E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను చూసి చక్రి హ్యాపీ.. భూషణ్ ను వదిలేసిన కేశవ.. మహా పెళ్లికి ముహూర్తం ఫిక్స్..

Podarillu Today Episode : మహాను చూసి చక్రి హ్యాపీ.. భూషణ్ ను వదిలేసిన కేశవ.. మహా పెళ్లికి ముహూర్తం ఫిక్స్..
Advertisement

Podarillu Today Episode December 30th : మహా  పెళ్లి జరగబోతుందని అందరు సంతోషంగా ఉంటారు. మనం తొందరగా అక్కడికి వెళ్లాలి లేదంటే టైం అయిపోతుంది రిజిస్టర్ ఆఫీసర్ గారు వెళ్ళిపోతారు అని ప్రతాప్ అంటాడు. అల్లుడుగారు ఇంకా ఫోన్ చేయలేదు కదా అయిన పర్లేదు మనం అక్కడికి వెళ్లి వెయిట్ చేద్దామని ప్రతాప్ ఆది అనుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన భూషణ్ తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని చెప్తారు. పూల దండల కోసం వెళ్ళిన భూషణ్ ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తారు.. ఏం మాట్లాడుతున్నారు మీ అబ్బాయికి ఇక్కడ ఏమైనా శత్రువులు ఉన్నారా ఏంటి అని ప్రతాప్ అడుగుతాడు. లేరు అన్నయ్యగారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని ఆమె అంటుంది. భూషణ్ ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది. వాడు అసలు ఇండియాకు రావడం కొత్త ఎవరూ వాడిని కావాలనే తీసుకెళ్లారు అని వాళ్ళు అనుమాన పడతారు. మాధవ్ భూషణ్ ని కిడ్నాప్ చేస్తారని తెలుసుకొని కంగారు పడిపోతూ ఆ ప్లేస్ కి వస్తాడు. ఏంట్రా మీరు ఇలా చేశారు నాకు చాలా కంగారుగా ఉంది రా అనేసి అంటాడు. అసలే చాలా పెద్ద మనుషులు మనల్ని ఏం చేస్తారో తెలియట్లేదు నాకు అసలు కాళ్లు చేతులు వణుకుతున్నాయి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయితే భూషణ్ నన్ను ఎందుకురా కిడ్నాప్ చేశారు అసలు మీకు ఏం కావాలి రా అని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తాడు.. ఆ మాట వినదని మాధవ్ వాడు చూడరా వాడిక అందరూ తెలుసు అని గట్టిగా అరుస్తున్నాడు దొరికిపోతే మనల్ని చంపేస్తారు అని భయపడుతూ ఉంటాడు.. భూషణ్ ఎక్కడికి వెళ్లారు అని ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మా వాడిని ఎవరు తీసుకెళ్లారో వాళ్ళు కచ్చితంగా వాళ్ళు నాశనం అయిపోతారు నా కొడుకు అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో అని కంగారు పడిపోతూ ఉంటారు. మా వాడికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు ఎవరు తీసుకెళ్లారు అర్థం కావట్లేదు అని వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు.. లలిత మాత్రం ముహూర్తానికి టైం అవుతుంది ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఏంటండీ అని అంటుంది. ఈ పెళ్లి మొత్తానికి ఆగిపోయిందని మహా చక్రి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. మహాని చూసిన చక్రి ప్రేమలో పడిపోయింది అని గాలిలో ఎగిరిపోతూ ఉంటాడు. గదిలోకి వెళ్లిన మహా డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది చూసి నా చక్రి నవ్వుకుంటాడు..జుట్టు పోలిగాడు కిడ్నాప్ అయ్యాడు నా పెళ్ళ ఆగిపోయింది చాలా సంతోషంగా ఉంది అని మహా డాన్స్ వేస్తుంది.. ఎంత ఆనంద పడుతుందో అంత నావల్లేని చక్రి కూడా బయట డాన్స్ వేస్తూ ఉంటాడు..

