E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం హిట్ మూవీస్.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శనివారం హిట్ మూవీస్.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది.. ప్రతిరోజు వచ్చే సినిమాలు తో పోలిస్తే వీకెండ్ వచ్చే సినిమాలకు జనాలు ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ వారం టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలని ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయి.. ఇక థియేటర్లలో కూడా రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అటు ఓటిటి ప్లాట్ ఫామ్ లలోకి కూడా కొత్త సినిమాలు వచ్చేశాయి.. ఇకపోతే టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి. గత వీకెండ్తో పోలిస్తే ఈ వీకెండ్ మాత్రం సినిమాల జోరు కాస్త ఎక్కువగానే ఉంది. మరికా ఆలస్యం ఎందుకు ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రణం

మధ్యాహ్నం 3. 30 గంటలకు – ఎలా చెప్పను

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – శ్రీరాం

ఉదయం 10 గంటలకు – ప్రియమైన నీకు

మధ్యాహ్నం 1 గంటకు – 7Th సెన్స్‌

సాయంత్రం 4 గంటలకు – గుడుంబా శంకర్‌

రాత్రి 7 గంటలకు – నా అల్లుడు

రాత్రి 10 గంటలకు – వరల్డ్ ఫేమస్ లవర్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జాంబీ రెడ్డి

ఉదయం 9 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3.30 గంటలకు – వినయ విధేయ రామ

రాత్రి 6 గంటలకు – మ్యాడ్2

రాత్రి 8.30 గంటలకు – సలార్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ద్వారక

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆడది

ఉదయం 10 గంటలకు – ఉత్తమ ఇల్లాలు

మధ్యాహ్నం 1 గంటకు – రోటి కపడా రొమాన్స్‌

సాయంత్రం 4 గంటలకు – ఎగిరే పావురమా

రాత్రి 7 గంటలకు – దొంగమొగుడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – ముద్దుల మొగుడు

రాత్రి 10.30 గంటలకు – మీ శ్రేయోభిలాషి

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – గేమ్‌ఛేంజర్‌

సాయంత్రం 4.30 గంటలకు – మున్నా

రాత్రి 10.30 గంటలకు – వీరన్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బెండ్ అప్పారావు

ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ

సాయంత్రం 6 గంటలకు – ఇంద్ర

రాత్రి 9 గంటలకు – రావణాసుర

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – బీబీ జోడి ( రియాలిటీ షో)

మధ్యాహ్నం 3.30 గంటలకు – బలగం

రాత్రి 11 గంటలకు – జనతా గ్యారేజ్‌

ఈ శనివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Big Stories

Advertisement
×