E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై బాలు సెటైర్.. మనోజ్ కు టెన్షన్.. ఎమోషనల్ సీన్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై బాలు సెటైర్.. మనోజ్ కు టెన్షన్.. ఎమోషనల్ సీన్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిని మొత్తానికి డబ్బులు ఇస్తానని అంటుంది. పూజకే కదా మన ఇంట్లో పూజ కదా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావ్ మనోజ్ అని రోహిణి అంటుంది.. ఆ తర్వాత మనము ఇంత పెద్ద పూజ చేస్తున్నాం కదా మీ బామ్మ గారు కూడా ఉంటే బాగుంటుంది అని నేను అంటుంది. అవును నిజమే కదా శీలా ఉంటే ఆ ఆనందమే వేరు అని బాలు అంటాడు.. అవున్రా అమ్మకు చెప్పకపోతే మన మీద చిందులేస్తుంది.. ఈ పూజ గురించి నేను చెప్తాను అని సత్యం సుశీలకు చెప్తాడు. మంచి పని చేస్తున్నారు రా సరే నేను వస్తాను అని శీలా అంటుంది..

ఇక నేను ఇంట్లో జరుగుతున్న బొమ్మలకు కచ్చితంగా వస్తానని షీలా అనడంతో బాలు మీనాలు సంతోషంతో గంతేస్తారు. బొమ్మలను తెచ్చి పెడుతూ ఉంటే వాటిని చూసినా రవి ఈ బొమ్మలు చాలా బాగున్నాయి అని అడుగుతాడు.. అయితే అవును నిజమే కొమ్మలు చాలా బాగున్నాయి అని అందరూ కూడా వాడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సత్యం వీళ్ళు బొమ్మల గురించి సరదాగా మాట్లాడుతుంటే కాస్త మెల్లగా దిగు ప్రభ జాగ్రత్త అని కావాలనే వాళ్ళకి హింట్ ఇస్తాడు.. అయితే ప్రభావతి కూడా అప్పుడే రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇక కొత్త నాటకం మీ మొదలు పెడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బొమ్మలకొలువు గురించి వీళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని చూసి ప్రభావతి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటుంది అని సత్యం ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తాడు. మెల్లగా దిగు ప్రభ జాగ్రత్త అని కావాలనే వాళ్ళకి హింట్ ఇస్తాడు.. అయితే ప్రభావతి కూడా అప్పుడే రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇక కొత్త నాటకం మీ మొదలు పెడతారు. ఏంటి ఈ బొమ్మలు పెడితే పిల్లలు పుడతారా? ఇదంతా నాన్సెన్స్ నేను అసలు నమ్మను అని శృతి అంటుంది.

రవి శృతి మీనా ప్రభావతి బాలు అందరూ కూడా ఒక్కసారిగా గొడవలోకి ఎంటర్ అవుతారు.. వీళ్ళిద్దరూ తోడుకోడలు ఇంకా కలిసిపోలేదు అనుకుంటా.. బాగానే గొడవ పడుతున్నారు. గొప్పింట్లోంచి వచ్చిన అమ్మాయిలకి అలాంటి ఇంట్లో అమ్మాయిలకి పెద్ద తేడా ఉండదు.. ప్రభా కూడా మళ్లీ ఆ సీన్ లోకి ఎంటర్ అవుతుంది. తోడికోడల మధ్య ఇంకా గొడవ పూర్తిగా తగ్గినట్లు లేదు ఇదే అవకాశాన్ని మనం వాడుకొని వీళ్ళిద్దరిని ఇంకాస్త దూరం చేస్తే బాగుంటుంది అని ప్రభావతి అనుకుంటుంది..

Advertisement

ఇక ప్రభావతి నేను ముందే చెప్పాను కదా శృతి నువ్వే అప్పుడు వినలేదు. ఎంతైనా డబ్బు లేని వాళ్ళు డబ్బులేనోళ్లే రిచ్ గా ఆలోచించలేరు అన్నట్టుగా ప్రభావతి మాట్లాడుతుంది.. మీనా పై సెటైర్లు వేస్తూ ప్రభావతి మాట్లాడటం చూసి బాలు కావాలనే మాట్లాడుతారు.

మీనా నాకు డాన్స్ క్లాస్ కొచ్చి ఏదోదో మాట్లాడుతుంది అని ప్రభావతి అంటుంది.. అయితే నేను చూసింది తప్పేమీ కాదు వాళ్ళు చండాలమైన రీతిలో ఉండడం చూసే మీతో అన్నాను అని మీనా అంటుంది.. కానీ ప్రభావతి మాత్రం నా స్టూడెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడితే అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అయితే సత్యం మాత్రం నీకు ఒక మంచి రోజు ఇప్పుడు వచ్చింది అనే అనుకో అని సత్యం అంటాడు. నీ చేత రోజు భోజనం తెప్పించుకునేది ఇప్పుడు వద్దని చెప్పింది కదా నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు అని సత్యం అంటాడు.

ఇక తర్వాత మనోజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు.. బిజినెస్ రోజు రోజుకి డల్ అయిపోతుంది నేను లాభాల మాట పక్కన ఉంచితే.. నష్టాల్లోకి వెళ్లిపోయేలా ఉన్నాను అని మనోజ్ అనడంతో రోహిణి కూడా నువ్వేం బాధపడకు మన బిజినెస్ మాన్ అలా ఆలోచించకూడదు అని అంటుంది. అయితే అప్పుడే ఒక కస్టమర్ మాట్లాడుకుంటూ లోపలికి రావడంతో అతని చూసి వీళ్ళు బాగా కొనేలా కనిపిస్తున్నాడు అని అనుకుంటారు.. లాటరీ టికెట్ కొన్నాను అది వచ్చిన తర్వాత కచ్చితంగా మీ షాప్ లోనే కొంటాను అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు..

Also Read : సాగర్, నర్మద పై అనుమానం.. శ్రీవల్లికి ప్రేమ షాక్.. వనజకు నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..

ఈ ఆ తర్వాత మీనా బాలు ఇద్దరు కలిసి ఒక అవ్వ తాత దగ్గరికి వెళ్తారు. మీనా బాలు ఇద్దరు కలిసి ఇవ్వాలని చాలా సంతోషంగా ఉంచాలి అని అనుకుంటారు. ఆ తాత చెప్పినా డైలాగులు జనాలను కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి. ఈ సీరియల్ కి ఇదే ఎమోషనల్ ట్విస్ట్. నీకు ఆ తర్వాత ప్రభావతీ తన డాన్స్ క్లాస్ కి వెళ్ళగానే తన స్టూడెంట్స్ ఇద్దరు ప్రవర్తన పై అనుమానం వస్తుంది.. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని విడదీయాలి అని అనుకుంటుంది ప్రభావతికి తోడుగా కామాక్షి కూడా తయారవడంతో ఇద్దరు కలిసి వాళ్ళని వేరువేరుగా నిల్చో పెడతారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉందని కామాక్షి కూడా అనడంతో ప్రభావతి ఏం జరుగుతుందో నేను చూస్తాను అని అంటుంది.. ఇక మనోజ్ కి వచ్చిన లెటర్ ఎవరు ఇచ్చారో తెలుసుకోవాలని గుడికి వెళ్తారు. ఖచ్చితంగా అది దినేష్ అయ్యి ఉంటాడని రోహిణి అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రోహిణి బండారం బయట పడుతుందేమో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×