E-Paper
Advertisement

Monday TV Movies : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Monday TV Movies : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Monday TV Movies : ప్రతిరోజు సినిమాలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. కానీ కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టోకెన్ చేసుకోవడంతో పాటుగా వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన రెండు సినిమాలు కేవలం ఒక సినిమా మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపిస్తుంది. అయితే థియేటర్లలో వచ్చే సినిమాలతో సంబంధం లేకుండా సినిమాలతో కేవలం టీవీ చానల్స్ ప్రేక్షకులు కూడా ఎంతదనో అది ఇస్తున్నాయి. మరి ఈ సోమవారం ఏ టీవీ ఛానల్ లో కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాతి ర‌త్నాలు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – మ‌ధుర మీనాక్షి

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – కొండ‌వీటి దొంగ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – యుద్ధం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – క్రిమిన‌ల్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – త్రినేత్రం

మధ్యాహ్నం 1 గంటకు – ఆర్య‌2

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్ల‌రి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు – వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – కార్తికేయ‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్ జ‌గ‌దీష్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – దురంధ‌ర్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ద గోష్ట్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 11 గంట‌లకు – మా ఊళ్లో మ‌హాశివుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – గ‌జేంద్రుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – రైల్‌

సాయంత్రం 5 గంట‌లకు – ధ‌ర్మ‌యోగి

రాత్రి 8 గంట‌లకు – ఇంకొక్క‌డు

రాత్రి 11 గంట‌ల‌కు – గ‌జేంద్రుడు

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మా దుర్గ‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రిక్షావోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – య‌మ‌లీల‌

రాత్రి 7 గంట‌ల‌కు – మాయాబ‌జార్‌

రాత్రి 10 గంట‌ల‌కు – సుంద‌రం మాష్టార్‌

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 9 గంటల‌కు – మ్యాడ్‌

రాత్రి 12 గంట‌ల‌కు – మ్యాడ్‌

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – సారంగ‌పాణి జాత‌కం

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వులేక నేను లేను

సాయంత్రం 5 గంట‌ల‌కు – ముకుంద‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌మ్ము

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ్యాండ్‌మేళం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేయ‌సి రావే నా పేరు శివ టిక్ టిక్ టిక్

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా పేరు శివ

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్ టిక్

స్టార్ మా..

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌కు – డీజే టిల్లు

రాత్రి 11 గంట‌ల‌కు – మార్క్‌

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Brahmamudi Serial Today Episode October 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెట్టిన పోటీలో ఐశ్వర్య గెలుస్తుందా..?   

Nindu Noorella Saavasam Serial Today Episode October 19th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తీసుకెళ్లిన నన్స్ ఎవరు..? ఎవరు పంపిస్తే వచ్చారు..?

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Big Stories

Advertisement
×