E-Paper
Advertisement

నిండు నూరేళ్ల సావాసం మార్చి 30: లాల్ సింగ్ ట్రాప్ లో పడిపోయిన రణవీర్  

నిండు నూరేళ్ల సావాసం మార్చి 30: లాల్ సింగ్ ట్రాప్ లో పడిపోయిన రణవీర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంట్లో పార్టీలో సైలెంట్‌గా కూర్చున్న రణవీర్‌ చూసి ఎవరూ పలకరిండం లేదని వెళ్లి భోజనం చేయబోతుంటే.. లాల్‌ సింగ్‌ వెళ్లి ఏంటి బ్రో మీరు అప్పుడే డిన్నర్‌ చేస్తున్నారు. అని అడగ్గానే.. అదే డిన్నర్‌ చేసి వెళ్దామని చెప్పగానే.. ఏంటి బ్రో మీరు డ్రింక్‌ చేసినట్టు లేదు కమాన్ కొంచెం లైట్‌గా తీసుకోండి రండి ప్లీజ్‌ సిడౌన్‌ కూర్చోండి లైట్‌గా తీసుకోండి మీకు డ్రింక్‌ తీసుకొస్తాను అంటూ వెళ్లి రణవీర్‌కు లాల్‌సింగ్‌ డ్రింక్‌ తీసుకెళ్తాడు. అంతా చూస్తుంటారు యాదమ్మ, మనోహరి. యాదమ్మ కోపంగా రణవీర్‌ మళ్లీ మందు మొదలు పెట్టాడా..? అని అడగ్గానే.. మనోహరి కోపంగా తాగుబోతు వెధవ ఎక్కడికి వచ్చినా మందు కావాలి వాడికి అంటూ తిడుతుంది. ఇంకోవైపు నుంచి రాథోడ్‌, మిస్సమ్మ చూస్తుంటారు.

లాల్‌సింగ్‌ మందు తీసుకెళ్లి తీసుకోండి అని చెప్పగానే.. రణవీర్‌ పర్వాలేదు.. అంటాడు. దీంతో లాల్‌సింగ్‌ బలవంతంగా రణవీర్‌తో మందు తాగిస్తుంటాడు. ఇంతలో అమర్‌ కూడా మందు తీసుకుని వాళ్ల దగ్గరకు వెళ్తాడు. ముగ్గురు కలిసి మందు తాగుతుంటారు. రాథోడ్‌ మెల్లగా అపరేషన్‌ మొదలైంది మిస్సమ్మ. అమరేంద్ర సార్‌ లాల్‌సింగ్ సారు ఇద్దరూ కలిసి ఏదో చేయబోతున్నారు.. అని చెప్తాడు. మందు తాగుతుండగానే.. అమర్‌, లాల్‌సింగ్‌కు సైగ చేస్తాడు. లాల్‌సింగ్ మెల్లగా తన జేబులోంచి టాబ్లెట్‌ తీసి మందులో కలుపుతాడు. అంతా గమనిస్తుంటారు మిస్సమ్మ, రాథోడ్‌. లాల్‌సింగ్‌ టాబ్లెట్‌ వేయడం చూసిన మిస్సమ్మ ఇదేదో మత్తు ఆపరేషన్‌ లా ఉంది రాథోడ్‌ అని చెప్పగానే.. రాథోడ్‌ కూడా అవును మిస్సమ్మ అంటాడు.

Advertisement

ఇంతలో రణవీర్‌ తనకు ఇంకో పెగ్గు కావాలని అడగ్గానే.. టాబ్లెట్‌ కలిపిన మందు రణవీర్‌కు ఇస్తాడు లాల్‌సింగ్‌. దూరం నుంచి చూస్తున్న యాదమ్మ ఈ రణవీర్‌ మరీ పచ్చి తాగుబోతులా ఉన్నాడేంటి మనోహరి. గ్లాసుల మీద గ్లాసులు లేపేస్తున్నాడు అనగానే.. అధికంగా తాగి వాగకూడనిది ఏమైనా వాగేస్తాడేమో..? అనగానే.. యాదమ్మ భయంగా అయితే రణవీర్‌ చేత అతిగా తాగించి వాగించడమే అమరేంద్ర ప్లానేమో వెళ్లి ఆపు మనోహరి అని చెప్పగానే.. పక్కనే అమర్‌ ఉన్నాడు కదా ఎలా వెళ్లగలను అంటుంది మనోహరి. ఇంతలో అమర్‌ పక్కకు వెళ్లి ఫోన్‌ మాట్లాడుతుంటే.. యాదమ్మ చూసి అమరేంద్ర పక్కకు వెల్లాడు ఇప్పుడు వెళ్లి ఆపు అని చెప్పగానే.. మనోహరి మెల్లగా రణవీర్‌ దగ్గరకు వెళ్లి రణవీర్‌ ఇక చాలు ఆపు.. అని చెప్పగానే.. తాగిన మత్తులో రణవీర్‌ ఎవరు..? ఏమంటున్నారు..? అంటాడు.

దీంతో మనోహరి నీకు మందు ఎక్కువైంది. ఆపేయ్‌ అంటున్నాను.. అని చెప్తుంది. ఇంతలో లాల్‌సింగ్‌ ఏంటి మేడం ఆయనకు మీరు ఏదో వైఫ్‌ అయినట్టు చెప్తున్నారు.. తాగనివ్వండి.. అనగానే.. మనోహరి సింగ్‌ గారు అది కాదు.. ఎవ్వరైనా అతిగా తాగితే మళ్లీ ఫంక్షన్‌లో గొడవ చేస్తారేమోనని అనగానే.. లాల్‌సింగ్‌ ఏమీ గొడవ చేయరు ఏమైనా అయితే మేము చూసుకుంటాము మీరు వెళ్లి ఫంక్షన్‌ చూసుకోండి ఫ్లీజ్‌ వెల్లండి.. అని చెప్పగానే.. రణవీర్‌ కూడా వెళ్లండి.. బ్రదర్ ఫ్లీజ్‌ ఇంకొక్క పెగ్గు అంటూ మందు తాగుతుంటాడు.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×