E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా దెబ్బకు చక్రీ ఫ్యూజుల్ అవుట్.. ఇంటర్వ్యూ క్యాన్సిల్.. కేశవకు దొరికిపోయిన శైలజ..

Podarillu Today Episode : మహా దెబ్బకు చక్రీ ఫ్యూజుల్ అవుట్.. ఇంటర్వ్యూ క్యాన్సిల్.. కేశవకు దొరికిపోయిన శైలజ..
Advertisement

Podarillu Today Episode February 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి తాను తెచ్చిన గిఫ్ట్  ఇస్తాడు చక్రి.. మీకు ఇవాళ రెండు గుడ్ న్యూస్ లు అని చెప్పగానే మహా రూమ్ దొరికేసిందా అయితే నేను వెళ్ళిపోవచ్చా అని సంతోషంగా అడుగుతుంది. మీకు జాబ్ వచ్చేసింది మా అన్నయ్య వల్లే మీకు జాబ్ వచ్చిందని చెప్పగానే మహాలక్ష్మి ఎగిరి గంతేస్తుంది. పెద్దికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. తర్వాత నైటీ నేను వేసుకోను అని చెప్పగానే చక్రి ఫీల్ అయిపోతాడు. ఇక్కడ రాత్రి అవగానే కేశవ చాలా కోపంగా వస్తాడు. అది చూసిన కన్నా ఏంటి అన్నయ్య కోపంగా ఉన్నావు అని అనగానే దారిలో ఒక చింపాంజీ కనిపించింది అని జరిగిన విషయాన్ని కన్నాతో చెప్తాడు. చక్రీ మహాలక్ష్మి కోసం మహాలక్ష్మి ఒక గిఫ్ట్ నీ తీసుకొని వస్తాడు. కానీ ఆ గిఫ్ట్ ని చూసి నారాయణ నాకోసమేను కొని తీసుకుని వెళ్ళిపోయి డ్రెస్ వేసుకుంటాడు. అది చూసిన మహాలక్ష్మి బాగా నవ్వుకుంటుంది. ఇక ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానని మాధవ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..చక్రి తన గిఫ్ట్ వేస్ట్ అయిందని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక తర్వాత రోజు మాధవ దగ్గరికి వచ్చినా మహా నా కోసం ఇంటర్ యూనియన్ ఏర్పాటు చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. చక్రి ఇంటర్వ్యూ నిజమే అన్నయ్య మీరంటే గౌరవం కాబట్టి మీరే ఇలాంటి పని చేశారని చెప్పాను అని అంటాడు. డ్రెస్సు చూసి బాగోలేదని చెప్పగానే మహాలక్ష్మి వెళ్లి వేరే డ్రెస్ ని వేసుకొని వస్తుంది. ఇక కేశవ నీ కాలేజీలో చదివారు అని అడగ్గానే షాక్ అవుతాడు. ఆ తర్వాత మహాలక్ష్మి ఎలాగైనా సరే ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వాలని చక్రి అనుకుంటాడు. మాధవ్ ఆశీర్వాదం తీసుకొని మహాలక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్తుంది. తన ఫ్రెండు ఇంకా రాలేదని చక్రి టెన్షన్ పడిపోతూ ఉంటాడు.

Advertisement

చక్రి తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న వచ్చాడు అని చెప్తాడు. ఇంటర్వ్యూ లేదు ఏమీ లేదు అని తన ఫ్రెండు చెప్పగానే చక్రి షాక్ అవుతాడు. మహాలక్ష్మికి ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇంటర్వ్యూ లేదు ఇంకొకసారి పెడతామని చెప్పినట్లు తను చెప్తాడు.. అయితే మహాలక్ష్మి చాలా ఫీల్ అయిపోతుంది. ఇక ఇంటర్వ్యూ లేదని బాధ పడిపోతూ ఉంటుంది. శైలజ ప్రాంక్ వీడియో చేయాలని అనుకుంటుంది. తన ఫోన్లో వీడియో చేయడానికి ఎవరో ఒకరు బకరా దొరకాలని అనుకుంటారు. అది ముందే కనిపెట్టిన కేశవ వాళ్ళిద్దరు పని ఎలాగైనా పట్టాలి అని అనుకుంటాడు. శైలజ అటుగా వెళుతున్న కేశవ వారిని చూసి కావాలని బురిడీ కొట్టిస్తాడు. కేశవ దగ్గర శైలజ ప్లాను ఫెయిల్ అవుతుంది.

శైలజ కి షాక్ ఇచ్చినా కేశవ ప్లాన్ చేస్తాడు. అది పోలీస్ బైకు. నువ్వు చీటింగ్ చేసావని ఈ వీడియోని చూపించి నేను పోలీసులకి చెప్తాను.. అలాగే అది ఎస్ఐ బండి కాబట్టి అతనే నీ మీద కేసు పెడతాడు ఇక నువ్వు అడ్డంగా బుక్ అయిపోయినట్లే అని కేశవ అంటాడు. ఆ ఫోను లాగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముందు నాకు డబ్బులు కట్టి ఆ తర్వాత నీ ఫోన్ ని తీసుకుని వెళ్లి కేశవ అంటాడు. ఇక మహా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది అని బాధపడిపోతూ దిగులుగా కూర్చుంటుంది. అక్కడికొచ్చిన నారాయణ బజ్జీలు తీసుకుని వచ్చి ఇవి మీరిద్దరూ తినండి అని అంటాడు. ఆ బజ్జీలు కారంగా ఉన్నా సరే ఇంటర్వ్యూ పోయింది అన్న బాధలు మహాలక్ష్మి తింటుంది.

Advertisement

Also Read :బాలు ఫోన్ కొట్టేసిన రోహిణి.. సంజుతో బాలు పరాచకాలు.. మీనా దొరుకుంతుందా..?

అక్కడికి వచ్చిన మాధవ్ మహాలక్ష్మి తింటుందని తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు. వెంటనే ఈ విషయాన్ని ఎలాగైనా సరే మహాలక్ష్మికి చెప్పాలని తాను పనిచేస్తున్న సైటుకు తీసుకొని వెళ్తాడు.. మాధవ్ మహాలక్ష్మికి నిజం చెప్తాడు అది తెలుసుకున్న మహాలక్ష్మి తెలుసుకొని బాధపడిపోతూ ఉంటుంది. చక్రి నాకెందుకు అబద్ధం చెప్పాడు అని మహాలక్ష్మి అడుగుతుంది. నేను తక్కువ కాకుండా ఉండాలని అతను అనుకున్నాడు ఏమో.. నేను ఒక తాపీ మేస్త్రీని అని మాధవ్ చెప్పగానే మహా ఫీల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×