Podarillu Maha : తెలుగు చానల్స్ లలో బోలెడు సీరియల్ ప్రసారమవుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటేనే ఉంది. కొత్త సీరియల్స్ తో పాటుగా అటు పాత సీరియల్స్ కూడా జనాలని విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. ప్రతి సీరియల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ జనాలను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత ఏడది ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ మహా గురించి రోజుకు వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఈ సీరియల్నుంచి తప్పుకుంటున్నాడు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల పై ఒక క్లారిటీ అయితే వచ్చింది. సీరియల్ కి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది అంటూ ఇప్పుడు మరో వార్త ప్రచారంలో ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే చక్రి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా? లేదా? ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా అన్నది కాస్త వివరాలు తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ పోదరిల్లులో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న మహా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులు పడుతూనే ఉన్నాయి . నిజానికి ఈ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ కాదు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది మహా.. అసలు పేరు కృతిక ఉమా శంకర్.. కన్నడ ఇండస్ట్రీని నుంచి వచ్చిన ఈ హీరో కి అక్కడ పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కన్నడలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే కృతిక ఉమా శంకర్ ఓ మంచి కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది అని ప్రస్తుతం ఓ వార్త షికారు చేస్తుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతున్నాడని తెలుస్తుంది. మరి నిజంగానే చక్రి సీరియల్స్ కి గుడ్ బై చెప్తారా అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఆ సినిమా గురించి ఎటువంటి ప్రకటన రాలేదు కాబట్టి.. ఇది కేవలం గాలి వార్తలే అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలపై చక్రి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
మొన్నటి వరకు హీరోయిన్ అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి మాత్రమే తెలుగులోకి వచ్చేవారు అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈమధ్య తెలుగు సీరియల్స్లలో కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ఇటీవల కాలంలో కొత్త సీరియల్స్ వస్తున్న సరే హీరోలకు హీరోయిన్లకు డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి సీరియల్ లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ల ఎక్కువగా కనిపించడంతో వాళ్లకి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈమె కన్నడలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ ముద్దుగుమ్మ తెలుగులో మగువ ఓ మగువా అని అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈమె రెమ్యూనిరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఒక్క రోజుకి దాదాపు 50 వేలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈమె నెలకు లక్షల్లోని సంపాదిస్తూ వస్తుంది.
Also Read :సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..