E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రి మహా పై రౌడీలు ఏటాక్.. భూషణ్ కు షాక్.. బాలు ఎంట్రీ అదుర్స్..

Podarillu Today Episode : చక్రి మహా పై రౌడీలు ఏటాక్.. భూషణ్ కు షాక్.. బాలు ఎంట్రీ అదుర్స్..
Advertisement

Podarillu Today Episode January 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. రౌడీలను దారి తప్పించడానికి చక్రి వేరే రూట్ నా వెళతాడు. అక్కడ వెళ్ళగానే అంత చీకటిగా ఉండడంతో మహా భయపడుతుంది.. నన్ను ఏదో చేయడానికి కదా ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంది.. చి చి నేను అలాంటి వాడిని కాదండి మీరు ఆలోచించండి అని చక్రి అంటాడు.. నేను వెళ్లి వాష్ రూమ్ కి వెళ్లి వస్తాను అని అనగానే మహా నాకు భయమేస్తుంది మీరు రండి తొందరగానేసి అంటుంది. చక్రి వచ్చి మహాను కార్ దిగమని అడుగుతాడు. మహా ఇతన్ని చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది అని అక్కడ కింద ఉన్న రాయిని తీసుకొని చేత పట్టుకుంటుంది..మీరు ఒకసారి ఇటు రండి అని మహనీ లోపలికి తీసుకుని వెళ్తాడు. చక్రి వేసిన మంటను చూసి మహా ఫిదా అయిపోతుంది. చాలా మంచి పని చేశారు. చాలా చలిగా ఉంది అని అనగానే మీ బాధ నాకు అర్థమైంది అండి అందుకే ఈ మంట వేశాను అని చక్రి అంటాడు. మహా తన చేతిలో ఉన్న రాయి నేను పక్కన పడేస్తుంది. నేను అనుకున్నంత కాదు మీరు కాస్త మంచి వాళ్లే అని మహా అంటుంది. మీకు ఆకలేస్తుంది కదా అని మొక్కజొన్న పొత్తులను మంటలో కాల్చి ఇస్తాడు చక్రి. అవును నిజంగానే నాకు చాలా ఆకలి వేస్తుంది అని మహా అంటుంది… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. మహా కంగారు పడిపోతూ అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. కారు దగ్గరికి రాగానే చక్రి లేచిపోయారా అని అంటాడు. ఇక తర్వాత మాధవ్ చక్రి ఏమైపోయాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. మరి ఎంత ఫోన్ చేయాలని చూసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు ఏం జరిగిందన్న కంగారుగా ఉందని అంటాడు.. నారాయణ మాత్రం మందు గురించి మాట్లాడుతూ అందరికి కోపాన్ని తెప్పిస్తాడు.. కారు స్టార్ట్ అవ్వగానే మహాను తీసుకుని చక్రి . కారు స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళగానే భూషణ్ తన ఫ్రెండ్ తో కార్లో వచ్చి మహా వాళ్ళని పట్టుకుంటాడు. కానీ మహా వాళ్ళు మాత్రం తప్పించుకోలేని ప్రయత్నించిన కూడా భూషణ్ అడ్డుకుంటాడు.

Advertisement

ఆదిలక్ష్మి నువ్వు వెళ్లి కారు ఎక్కు అని అంటాడు.. అయితే మహా మాత్రం నేను కారు ఎక్కను ముందు అతని వదులు అనేసి అంటుంది.. అయితే చక్రిని భూషణ్ మాత్రం చక్రి నీ కొట్టడానికి అతని మీదకు వెళ్తాడు.. కానీ చక్రి వాళ్ళ నుంచి తప్పించుకోడానికి ప్రయత్నం చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోతది. ఇక దాంతో మహా అక్కడున్న రాయిని తీసుకొని భూషణ్ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది.. అతని వదలకపోతే నీ కారు నీ బద్దలు కొడతాను అనేసి అంటుంది.. కానీ మహాకూ భయపడిన భూషణ్ ఫ్రెండ్ సురేష్ అతని తీసుకొని వెళ్ళిపోతానని అంటాడు. అయితే వీళ్ళందరూ కలిసి ఒకరి వెనక మరొకరు వెళ్లిపోతారు..

ఇవాళ మహాని తీసుకొచ్చి మరి సరే ఇవాళ మహాని తీసుకొచ్చి మరి నా పెళ్లి జరిగిన చేసుకోవాలని భూషణ్ మహా వాళ్ల గురించి ప్రతాప్ కి చెప్తాడు.. కానీ చక్రి ఎలాగైనా సరే ఇతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. ఈ క్రమంలో ఎవరికో ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తాడు.. ఆ తర్వాత మహా వాళ్ళని ఫాలో అవడానికి రౌడీలు కూడా వస్తారు.. ఈ సీన్ మొత్తం సినిమాని తలపించేలా ఉంటుంది.. మహా చక్రి ఇద్దరు పారిపోతుంటే రౌడీలు వచ్చి అడ్డుపడతారు.. రౌడీలను కొట్టేందుకు చక్రి రెడీ అవుతాడు కానీ ఎక్కువ మంది రౌడీలు రావడంతో భయపడతాడు..

Advertisement

Also Read:పల్లవితో సేవలు చేయించుకున్న శ్రీయ.. అవనిని ఆడుకున్న శ్రీయ.. పల్లవి నెక్స్ట్ ప్లానేంటి..?

ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రతాప్ వాడిని చంపేసి నా కూతుర్ని తీసుకురండి అని అంటారు.. అయితే వాళ్ళు చక్రిని కొట్టబోతుంటే ఒక రెడ్ కలర్ వచ్చి అక్కడ ఆగుతుంది. సినిమా లెవెల్ లో ఆ సీన్ ఉండడంతో అక్కడ రౌడీలు ఏమవుతుందని చూస్తూ షాక్ అవుతారు.. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు రావడం కనిపిస్తుంది.. బాలుని చూసిన రౌడీలు అందరూ కూడా ఎవరా అని చూస్తూ ఉంటారు. వాళ్లతో బాలు ఫైట్ చేసి చక్రి మహనీ, హైదరాబాద్ కి సేఫ్గా పంపిస్తాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×