E-Paper
Advertisement

Saturday Movies : సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Saturday Movies : సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Saturday TV Movies : ప్రతిరోజు సినిమాలో చూసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారి కోసం ప్రతి వారం బోలెడు సినిమాలు థియేటర్లలో పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈ నెలలో చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇది మాత్రమే కాదు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను వీకెండ్ ప్రసారం చేస్తున్నాయి. మరి వీకెండ్ వచ్చే సినిమాలకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ శనివారం టీవీ ఛానల్స్ లోకి ఎక్కడ? ఏ సినిమా రాబోతుందో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – బిల్లా

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – అక్బ‌ర్ స‌లీం అనార్క‌లి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – వ‌సంత కోకిల‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 10 గంట‌ల‌కు – సుల్తాన్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఏమండీ ఆవిడ వ‌చ్చింది

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌త్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోలీసోడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 3 గంట‌ల‌కు – శుభం

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌2

రాత్రి 9.30 గంట‌ల‌కు – ప్రేమ క‌థా చిత్ర‌మ్‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌ఫ్పా

ఉద‌యం 8 గంట‌ల‌కు – జ‌క్క‌న‌

ఉద‌యం 11 గంట‌లకు – కోల్డ్ కేస్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – అబ్ర‌క‌ద‌బ్ర‌

సాయంత్రం 5 గంట‌లకు – గురుదేవ్ హోయ్‌స్లా

రాత్రి 8 గంట‌లకు – నోటా

రాత్రి 11 గంట‌ల‌కు – జ‌క్క‌న

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముత్యాల ముగ్గు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓం న‌మో వేంక‌టేశాయ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌ల‌రామ కృష్ణులు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎగిరే పావుర‌మా

రాత్రి 7 గంట‌ల‌కు – కోడ‌ళ్లు వ‌స్తున్నారు జాగ్ర‌త్త‌

రాత్రి 10 గంట‌ల‌కు – అమీతుమీ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – సంపంగి

రాత్రి 9.30 గంట‌ల‌కు –గుండా

ఈటీవీ..

ఉద‌యం 9 గంటల‌కు – ద‌స‌రాకి విడుద‌ల

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – అఆ

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముత్యాల ముగ్గు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓం న‌మో వేంక‌టేశాయ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌ల‌రామ కృష్ణులు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎగిరే పావుర‌మా

రాత్రి 7 గంట‌ల‌కు – కోడ‌ళ్లు వ‌స్తున్నారు జాగ్ర‌త్త‌

రాత్రి 10 గంట‌ల‌కు – అమీతుమీ

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Podarillu Maha: మహాకు బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Nindu Noorella Saavasam Serial Today Episode October 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాను అంజుకు ఎలా తెలిసింది..?   

ఈశ్వర్ సాయి ఈజ్ బ్యాక్.. మళ్లీ పాత జోష్ వచ్చేసినట్టేనా ?

హౌస్ లో దొంగలుగా మారిన స్నేహితులు.. ఆ ఇద్దరూ వీరి ముందు నెగ్గుతారా?

గాజులు గలగల పాటపై ఇంత రచ్చా? రాధమ్మ కూతురు ఆన్సర్ ఇదే!

రెండేళ్లలోపే అరుదైన ఘనత సాధించిన బిగ్ బాస్ మానస్ కొడుకు!

కళ్లకు చూపు లేదు.. కానీ పాటలతో ఫేమస్! రషీద్, సమీరా జీవితంలో ఇన్ని కష్టాలా?

Big Stories

Advertisement
×