E-Paper
Advertisement

Jabardasth Naresh: ఆ ఒక్క నిర్ణయంతో రెండేళ్లు కెరియర్ కోల్పోయా.. జబర్దస్త్ నరేష్ ఎమోషనల్!

Jabardasth Naresh: ఆ ఒక్క నిర్ణయంతో రెండేళ్లు కెరియర్ కోల్పోయా.. జబర్దస్త్ నరేష్ ఎమోషనల్!
Advertisement

Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ పరిచయం అవసరం లేని పేరు. పొట్టి నరేష్ గా బుల్లితెర కార్యక్రమాలలో తనదైన శైలిలోనే కామెడీతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకన్నారు. ముఖ్యంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో నరేష్ చేసే స్కిట్లకు మంచి ఆదరణ లభించేది. ప్రస్తుతం పొట్టి నరేష్ ఒకవైపు సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన కెరియర్ గురించి, కెరియర్ లో ఎదురైన చేదు సంఘటనల గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నాగబాబు ప్రోత్సాహం మరువలేనిది..

జబర్దస్త్ కార్యక్రమానికి మొదట్లో మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) జడ్జిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన జడ్జిగా కొనసాగుతూ ఎంతోమంది కమెడియన్లను ప్రోత్సహిస్తూ వచ్చారు.. ఇలా నాగబాబు గారు ప్రోత్సాహం కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. నాగబాబు గారు జడ్జిగా ఉన్న సమయంలో తన స్కిట్లకు మంచి ప్రోత్సాహం లభించేది. అదే నాలో ఎంతో నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. ఈ నమ్మకంతోనే తాను టీం లీడర్ గా మారటం తన తొందర పాటు నిర్ణయంగా మారిందని నరేష్ తెలిపారు.

జీవితాంతం చిరంజీవి గారికి రుణపడి ఉంటా..

Advertisement

ఇలా తను టీం లీడర్ గా మారడంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు తన కెరియర్ ను పూర్తిగా కోల్పోయానని నరేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. సినిమా రంగంలోకి రావడం కోసం నాకు బుల్లెట్ భాస్కర్, సుధాకర్ మద్దతు లభించిందని వారి మద్దతుతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి ,రవితేజ గురించి ఈ సందర్భంగా మాట్లాడారు రవితేజ(Raviteja) గారిని కలిసిన ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను చిరంజీవి(Chiranjeevi) గారు నన్ను గుర్తించి పిలిచి మరీ నాకు తన సినిమాలో అవకాశం కల్పించడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని నరేష్ తెలిపారు.

టీం లీడర్ గా మారి తప్పు చేశా..

Advertisement

ఈ సందర్భంగా నరేష్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కెరియర్ మొదట్లో జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగిన నరేష్ అనంతరం టీం లీడర్ గా మారిపోయారు ఇలా టీం లీడర్ అయిన తర్వాత ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా నరేష్ పాల్గుంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాలలో మాత్రమే కాకుండా ఇతర బుల్లితెర షోలలో పాల్గొంటూ తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ సపరేట్ ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Also Read: Deva katta: పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ సినిమా..స్పందించిన దేవా కట్టా.. స్క్రిప్ట్ పనులు మొదలు?

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×