E-Paper
Advertisement

Khawaja Nafay Stumping: ఆస్ట్రేలియాపై పాక్ చీటింగ్..నిద్ర‌పోయిన అంపైర్‌, వివాదంగా ఖవాజా స్టంపింగ్

Khawaja Nafay Stumping: ఆస్ట్రేలియాపై పాక్ చీటింగ్..నిద్ర‌పోయిన అంపైర్‌, వివాదంగా ఖవాజా స్టంపింగ్
Advertisement

Khawaja Nafay Stumping: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) కంటే ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు వివాదంలో చిక్కుకుంది. ఆస్ట్రేలియాపై మొన్న జరిగిన మూడవ టి20 లో పాకిస్తాన్ చీటింగ్ చేసి గెలిచిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ చీటింగ్ చేసి గెలిచిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia, 3rd T20I ) మధ్య ఫిబ్రవరి ఒకటో తేదీన మూడవ టి20 జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ వికెట్ కీపర్ ఖ‌వాజా నఫే చేసిన స్టంపింగ్ ( Khawaja Nafay Stumping ) వివాదంగా మారింది. బంతి చేతిలో లేకున్నా, స్టంపింగ్ చేశాడు.

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

Advertisement

అయితే నిద్రపోయిన అంపైర్ ఈ విషయాన్ని పసిగట్టకుండా, అవుట్ ఇచ్చేశాడు. ఈ స్టంపింగ్ కార‌ణంగా కూపర్ కొన్నోలీ వికెట్ కోల్పోయింది ఆసీస్‌. దీంతో మ్యాచ్ ఓడింది ఆసీస్‌. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పాకిస్తాన్ చీటింగ్ చేసి గెలిచిందని దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేయర్లను ఐసీసీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక చేతిలో బంతి పెట్టుకొని మరో చేతితో స్టంపింగ్ చేయడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు.

క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు పాకిస్తాన్ లో పర్యటించింది ఆస్ట్రేలియా. ఈ సందర్భంగా పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 టీ20లు జరగ‌గా.. అన్నిటిలో కూడా పాకిస్తాన్ టీం గెలిచింది. అయితే ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ రెండు జట్ల మధ్య మూడవ టి20 జరిగింది. ఈ సందర్భంగా 111 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్, టైటిల్ గెల్చుకుంది. ఇదే ఊపుతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాల్గొంటోంది పాకిస్తాన్.

వివాదంగా మారిన స్టంపింగ్

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మూడవ టి20 సందర్భంగా వికెట్ కీపర్ ఖ‌వాజా నఫే ( Khawaja Nafay) ఓ స్టంపింగ్‌ చేశాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియా బ్యాటర్ కూపర్ కొన్నోలీ ( Cooper Connolly) క్రీజులో ఉన్నారు. అయితే అతన్ని స్టఫింగ్ చేసే క్రమంలో చీటింగ్ చేశాడు ఖవాజా. తన కుడి చేతిలో బంతి పెట్టుకొని ఎడమ చేతితో స్టంపింగ్‌ చేశాడు. అయితే ఇది పరిశీలించని అంపైర్, అవుట్ అంటూ ప్రకటించేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అంపైర్ నిద్రపోతే పాకిస్తాన్ ప్లేయర్లు చీటింగ్ చేసి గెలిచారని దారుణంగా క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఖ‌వాజాపై ఐసీసీ బ్యాన్ విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

 

 

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×