E-Paper
Advertisement

Podarillu Today Episode : బ్యానర్ చూసి మహా షాక్.. చక్రీ పై మహా సీరియస్.. కేశవ, చక్రీ మధ్య గొడవ..

Podarillu Today Episode : బ్యానర్ చూసి మహా షాక్.. చక్రీ పై మహా సీరియస్.. కేశవ, చక్రీ మధ్య గొడవ..
Advertisement

Podarillu Today Episode February 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి చక్రిని అడుగుతుంది. ఇది నర సర్టిఫికెట్ మాత్రమే..లేదంటే మాత్రం మీ ఇంట్లో వాళ్లకి మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మిమ్మల్ని అక్కడే వదిలిపెట్టి వస్తామని అంటున్నారు. ఇక మహా చక్రి చెప్పడంతో లోపలికి వెళ్లి చక్రి పోలీసులు ఇచ్చిన సర్టిఫికెట్ని తీసుకుంటాడు.. నీకు మ్యారేజ్ అయింది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం.. దీని జాగ్రత్తగా పెట్టుకోండి అని చక్రికి ఇవ్వగానే చక్రి చాలా సంతోషపడతాడు..

అది చూసిన కానిస్టేబుల్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడు. చాలా గొప్పవాళ్ళండి మాకు ఈ పెళ్లి జరగడానికి కారణం మీరే మీ నాన్నగారి పేరుని మా పిల్లలకి పెట్టుకుంటాము అని అంటాడు. తన తమ్ముడు రిసెప్షన్ అని మాధవ్ చాలా గ్రాండ్ గా చేయాలి అని హడావిడి చేస్తాడు.. ఇక చక్రికి ఫోన్ చేసి ఎక్కడున్నావని పదేపదే అడిగి రమ్మని చెప్తాడు మాధవ్. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నారాయణ ఇంట్లోంచి బయటికి వచ్చి  చాలా సంతోషంగా ఉంటాడు. డాన్స్ వేస్తూ సంతోషంగా ఉండడం చూసినా అక్కడ వాళ్ళందరూ పెళ్ళికొడుకన్నా నువ్వే చాలా అందంగా కనిపిస్తున్నావు ఏంటి అని అడుగుతారు.. కొడుకు తండ్రి అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. నన్ను ఫోటోలు తీసి ఆ ఫోటోలు నాకు పంపించు అని నారాయణ గొప్పగా ఊర్లో వాళ్ళందరికీ చెప్పుకుంటాడు. ఇంటికి వెళ్దామని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు.. అయితే రోడ్లో మహా చక్రిల రిసెప్షన్ అని బ్యానర్ కట్టి ఉండటం చూసి షాక్ అవుతారు. ఏంటండీ మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు మనిద్దరికీ పెళ్లి అయిందని ఊరంతా చెప్పాలనుకుంటున్నారా? ఏంటి అని మహా చక్రిపై సీరియస్ అవుతుంది..

నేను మా వాళ్ళకి ఇలా చేయమని చెప్పానా ఏంటి? నేను కూడా మీతోనే ఉన్నాను కదా అని చక్రి అంటాడు.. కానీ మీ వాళ్ళకి నిజం చెప్పండి లేకపోతే ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా మనిద్దరికీ పెళ్లి అయిందని అనుకుంటారు అని మహా అంటుంది.. మహా కి ఏదో ఒకటి చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు చక్రి.. అందరూ కలిసి మహాలక్ష్మిని లోపలికి తీసుకొని వస్తారు. ఇదంతా ఏంటి అని అడుగుతుంది మహాలక్ష్మి.. కానీ ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు అన్నయ్య అని చక్రి అంటాడు. అయితే ఈ ఫంక్షన్ చేసే ముందు నాకు ఒకసారి చెప్పాలి కదా అన్నయ్య అని చక్రి అంటాడు..

Advertisement

నువ్వేమైనా చెప్పి పెళ్లి చేసుకున్నావా ఏంటి అని కేశవ అంటాడు.. అయితే మా చక్రి ఎంత చెప్తున్నా సరే కేశవ మాత్రం మాటకు మాట పెంచడంతో ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తారు. అన్నదమ్ములు కొట్టుకోవడం చూసిన మహా షాక్ అవుతుంది. కానీ నారాయణ మాత్రం ఏమి పట్టనట్లు వెళ్లిపోతాడు.. ఇక కన్నా ఏడ్చుకుంటూ బయటికి వెళ్లిపోతాడు.. మన ఇంటికి ఉన్న శాపం పోయింది ఒకసారి వదిన వచ్చింది అని చాలా సంతోషంగా ఉన్నాము. మీరు ఇలా గొడవ పడడం చూసి బాధగా ఉంది.. భోజనం ఎంత భయపడి పోయిందో తెలుసా అని అంటాడు కన్నా..

ఈ ఫంక్షన్ జరుగుతుందా లేదా మీ అత్త పెదనాన్నతో నేనే గొడవ పడుతున్నాను అనుకున్నాను.. కానీ మీరు కూడా ఇలా గొడవపడి ఫంక్షన్ని ఆపేస్తారా అని నారాయణ అడుగుతారు.. ఇక మాధవ్ చక్రితో ఈ ఫంక్షన్ జరగపోతే ఊర్లో పరువు పోతుందిరా మన ఇంటికి ఉన్న శాపం గురించి నీకు తెలియదా ఏంటి అని అడుగుతాడు. అయితే ఒక గంటసేపు ఆ అమ్మాయి మహాలక్ష్మి బయట నిలబడుకుంటే చాలు మిగతా వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి వెళ్లిపోతారు అని అంటాడు.. అయితే మాధవి ఎంత చెప్తున్నా సరే చెక్రి మాత్రం వినడు కానీ చివరికి నేను ఒప్పిస్తాను అన్నయ్య అని లోపలికి వెళ్ళిపోతాడు.. లోపలికి వచ్చిన చక్రి మహాని అడుగుతాడు.

Also Read : తండ్రిని చూసి ధీరజ్ ఎమోషనల్..కొనఊపిరితో రామరాజు.. విశ్వంకు అమూల్య స్ట్రాంగ్ వార్నింగ్..

ఈ రిసెప్షన్ గురించి మీకు తెలియదా ఏంటి అని మహా సీరియస్ అవుతుంది. ఈ పెళ్లి నిజం పెళ్లి కాదని మీ వాళ్లకు చెప్పేయండి ఈ ఏర్పాట్లు గనుక ఎక్కువైతే ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. మా వాళ్ళు ఎలాగైతే అపార్థం చేసుకున్నారు మీ వాళ్ళు కూడా దీని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మహాలక్ష్మి అంటుంది. కానీ మహాలక్ష్మి మాత్రం ఎంత చెప్తున్నా చక్రి మాత్రం మౌనంగా ఉంటాడు. ఇది నిజం పెళ్లి కాదని మీ వాళ్ళకి చెప్పండి అని మహాలక్ష్మి అంటుంది.. ఈ ఫంక్షన్ గనక జరిగితే పర్మినెంట్గా మీ భార్యని అయిపోతాను ఇది ఉంచుకోండి అని మహా చక్రితో అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×