E-Paper
Advertisement

Kissik Talks Show Naresh: టెన్షన్‌ తగ్గడానికి బూ**తు వీడియోలు చూస్తా.. ఒపెన్‌‌గా చెప్పేసిన నరేష్‌!

Kissik Talks Show Naresh: టెన్షన్‌ తగ్గడానికి బూ**తు వీడియోలు చూస్తా.. ఒపెన్‌‌గా చెప్పేసిన నరేష్‌!
Advertisement

Kissik Talks Show Naresh Interview: జబర్దస్త్‌ నరేష్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్‌ షోతో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. తనదైన కామెడీ పంచ్‌లతో ఆడియన్స్‌ ని ఆకట్టుకుంటున్నాడు. జబర్దస్త్‌ షోతో ఎంతో స్టార్‌ డమ్‌ అందుకున్న నరేష్‌ ప్రస్తుతం కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీ అయిపోయాడు. ఓ వైపు జబర్దస్త్‌ షో చూస్తూనే మరోవైపు ప్రైవేట్‌ ఈవెంట్స్‌ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. మరోవైపు స్పెషల్‌ ఈవెంట్స్‌లోనూ మెరుస్తుంటాడు. ఇలా టీవీ రంగంలో స్టార్ కమెడియన్‌లో నరేష్‌ ఒకడు. ఈ సందర్భంగా నరేష్‌ ఫుల్‌ కమర్షియల్‌ అని, ఏదైనా ఈవెంట్‌ అంటే డబ్బులు ఇస్తే గాని కాలు బయటపెట్టడు.

బుల్లెట్ భాస్కర్ వల్ల నెగిటివ్ అయ్యాను..

ఏదైనా చావు ఈవెంట్‌ కి పిలిచిన పెట్రోల్‌ ఖర్చులు ఇస్తే గాని రాడంటూ జబర్దస్త్‌ కంటెస్టెంట్‌ గతంలో అతడిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. దీనిపై నరేష్‌ స్పందించాడు. ఇటీవల అతడు బిగ్‌ టీవీ కిస్సిక్‌ టాక్‌ షోకి వచ్చాడు. ఈ షోలో నరేష్‌ మాట్లాడుతూ.. అతడి ఏదో ఫ్లోలో అన్నమాట, నిజానికి నేనంత కమర్షియల్‌ కాదు. కానీ, ఆ కామెంట్స్‌ నాపై చాలా ఎఫెక్ట్స్‌ చూపించాయి. బాబోయ్‌ మరి అంత కమర్షియలా! అలా అయితే కష్టం అంటూ నా గురించి మాట్లాడుకున్నారు. వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఇలాంటి వాడితో స్నేహం చేయొద్దని మాట్లాడుకున్నారంటూ అతడి కామెంట్స్‌ నాపై తీవ్ర నెగిటివిటీ చూపించాయని చెప్పాడు.

ఆ వీడియోలు చూసి ఒత్తిడి తగ్గించుకుంటా..

Advertisement

ఆ తర్వాత షోలు, ఈవెంట్స్‌ ఫుల్‌ బిజీగా ఉన్న ఒత్తిడికి, టెన్షన్‌ ఎలా మ్యానేజ్ చేస్తున్నావని యాంకర్‌ అడిగింది. దీనికి నరేష్‌ స్పందిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు చూస్తుంటానని చెప్పాడు. ట్రోల్స్‌ వీడియోలు చూస్తూ బాగా నవ్వుకుంటానని చెప్పాడు. అలాగే బూ*** వీడియోలు కూడా ఎక్కువ చూస్తుంటానంటూ నరేష్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. నరేష్‌ అలా చెప్పగానే యంకర్‌ సైతం అవాక్కయ్యింది. ఏంటీ.. నువ్వు ఆ వీడియోలు కూడా చూస్తావా? అంటూ నరేష్‌ అనగానే.. బూ*** అంటే.. అలా మాట్లాడుకునే వీడియోలు అమ్మా అంటూ మళ్లీ తన కామెంట్స్‌ సరిదిద్దుకున్నాడు. ప్రస్తుతం నరేష్‌ కామెంట్స్‌ నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ షాకిచ్చాయి. నరేష్‌ ఏంటీ.. ఇలా మాట్లాడడంటూ అతడి గురించి చర్చించుకుంటున్నారు.

Also Read: Kissik Talks Show Naresh: కట్నం తీసుకోను.. ఎదురు కట్నం ఇస్తా.. కాబోయే భార్యకు నరేష్‌ బంపరాఫర్‌!

నేనే ఎదురిస్తా..

Advertisement

కాగా మరోవైపు నరేష్ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో అతడి పెళ్లి వీడియో చూసి నరేష్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ అంత చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది నరేష్‌ పెళ్లి ఖాయమని, త్వరలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నాడంటూ సోషల్‌ మీడియా, మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో తన పెళ్లి వార్తలపై కూడా స్పందించాడు. ఇవన్న వట్టి పుకార్లేనని, శ్రీదేవి డ్ఆరమ కంపెనీలో జరిగిందంటూ ఉత్తిత్తి పెళ్లని స్పష్టం చేశాడు. అలాగే.. ప్రస్తుతం ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, ఎవరైనా ఒకే చెప్తే అప్పుడు ఓ ఇంటివాడనవుతానంటూ మ్యారేజ్‌ వార్తలను కొట్టిపారేశాడు. అంతేకాదు తన కాబోయే భార్య నుంచి కట్నం ఏం తీసుకోవాలని, తను అడిగితే ఆమె ఎదురు కట్నం ఇస్తానంటూ ఆసక్తికర విషయం చెప్పాడు.

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×