కమల్ కొడతాడు. కానీ మీ అమ్మకి అల అవ్వడానికి కారణం మీనాన్నే.. మీ నాన్న ఆమెకు దూరంగా ఉండడం వల్లే తను ఇలా భారిపోయింది ముందు వెళ్లి మీ నాన్నని తీసుకురండి అని భానుమతి క్లాస్ పీకుతుంది. భానుమతికి సపోర్ట్ చేస్తూ ఉంటారు మావయ్య గారిని తీసుకురండి అని అవని కూడా చెప్తుంది. సరే నేను వెళ్లి నానని తీసుకొస్తాను అని అక్షయ్ బయటికి రాగానే అక్కడ కిడ్నాపర్స్ కనిపించడంతో ఎవరు అని అడుగుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : బుధవారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×