E-Paper
Advertisement

Karthika Deepam Vantalakka : డాక్టర్ బాబును ఫాలో అవుతున్న వంటలక్క.. కొత్త వ్యాపారం స్టార్ట్..

Karthika Deepam Vantalakka : డాక్టర్ బాబును ఫాలో అవుతున్న వంటలక్క.. కొత్త వ్యాపారం స్టార్ట్..
Advertisement

Karthika Deepam Vantalakka : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రేటింగ్ సీరియల్ కార్తీకదీపం.. ప్రస్తుతం ఈ సీరియల్ సీక్వెల్ గా రెండో పార్ట్ ప్రసారమవుతుంది.. ఇందులో నల్లగా ఉన్న అమ్మాయిని డాక్టర్ బాబు పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి పడే కష్టాలు? చివరికి ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ.. ఇందులో కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథ్ వంటలక్క దీప పాత్రలో నటించింది.. గతంలో వచ్చిన మొదటి పార్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానికి సీక్వెల్గా వచ్చిన కార్తీకదీపం 2 ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న.. మరో వర్గం ప్రేక్షకులు మాత్రం సీరియల్ పై విమర్శలు కురిపిస్తున్నారు.. అయితే ఈ సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎలాంటి వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుందో ఒకసారి తెలుసుకుందాం..

వంటలక్క కొత్త వ్యాపారం ఇదే..

బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న కార్తీకదీపం వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం సీరియల్స్ తో పాటుగా వ్యాపారాలు కూడా చేస్తుందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. కేరళలో ఆమెకు సంబంధించిన పలు జిమ్ లు కూడా అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె కొడుకు ట్రైనర్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే కేరళలోని ప్రముఖ నగరాల్లో కొత్తగా జిమ్ లను ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని గురించి వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈమె కొడుకు జిమ్ కు ట్రైనర్ గా ఉన్న విషయాన్ని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అంతే కాదు బట్టల వ్యాపారం కూడా మొదలుపెట్టేందుకు ప్రణాళికలు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. కార్తీక దీపం హీరో నిరూపమ్ పరిటాల ఇటీవలే క్లాత్ వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఈమె కేరళలోని ప్రముఖ నగరాల్లో బట్టల షాపులు ప్రారంభించబోతుందట..

Advertisement

Also Read :డిమాన్ పై రగిలిపోతున్న తనూజ..మారిన లెక్కలు.. టాప్ లో ఎవరంటే..?

ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ.. 

ఈమె కేరళ నటి.. మలయాళం లో ఎన్నో సినిమాలు సీరియల్స్ చేసి ప్రేక్షకుల మనసులు చెరగని ముద్ర వేసుకుంది. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. తెలుగు పులి తలపై అడుగు పెట్టిన ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులను బాగా అలరించింది. తెలుగులో సీరియల్స్ మాత్రమే కాదు అటు మలయాళం లో కూడా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. గతంలో ఏమైనా కొన్ని సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె భర్త ప్రముఖ జ్యోతిష్యుడు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు కొడుకు, కూతురు ఉన్నారు. ఈమధ్య తన కొడుకుతో కలిసి డ్యాన్సులు రీల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఆ ఫోటోలు బయటకు రావడంతో వంటలు అక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కొడుకుతో ఉన్న ఆమె వ్యాపారాలు పెట్టే ఆలోచనలో ఉండడంతో చాలామంది ఆమె కొత్త వ్యాపారాలు బాగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×