E-Paper
Advertisement

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇంటికి రామాయణం సీరియల్ లో పల్లవి క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఈమె తెలుగులో నటించడం మొదటి సీరియల్ కి మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకోవడంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు జనాలు ఎక్కువగానే ఆసక్తి కనపరుస్తూ ఉంటారు.. ఈ సీరియల్ కి హీరోయిన్ కన్నా మెయిన్ హైలెట్గా నిలిచింది పల్లవి ఈమె ఇందులో నెగిటివ్ షెడ్ రోల్ లో నటిస్తూ వస్తుంది.. అయితే ఇప్పుడు స్టోరీ ప్రకారం చూస్తే పల్లవి క్యారెక్టర్ ని తీసేసి అవకాశాలు కనిపిస్తున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు పల్లవి క్యారెక్టర్ ని ఎందుకు లేపేస్తారా అన్న అనుమానాలు కూడా జనాల్లో వినిపిస్తున్నాయి.. మరి పల్లవి క్యారెక్టర్ ను ఎందుకు తొలగించబోతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

పల్లవి ఇక కనిపించదా..?

స్టార్ మా చానల్లో విలన్ గా నటించే వాళ్ళలో ఎక్కువ మంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే ఉన్నారు.. ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీలో నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నటీనటుల్లో పల్లవి అలియాస్ యశస్విని గౌడ ఒకరు. కన్నడలో ఈ అమ్మడు ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది.. అలాంటి ఆమె ఇప్పుడు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ లో పల్లవి క్యారెక్టర్ ఎంతగా హైలైట్ అవుతుందో చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు సీరియల్ కి బ్యాక్ బోన్ గా ఉన్న పల్లవి క్యారెక్టర్ ను మేకర్స్ లేపేస్తున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. నిజంగానే పల్లవి క్యారెక్టర్ ని తీసేస్తున్నారా లేదా? అవి కేవలం రూమర్సేనా అన్న సంగతి మాత్రం క్లారిటీ రాలేదు.. ఇకపోతే ఈ క్యారెక్టర్ ని తీసేస్తే ఇక సీరియల్ చెప్పగా మారుతుంది అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.. కానీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేంతవరకు అసలు నిజం ఏంటో తెలుసుకోవడం కష్టమే..

కమల్ కు కొత్త జోడీ దొరుకుతుంది..?

Advertisement

ఇంటింటి రామాయణం సీరియల్ లో మూడవ కొడుకు కమల్ కు జోడిగా నటిస్తుంది పల్లవి అలియాస్ యశస్విని గౌడ. కమల్ అమాయకత్వాన్ని తనకు ఆసరాగా చేసుకుని తనని దొంగ దెబ్బ తీయాలని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి. ఈమధ్య కాలంలో పల్లవి కాస్త మారినట్లు కనిపించిన కానీ తన చేతిలో డబ్బులు పడగానే తన నిజ స్వరూప అని బయటపెడుతుంది. పల్లవి నిజస్వరూపం బయటపడిన సరే ఎవరికీ తెలియకుండా అనుమానం రాకుండా మేనేజ్ చేయాలని అనుకుంటుంది.. కానీ తన గురించి పార్వతికి తెలిసిపోవడంతో పార్వతి పల్లవి గురించి టెన్షన్ పడిపోదు ఆసుపత్రి పాలవుతుంది.. ఇక పల్లవి రోజు రోజుకి ఈ ఇంట్లో వాళ్ళని నాశనం చేస్తాను అంటూ బెదిరించడంతో ఎవరికీ నిజం చెప్పకుండా ఉండిపోతుంది.. యశస్విని ఈ క్యారెక్టర్ నుంచి వెళ్ళిపోతే మరి కొత్త క్యారెక్టర్ ని ఇందులోకి తీసుకొని వస్తారా? లేదంటే కమల్ కి ఒంటరి జీవితాన్ని చూపిస్తారా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×