E-Paper
Advertisement

Jabardasth Faima: ప్రియుడికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఫైమా!

Jabardasth Faima: ప్రియుడికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఫైమా!
Advertisement

Jabardasth Faima: జబర్దస్త్ ఫైమా.. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె బుల్లితెరపై తిరుగులేని కామెడీ క్వీన్ గా పేరు దక్కించుకుంది. కామెడీ టైమింగ్ , పంచులు, ప్రాసలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ లేడీ కమెడియన్.. విన్యాసాలు కూడా చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అటు బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో కూడా పాల్గొని, అక్కడ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకర్షించింది.

టీవీ షో లతో భారీ పాపులారిటీ..

ముఖ్యంగా సీజన్ సిక్స్ లో తన ఆట, మాట తీరుతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. పటాస్ కామెడీ షో ద్వారా తన బుల్లితెర ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టి మంచి పేరు దక్కించుకుంది. ముఖ్యంగా ఈమె చేసిన స్కిట్స్ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో కడుపుబ్బా నవ్వించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈమె స్కిట్స్ వల్లే మంచి టిఆర్పి రేటింగ్ కూడా లభించింది అనడంలో సందేహం లేదు.అలా
జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ , ది ఫ్యామిలీ స్టార్ వంటి టీవీ షోలలో కూడా సందడి చేసిన ఈమె మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

బాయ్ ఫ్రెండ్ ను సర్ప్రైజ్ చేసిన ఫైమా..

Advertisement

ప్రస్తుతం టీవీ షోలు, ప్రోగ్రాములు అంటూ బిజీగా గడిపేస్తున్న ఈమె తాజాగా తన ప్రియుడికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ పుట్టినరోజు కాగా.. అతడి బర్తడే వేడుకలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది ఫైమా. ఒక షాపింగ్ మాల్ వేదికగా తన ప్రియుడి బర్తడే ను ప్లాన్ చేసింది.. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫైమా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీటిని చూసిన అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు పెళ్లెప్పుడు చేసుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తన బాయ్ ఫ్రెండ్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి ఇటు అభిమానులను కూడా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ జంట చూడ ముచ్చటగా ఉందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైమా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Small Screen: 25 ఏళ్ల బంధానికి స్వస్తి.. డివోర్స్ కి కారణాలు చెప్పిన బుల్లితెర జంట!

ఫైమా కెరియర్..

Advertisement

బుల్లితెర పై పలు షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. అటు సినిమాలలో కూడా సందడి చేయాలని.. ముఖ్యంగా ఈమెకు అవకాశాలు ఇచ్చి ఆదరించాలని కోరుకుంటున్నారు. మరి కొంతమంది ఫైమాకి గనుక సినిమాలలో అవకాశం ఇస్తే మరో కోవై సరళ అవుతుంది అనడంలో సందేహం లేదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా అభిమానుల కోరిక మేరకైనా ఫైమాకి సినిమాలలో అవకాశం లభిస్తుందేమో చూడాలి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×