E-Paper
Advertisement

ప్రియుడితో బ్రేకప్ ..పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన బుల్లితెర నటి కీర్తి భట్..ఫోటోలు వైరల్!

ప్రియుడితో బ్రేకప్ ..పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన బుల్లితెర నటి కీర్తి భట్..ఫోటోలు వైరల్!
Advertisement

Keerthy Bhatt: కీర్తి భట్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల తెలుగు సీరియల్స్ కాస్త తగ్గించారని చెప్పాలి. ఈమె కన్నడ నటి అయినప్పటికీ కన్నడ సీరియల్స్ తో పాటు తెలుగు సీరియల్స్ లో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా ఎంత ఫేమస్ అయిన కీర్తి భట్(Keerthy Bhatt) అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

విజయ్ కార్తీక్ తో బ్రేకప్..

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత పలు బుల్లి తెర కార్యక్రమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన కీర్తి భట్ ఇటీవల బిబి జోడి కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. అయితే ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల మధ్యలోనే ఈ కార్యక్రమం నుంచి తప్పకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే కీర్తి భట్ ప్రముఖ నటుడు విజయ్ కార్తీక్ తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

మెడలో తాళితో కీర్తి భట్..

Advertisement

ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడానికి పలు కారణాలను తెలియజేశారు. తన దగ్గర డబ్బు లేకపోవడంతోనే కీర్తి తనకు బ్రేకప్ చెప్పిందని ఆమె జీవితంలో మంచిగా సెటిల్ అయినటువంటి వారితో జీవనం కొనసాగించడానికి నిర్ణయించుకుంది అంటూ విజయ్ కార్తీక్ బ్రేకప్ కి గల కారణాలను తెలియజేశారు. ఇలా తన బ్రేకప్ గురించి తెలియజేసిన కీర్తి అనంతరం పెద్దగా బయట ఎక్కడ కనిపించలేదు కానీ తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా కీర్తి అచ్చం పెళ్లికూతురిలా ముస్తాబయి కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Advertisement

కీర్తి భట్ సాంప్రదాయ పద్ధతిలో పట్టుచీర ధరించి బుగ్గన చుక్క పెట్టుకుని మెడలో తాళితో కనిపించడంతో ఈమె కొంపతీసి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేయగా మరి కొందరు మాత్రం చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కీర్తి భట్ మెడలో తాళితో కనిపించడంతో నిజంగానే ఈమె పెళ్లి చేసుకుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కానీ ఈమె ఒక సీరియల్ షూటింగ్లో భాగంగా ఇలా మేకప్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన కీర్తి కేవలం హార్ట్ ఎమోజితో ఈ ఫోటోలను షేర్ చేశారే తప్ప ఏ విధమైనటువంటి క్యాప్షన్ ఇవ్వని నేపథ్యంలో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కీర్తి పెళ్లికూతురిలా ముస్తాబైన ఈ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

Also Read: ఫ్యామిలీతో ముంబై షిఫ్ట్ అవుతున్న బన్నీ…అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే!

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Big Stories

Advertisement
×