E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను మోసం ప్రతాప్.. సర్టిఫికెట్ ను కాల్చివేసిన ప్రతాప్.. టెన్షన్ లో చక్రీ..

Podarillu Today Episode : మహాను మోసం ప్రతాప్.. సర్టిఫికెట్ ను కాల్చివేసిన ప్రతాప్.. టెన్షన్ లో చక్రీ..

Podarillu Today Episode February 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా తన పుట్టింటికి వెళ్తారు.. ముందుగా కన్నా ఆ ఇంటిని చూసి షాక్ అవుతాడు.. ఇంత పెద్ద ఇంట్లో ఉన్న మీరు మా ఇంటికి వచ్చారా? చాలా ఆశ్చర్యంగా ఉంది వదిన అని కర్ణ అంటాడు. నేను ఇంట్లోకి తీసుకెళ్లడానికి కూడా ఇబ్బంది పడవచ్చు నువ్వైతే ఏమి ఫీల్ అవ్వద్దు అని మహా కన్నాతో అంటుంది. పర్లేదు వదిన నేను ఏమి ఫీల్ అవ్వనులెండి మీరు వెళ్లి ని సర్టిఫికెట్లు తెచ్చుకోండి అని కన్నా కూడా మా మహాతో అంటాడు.

ఇతరు లోపలికి వెళ్ళగానే లలిత అతన్ని బయటకు వెళ్ళమని చెప్పు అని అంటుంది.. ఇక హారికను వెళ్లి హగ్ చేసుకున్న మహా బాధపడుతూ ఉంటుంది..లలిత మహాలక్ష్మిని లోపలికి రమ్మని తీసుకుని వెళుతుంది.. లోపలికి వెళ్లగానే అక్కడ ప్రతాప్ ఆది ఉండటం చూసి షాక్ అవుతుంది.. నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న మీకు ఎంతగా చెప్పాలని చూసినా మీరు నా మాట వినడం లేదు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నా తప్పు లేదని ఎన్నిసార్లు మహాలక్ష్మి చెప్తున్న సరే ప్రతాప్ అస్సలు విననే వినడు.. నువ్వు ఇక్కడే ఉంటే నీకు మంచి జాబ్ నేను చూపిస్తానని ప్రతాప్ అంటాడు.. నువ్వు ఇక్కడే ఉండు ఆ జాబ్ ఏదో నేను చూపిస్తానని ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం నేను ఇక్కడే మళ్ళీ బందీగా ఉండాలని అనుకోవడం లేదు అని అంటుంది. ఆది కూడా మహాలక్ష్మిని బాధపెట్టేలా మాట్లాడుతాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం నన్ను అర్థం చేసుకుంటే చాలు అని అంటుంది.. నేను ఇప్పుడు వచ్చింది కేవలం సర్టిఫికెట్ల కోసమే.. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఎన్నిసార్లు చెప్పినా.. మీరు వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేశారు..

ఏంటి నాన్న మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా..? మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అలాంటిది మీరు నన్ను ఇలా మాట్లాడటం నేను అసలు ఊహించలేకపోతున్నాను అని మహాలక్ష్మి అంటుంది. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి నీకు వేరే పెళ్లి చేస్తాము నువ్వు మా మాట విని ఇక్కడే ఉండాలి. లేదంటే మాత్రం సర్టిఫికెట్లు కూడా నీకు దక్కవు అని మా ప్రతాప్ డెడ్లైన్ విధిస్తాడు. నువ్వు ఇక్కడున్నవని నాకు అర్థం అయిపోయింది నీకు మాకన్నా సర్టిఫికెట్ల కావాలని అనుకుంటున్నావు సరే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను.. అది తనకు సంబంధించినవి ఏవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్ని తీసుకొని రా అని ప్రతాప్ అంటాడు..

