E-Paper
Advertisement

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ మహా రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ మహా రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ఇదేం ట్విస్ట్ మావా..
Advertisement

Podarillu Mahalakshmi : బుల్లితెర ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటూ వస్తున్న వాటిల్లో సీరియల్స్ మొదటి వరుసలో ఉంటున్నాయి.. ఇటీవల కాలంలో ప్రసారమవుతున్న సీరియల్స్ నువ్వా నేనా అంటూ పోటీపడి మరీ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొన్ని సీరియల్స్ అయితే మైండ్ బ్లాక్ స్టోరీ తో వస్తే… మరి కొన్ని మాత్రం దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చి యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఛానల్ లో రీసెంట్గా ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది. ఇందులో మహాలక్ష్మి క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అయింది. మహాలక్ష్మి రియల్ లైఫ్ గురించి, ఆమెకు పాస్టులో ఏదైనా లవ్ స్టోరీ నడిచిన అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆతృత కనపరుస్తున్నారు… మరి మహాలక్ష్మి రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి మనం ఒకసారి చూసేద్దాం..

మహా లవ్ స్టోరీ..

పోదరిల్లు హీరోయిన్ మహాలక్ష్మి అసలు పేరు కృత్తిక ఉమా శంకర్.. ఈమె కన్నడ ముద్దుగుమ్మ. గతంలో స్టార్ మా లో ప్రసరమైన మగువ ఓ మగువా అనే సీరియల్ లో నటించింది.. మొదటి సీరియల్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈమె ఇప్పుడు రెండో సీరియల్ మొదటిలో నటిస్తుంది. కృతిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. అయితే ఈ క్రమంలో తనకి ఏవైనా లవ్ స్టోరీలు ఉన్నాయని యాంకర్ ప్రశ్నిస్తాడు. దానికి మాట్లాడిన కృతిక ప్రస్తుతానికైతే అలాంటివి లేవు అని దిమ్మతిరిగిపోయే షాకేస్తుంది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఈ అందమైన అమ్మాయికి కాబోయే వరుడు ఎలాంటి వాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆమెని చాలామంది ప్రపోజ్ చేశారట. ప్రస్తుతం కెరియర్ మీద ఫోకస్ చేయడంతో ఆమె లవ్ ప్రపోసల్స్ ని రీసర్చ్ చేసిందని చెప్పింది. ఏది ఏమైనా కూడా ఈ అందాల ముద్దుగుమ్మకు కాబోయే వరుడు ఎలా ఉంటాడో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Advertisement

Also Read :ఫైనాన్స్ కోసం వెళ్లిన ధీరజ్.. శ్రీవల్లికి కొత్త టెన్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మద..

అయ్యబాబోయ్.. ఒక్కరోజుకు లక్షే.. 

తెలుగు సీరియల్స్లలో ఈమధ్య కన్నడ సీరియల్ హీరోయిన్లు ఎక్కువగా దర్శనమిస్తున్నారన్న విషయం తెలిసిందే.. ఒకవైపు తెలుగు వాళ్లకు అవకాశాలు రాలేదు అంటూ వార్తలు వినిపించినా సరే.. మరోవైపు మాత్రం కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు రెమ్యూనరేషన్కూడా ఎక్కువగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటుగా ఫుడ్డు అలాగే ఆ కాంబినేషన్ కూడా ప్రొవైడ్ చేసి మరి సీరియల్స్ ని పూర్తి చేస్తున్నారు. పొదరిల్లు మహాలక్ష్మికి కూడా అన్ని సౌకర్యాలను నిర్మాత నిరూపం పరిటాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈమె ఒక్క సీరియల్ కి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని ఈ మధ్య ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అన్నది తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే…

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×