Advertisement

నావల్ల మహా చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లి ఆగిపోవడం వల్ల మహా సంతోషం మామూలుగా లేదు అని చక్రి తనలో తానే మాట్లాడుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాడు.. అయితే మహా చాలా సంతోషంగా డాన్సులు వేయడం చూసినా చక్రి వామ్మో ఏంటి ఇలా చేస్తుంది అనేసి అనుకుంటాడు. ఇక మాధవ్ జుట్టు వాడు దొరికిపోతే మనల్ని ఏదైనా చేస్తారేమో అని అనుకుంటారు. మాధవ్ టెన్షన్ పడుతూ చక్రి కి ఫోన్ చేస్తాడు. వాని వదిలేద్దాం రా ఇప్పటికైనా మించిపోయింది లేదు వాడు గనక ఎవరికైనా చెప్తే మనం దొరికిపోతామని భయపడతాడు.. అలాగే అన్నా వదిలేద్దాం లేండి అని చక్రి అంటాడు. ఏంటి నువ్వు మాట్లాడేది అక్కడ పని అయిపోయిందా వదిలేయమంటావా మరి అని మాధవ్ అంటాడు.

ఇక్కడ పెళ్లి ఆగిపోయింది ముహూర్తం కూడా దాటిపోయింది కాబట్టి వాడిని వదిలేసేయండి అని చక్రి చెప్తాడు. అక్కడ వాడికి తెలిసిపోతే ఎలా రా అని అనగానే కేశవ నేను చూసుకుంటానన్నా పదా అనేసి అంటాడు. చక్రి చెప్పినట్లు వాణ్ని వదిలేయడానికి ఫిక్స్ అయిపోతాడు. ఇక మహా గదిలో సంతోషంతో నవ్వుకుంటూ ఉంటుంది. అయితే ఆ గదిలోకి చక్రి కూడా వెళ్తాడు. ఈ పెళ్లిని ఎలా ఆపేయాలో అని చాలా కంగారుపడ్డాను కానీ నువ్వు నాకు చాలా సహాయం చేశావు అని మహా చక్రితో అంటుంది.

Advertisement

అతని ఎలా తీసుకెళ్లావు ఎలా కిడ్నాప్ చేశావు అని మహా తెలుసుకుంటుంది.. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేశారు అని అనగానే మీ వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకో అనేసి మహా అంటుంది.. భూషణ్ ని వెళ్ళిపో అని వదిలేస్తారు.. ఆ తర్వాత చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. మహా భోజనం చక్రికి భోజనం తీసుకొని వస్తుంది.. మహాలక్ష్మీ చక్రిని ఆ కిడ్నాప్ ఎలా చేస్తారు అని అడిగి తెలుసుకుంటూ ఇద్దరు కలిసి సంతోషంగా మాట్లాడుకుంటారు.. తన ఫ్యామిలీ గురించి చక్రి అన్ని విషయాలను పంచుకుంటారు. ఇక మహాచక్రియల మధ్య స్నేహం ఏర్పడుతుంది.

Also Read :రామ రాజు కీలక నిర్ణయం.. ధీరజ్, ప్రేమల మధ్య గొడవ.. విశ్వం వార్నింగ్..

అప్పుడు అక్కడికి వచ్చిన భూషణ్ ను చూసి అందరూ సంతోషపడతారు.. ఏమైందిరా నీకు ఎవరు తీసుకెళ్లారు అని భూషణ్ వాళ్ళ అమ్మ అడుగుతుంది.. నీ భూషణ్ మాత్రం నన్ను ఎవరు తీసుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు అంకుల్ అనేసి అంటాడు. సరే బాబు ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది కదా మరో మూడు రోజుల్లో ముహూర్తం ఉంది దానికే కాయం చేద్దాము. అప్పుడు మీరు డైరెక్టుగా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు అని అంటాడు.. ఆ మాట వినగానే మీ ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×