మేము అక్కర్లేదు గాని మా వల్ల వచ్చిన సర్టిఫికెట్ల నీకు కావాలా అని లలిత కూడా అంటుంది. ఈ సర్టిఫికెట్లు నీకు కావాలా వీటిని నీకు ఇవ్వడానికి వీల్లేదు తగలబెట్టేస్తానని ప్రతాప్ అంటాడు.. మహాలక్ష్మి ఎంతగా బ్రతిమలాడుతూ ఉన్నా సరే ప్రతాప్ మాత్రం ఆ సర్టిఫికెట్లని కాల్చి వేస్తానని అంటాడు. హారిక కూడా ఏంటి మావయ్య మీరు చేసేది తప్పు తనని బయటికి వెళ్ళమని చెప్పారు. బాగానే ఉంది. కానీ ఇలా సర్టిఫికెట్లను కాల్చి వేయడం మంచిది కాదు మావయ్య. హారిక చెయ్యి పట్టుకొని లలిత ఆపుతుంది. మీ కూతురు అన్నిట్లో ఫస్ట్ అని ఎంత గొప్పగా చెప్పుకున్నారు ఇప్పుడు మీ తల్లి మనసు ఎక్కడికెళ్ళింది అత్తయ్య అని హారిక అంటుంది. ఇన్నేళ్లు నేను కష్టపడిన చదువుని మీరు నాకు దూరం చేయాలని అనుకుంటున్నారా నాన్న వద్దు నాన్న నేను చెప్పేది వినండి అని మహా ఎంతగా బ్రతిమలాడినా సరే.. ప్రతాప్మాత్రం అస్సలు కరగడు..

ప్రతాప్ మాత్రం ఆ సర్టిఫికెట్లని కాల్చి బూడిద చేసేస్తాడు. మహా ఎంతగా బ్రతిమలాడిన సరే అస్సలు విననే వినడు. ఇక మహాను తీసుకుని వెళ్ళండి అని ప్రతాప్ అనగానే.. నా సర్టిఫికెట్లు బూడిద చేసావు ఇప్పుడు నా మీద నీకు ఏ అధికారం ఉంది. నాకు పిండం పెట్టాలని నువ్వు చూసావు నువ్వు ఒక కన్నతండ్రివేనా అని మహా నిలదీసి అడుగుతుంది. నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఒక కన్న తండ్రివి అన్న సంగతి నేను మర్చిపోతాను అని మహా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు నన్ను ఆపే వాళ్లే లేరు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి అంటుంది.. కానీ లలిత మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది.. నన్ను ఆపే హక్కు నీకు లేనేలేదు.. నా మీద మీకు ఎటువంటి అభిమానం మమకారం ఉన్నా కూడా అవి వెంటనే చంపేసుకోండి అని మహా అంటుంది. తనని బంధించలేరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ..

Also Read : ప్రభావతి పై బాలు సెటైర్.. మనోజ్ కు టెన్షన్.. ఎమోషనల్ సీన్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

ఇక మహాలక్ష్మి తన వాళ్లతో ఎమోషనల్ గా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతుంది. సర్టిఫికెట్లను మాత్రమే కాల్చి పూర్తి చేశారు. కానీ నా మీద మేధస్సు ను, నా తెలివితేటల్ని కాల్చి బూడిద చేయగలరా అని వార్నింగ్ ఇస్తుంది. నన్ను ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపే దమ్ము ఎవరికీ లేదు అని మహాలక్ష్మి వెళ్ళిపోతుంది కానీ ఆది ఆపడానికి ఎంతగా ప్రయత్నించినా సరే వినకుండా.. కన్నా ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది మహాలక్ష్మి.. ఏమైంది వదిన ఎందుకు బాధపడుతున్నావ్ అని నేను ఏమైనా అన్నానా అని కన్న అడుగుతాడు.. నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉంచాలని ప్లాన్ చేశారు అని బాధపడుతుంది మహాలక్ష్మి.. తన సర్టిఫికెట్లు కాల్చేసిన విషయాన్ని కన్నాతో చెప్పి ఎమోషనల్ అవుతుంది.. మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే కన్నా కూడా బాధపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలని కన్నా నన్ను చంపాలని చూడొద్దు నాకు ఆకలేస్తుంది వెళ్లి తిందాం పద అనేసి అడుగుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన హమీద.. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇదే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను బెదిరించిన బుజ్జమ్మ

Intinti Ramayanam Today Episode: అవని పై పల్లవి రివేంజ్.. అవనిపై పోలీస్ కంప్లైంట్.. మీనాక్షి అరెస్ట్..?

Podarillu Today Episode : చక్రీని కొట్టిన ఆది..చక్రీ కోసం వెతుకుతున్న అన్నదమ్ములు.. మహాకు మళ్ళీ పెళ్లి..

Karthika Deepam 2 Serial Today Episode June 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప వేసిన డ్రాయింగ్ చూసి భయంతో వణికిపోయిన పారిజాతం  

వైజాగ్‌లో ‘ఢి’ షో పండు మాస్టర్‌కు కారుకు ప్రమాదం.. కాళ్లు విరిగి, హాస్పిటల్‌లో..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకివ్వబోతున్న చింతామణి.. మీనాకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. చివరిలో ట్విస్ట్..

Big Stories

×