E-Paper
Advertisement

Monday TV Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

Monday TV Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..
Advertisement

Monday TV Movies : ప్రతిరోజు కొత్త సినిమాలకి కొదవ లేకుండా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా జైలర్ 2 సినిమా జనాలకు విపరీతంగా నచ్చేసింది. అయితే వీటితో పాటుగా వచ్చిన సినిమాలు కూడా పర్వాలేదు అనిపించాయి ఒకవైపు థియేటర్లో వచ్చిన సినిమాలను చూసి ఎందుకు? ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనాలు మరోవైపు టీవీ చానల్స్ లో వస్తున్న సినిమాలకు ఫాన్స్ అయిపోయారు. మరి ఈ సోమవారం జీ టీవీ చానల్స్ లో కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – సై

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – మేజ‌ర్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – చ‌ట్టంతో పోరాటం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – తోక‌లేని పిట్ట‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొడుకు

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌ళ్యాణ రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – జేమ్స్ బాండ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆల్‌రౌండ‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – న‌ర‌సింహుడు

రాత్రి 10 గంట‌ల‌కు – ప్రియ‌మైన శ్రీవారు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీదేవి శోభ‌న్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖిలాడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 3 గంట‌ల‌కు – విరూపాక్ష‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – టిల్లు2

రాత్రి 9.30 గంట‌ల‌కు – సీత‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – 1977 ఏం జ‌రిగింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆక్టోబ‌ర్‌2

ఉద‌యం 11 గంట‌లకు – నిను వీడ‌ని నీడ‌ను నేనే

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌హా ముదురు

సాయంత్రం 5 గంట‌లకు – ఫోర్ తోజిల్‌

రాత్రి 8 గంట‌లకు – ఆట అరంభం

రాత్రి 11 గంట‌ల‌కు – ఆక్టోబ‌ర్‌2

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవుడు మామ‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌ట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – భ‌ర‌త సింహారెడ్డి

సాయంత్రం 4 గంట‌ల‌కు – కిల్ల‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

రాత్రి 10 గంట‌ల‌కు – బీరువా

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – అమ్మాయి కోసం

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – అబ్బాయి గారు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అబ్బాయి గారు

జీతెలుగు..

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ధీరుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆకాశ‌మంతా

మధ్యాహ్నం 12 గంట‌లకు – జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మార్గ‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు – మిన్న‌ల్ ముర‌ళి

స్టార్ మా..

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ది ఘోష్ట్‌

రాత్రి 11 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్కటి అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode October 26th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కోసం అమర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి     

అవమానాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.. రాము రాథోడ్ లైఫ్ స్టోరీ

తనూజ, రీతు, డెమోన్‌లపై రాము రాథోడ్ సంచలన కామెంట్స్!

ఇదేక్కడి లాజిక్ రా మామా.. బ్రేకప్ అయితే కంగ్రాట్స్ అంటున్న రాము రాథోడ్!

కాబోయే భార్య ఇలాగే ఉండాలి…ఆ హీరోయిన్ లాగా ఉండాలంటూ!

ఫేమస్ అవ్వాలంటే తోకలుండాల్సిందే.. రాము రాథోడ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×