E-Paper
Advertisement

Kissik Talks with Varsha: యాంకర్ రవి అంత యంగ్‌గా ఉండటానికి కారణం ఇదేనట!

Kissik Talks with Varsha: యాంకర్ రవి అంత యంగ్‌గా ఉండటానికి కారణం ఇదేనట!
Advertisement

Kissik Talks with Varsha: భవిష్యత్ గురించి స్ట్రెస్ వద్దు. పాస్ట్ గురించి డిప్రెషన్ వద్దు. ఇప్పుడు (ప్రజంట్) మూమెంట్‌ని ఎంజాయ్ చేద్దామని అంటున్నారు యాంకర్ రవి. త్వరలోనే ఆయన వెండితెరపై హీరోగా చేసిన చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆయన బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ విత్ వర్ష కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన ఇప్పటికీ అలాగే ఉండటానికి కారణమేంటో తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..

Also Read- IND VS PAK: నేడే పాక్‌, ఇండియా మ్యాచ్‌..90 శాతం వ‌ర్షం అడ్డంకి, రిజ‌ర్వ్ డే ఉంటుందా ? సిక్సుల వీరుడు వ‌చ్చేశాడు

చుట్టు పక్కల ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉండాలి

Advertisement

‘‘ఇంత యంగ్‌గా ఉండటానికి కారణం ఏంటంటే.. మన చుట్టూ ఉన్నవాళ్లు మంచి వాళ్లు అయితే.. వాళ్లతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తాను. పాజిటివ్ బంచ్ ఆఫ్ పీపుల్ అంతా ఒక చోట ఉంటా. మేము ఎప్పుడూ వాడు అది, వీడు ఇది అనే మాటలు మాట్లాడుకోం. అలాంటి మాటలు మాట్లాడే వారు నా చుట్టుపక్కల ఉండరు. అవతలి వారి గురించి వద్దు. భవిష్యత్ గురించి స్ట్రెస్ వద్దు. పాస్ట్ గురించి డిప్రెషన్ వద్దు. ఇప్పుడు (ప్రజంట్) మూమెంట్‌ని ఎంజాయ్ చేద్దాం. అప్పుడు మనసు చాలా యంగ్‌గా ఉంటుంది. మనం కూడా యంగ్‌గా కనిపిస్తాం. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది.. ఉండదని అనను. పిల్లలు, జీవితం, ఫ్యూచర్ సేవింగ్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే రేపు అనేది ఉంటదో లేదో తెలియదు కాబట్టి.. ఎందుకంత స్ట్రెస్. ఒక 24 గంటల్లో ఒక అరగంట స్ట్రెస్ అవ్వు. దాని తర్వాత ఛిల్ అవ్వు. ప్రజంట్‌ని ఎంజాయ్ చేయాలి.

Also Read- Anchor Ravi: ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా విజయ్ దేవరకొండకు ఫరక్ పడదు

టీవీలో చేయడమే ఇప్పుడు దెబ్బ కొడుతుంది.

Advertisement

నేనింకా సక్సెస్ కాలేదు. టీవీలో కనబడుతున్నాడు, బాగానే సంపాదిస్తున్నాడు, అందరూ బాగున్నారని అనుకుంటూ ఉంటారు. కానీ నా గోల్ వేరే ఉంది. నేను మూవీస్ చేయాలి. మంచి సినిమాలు చేయాలి. ఆడియెన్స్ ఆదరించాలి. దానికి నేను ఎంచుకున్న రూట్ ఏంటి? అంటే యాంకరింగ్. ఇప్పుడా గోల్ రీచ్ అవ్వడానికి నేను ఎంచుకున్న మార్గమే నాకు తిప్పికొడుతోంది. ఎందుకంటే, నన్ను టీవీలో చూసి చూసి.. ఇప్పుడు రూ. 200 పెట్టి స్క్రీన్‌ మీద చూడాలా? అనుకుంటున్నారు. అందుకే చాలా మంది టీవీ ఆర్టిస్ట్‌లకు ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు సినిమాలు చేసినప్పుడు మాత్రం థియేటర్స్‌కు ఫ్యాన్స్ రారు.’’ అని రవి నిరాశను వ్యక్తం చేశారు.

Also Read- Emmanuel: బిగ్ బాస్ డబ్బులతో వారికి సర్ ప్రైజ్ ఇచ్చిన ఇమ్మానుయేల్.. ఏం చేశాడంటే?

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×